బిమ్లా చౌదరి
స్వరూపం
బిమ్లా చౌదరి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | సత్య ప్రకాష్ జరావత | ||
---|---|---|---|
నియోజకవర్గం | పటౌడీ | ||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | గంగా రామ్ | ||
తరువాత | సత్య ప్రకాష్ జరావత | ||
నియోజకవర్గం | పటౌడీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
బిమ్లా చౌదరి హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014, 2024 శాసనసభ ఎన్నికలలో పటౌడీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]బిమ్లా చౌదరి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 ఎన్నికలలో పటౌడీ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్డీ అభ్యర్థి గంగా రామ్‌పై 38,963 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3] ఆమెకు 2019లో టికెట్ దక్కలేదు తిరిగి ఆమె 2024 ఎన్నికలలో పటౌడీ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పెరల్ చౌదరిపై 46,530 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ News18 (8 October 2024). "Haryana Assembly Election 2024 Results: Full List Of Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Hindustantimes (8 October 2024). "Bimla Chaudhary of BJP clinches Pataudi seat from Cong's Pearl Choudhary". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.