గౌరవ్ గౌతమ్
Jump to navigation
Jump to search
గౌరవ్ గౌతమ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 అక్టోబర్ 17 | |||
పదవీ కాలం 2024 అక్టోబర్ 18 | |||
ముందు | దీపక్ మంగ్లా | ||
---|---|---|---|
నియోజకవర్గం | పాల్వాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
గౌరవ్ గౌతమ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో పాల్వాల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై,[1] 17 అక్టోబర్ 2024న నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]గౌరవ్ గౌతమ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 శాసనసభ ఎన్నికలలో పాల్వాల్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కరణ్ సింగ్ దలాల్ పై 33605 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3][4] 17 అక్టోబర్ 2024న నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో క్రీడల, యూత్ ఎంపవర్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్పోర్ట్స్, లా & లెజిస్లేటివ్ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Hindu (21 October 2024). "Haryana portfolios allocated; CM Nayab Saini keeps Home, Finance" (in Indian English). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Palwal". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
- ↑ The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ The New Indian Express (21 October 2024). "Haryana cabinet portfolios allocated: CM Saini keeps Home, Finance; Vij gets Transport" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.