Jump to content

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ల జాబితా

వికీపీడియా నుండి
(అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్లు నుండి దారిమార్పు చెందింది)
అరుణాచల్ ప్రదేశ్ గవర్నరు
ప్రస్తుతం పదవిలో ఉన్న వ్యక్తి
కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్

పదవీకాలం ప్రారంభం 12023 ఫిబ్రవరి 16
విధంహిజ్ ఎక్సలెన్సీ
అధికారిక నివాసంరాజ్ భవన్; ఇటానగర్
నియమించేవారుభారత రాష్ట్రపతి
కాలవ్యవధి5 సంవత్సరాలు
ప్రారంభ హోల్డర్భీష్మ నారాయణ్ సింగ్
ఏర్పాటు20 ఫిబ్రవరి 1987; 38 సంవత్సరాల క్రితం (1987-02-20)
వెబ్‌సైటుhttp://arunachalgovernor.gov.in/

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నామమాత్రపు అధిపతి. భారత రాష్ట్రపతి ప్రతినిధి. గవర్నర్‌ను రాష్ట్రపతి 5 సంవత్సరాల కాలానికి నియమిస్తారు. 2023 ఫిబ్రవరి 16 నుండి కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

అధికారాలు, విధులు

[మార్చు]

గవర్నరు అనేక రకాల అధికారాలను కలిగి ఉంటారు:

  • పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
  • చట్టాన్ని రూపొందించడం, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్,
  • విచక్షణ అధికారాలు గవర్నర్ విచక్షణ ప్రకారం నిర్వహించబడతాయి.

అరుణాచల్ ప్రదేశ్ ప్రధాన కమిషనర్ల జాబితా

[మార్చు]
వ.సంఖ్య పేరు చిత్తరువు పదవీ బాధ్యతలు స్వీకరించింది పదవి నుండి తప్పుకుంది వ్యవధి
1 కె.ఎ.ఎ.రాజా 1972 జనవరి 20 1973 1 సంవత్సరం
2 మనోహర్ ఎల్. కంపాని 1974 1975 1 సంవత్సరం

అరుణాచల్ ప్రదేశ్ లెఫ్టినెంట్ గవర్నర్ల జాబితా

[మార్చు]
వ.సంఖ్య పేరు చిత్తరువు పదవీ బాధ్యతలు

స్వీకరించింది

విధులు నుండి

నిష్క్రమణ

వ్యవధి
1 కె.ఎ.ఎ.రాజా 1975 ఆగస్టు 15 1979 జనవరి 18 3 సంవత్సరాలు, 5 నెలలు and 4 రోజులు
2 ఆర్.ఎన్. హల్దీపూర్ 1979 జనవరి 18 1981 జూలై 23
3 హెచ్. ఎస్. దూబే 1981 జూలై 23 1983 ఆగస్టు 10
4 టి. వి. రాజేశ్వర్ 1983 ఆగస్ఠు 10 1985 నవంబరు 21
5 శివ స్వరూప్ 1985 నవంబరు 21 1987 ఫిబ్రవరి 20

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ల జాబితా

[మార్చు]
వ,సంఖ్య పేరు చిత్తరువు పదవీ ప్రారంభం పదవీ కాలం ముగింపు
1 భీష్మ నారాయణ సింగ్ 1987 ఫిబ్రవరి 20 1987 మార్చి 18
2 ఆర్.డి ప్రధాన్ 1987 మార్చి 18 1990 మార్చి 16
3 గోపాల్ సిన్హా 1990 మార్చి 16 1990 మే 8
4 దేవీదాస్ ఠాకూరు 1990 మే 8 1991 మార్చి 16
5 లోకనాథ్ మిస్రా 1991 మార్చి 16 1991 మార్చి 25
6 సురేంద్రనాథ్ ద్వివేదీ 1991 మార్చి 25 1993 జూలై 4
7 మధుకర్ డిగే 1993 జూలై 4 1993 అక్టోబరు 20
8 మాతా ప్రసాద్ 1993 అక్టోబరు 20 1999 మే 16
9 ఎస్. కె. సిన్హా 1999 మే 16 1999 ఆగస్టు 1
10 అరవింద్ దవే 1999 ఆగస్టు 1 2003 జూన్ 12
11 వి.సి.పాండే 2003 జూన్ 12 2004 డిసెంబరు 15
12 శీలేంద్ర కుమార్ సింగ్ 2004 డిసెంబరు 16 23 జసవరి 2007
ఎం.ఎం.జాకబ్ (తాత్కాలిక బాధ్యత) 24 జసవరి 2007 2007 ఏప్రిల్ 6
కె.సత్యనారాయణన్ (తాత్కాలిక బాధ్యత) 2007 ఏప్రిల్ 7 2007 ఏప్రిల్ 14
(12) శీలేంద్ర కుమార్ సింగ్ 2007 ఏప్రిల్ 15 2007 సెప్టెంబరు 3
కె.సత్యనారాయణన్ (తాత్కాలిక బాధ్యత) 2007 సెప్టెంబరు 3 26 జసవరి 2008
13 జోగిందర్ జస్వంత్ సింగ్ 26 జసవరి 2008 2013 మే 28
14 నిర్భయ్ శర్మ 2013 మే 28 2015 మే 31
15 జ్యోతి ప్రసాద్ రాజ్ఖోవా 2015 జూన్ 1 2016 జూలై 9
16 తాతగత రాయ్ 2016 జూలై 10 2016 ఆగస్టు 12
(15) జ్యోతి ప్రసాద్ రాజ్ఖోవా 2016 ఆగస్టు 13 2016 సెప్టెంబరు 13
17 వి.షణ్ముగనాథన్ 2016 సెప్టెంబరు 14 27 జసవరి 2017 (రాజీనామా)
18 పద్మనాభ ఆచార్య [1] 28 జసవరి 2017 2017 అక్టోబరు 2
19 బి.డి.మిశ్రా [2][3] 2017 అక్టోబరు 3 2023 ఫిబ్రవరి 15
20 కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ 2023 ఫిబ్రవరి 16[4] అధికారంలో ఉన్నారు

మూలాలు

[మార్చు]
  1. "President Mukherjee accepts V Shanmuganathan's resignation". The New Indian Express.
  2. Bureau, Delhi (30 సెప్టెంబరు 2017). "Profiles of new Governors of T.N., Assam, Bihar, Meghalaya and Arunachal Pradesh" – via www.thehindu.com. {{cite web}}: |last= has generic name (help)
  3. Nair, Arun, ed. (30 September 2017). "President Kovind Appoints 5 New Governors, Tamil Nadu Gets Its Own After A Year". NDTV.com. Retrieved 31 January 2020.
  4. The Hindu (16 February 2023). "Lt. Gen. Parnaik sworn-in as Arunachal Pradesh Governor". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.

ఇంకా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]