Jump to content

శీలేంద్ర కుమార్ సింగ్

వికీపీడియా నుండి
ఎస్.కె. సింగ్
శీలేంద్ర కుమార్ సింగ్


పదవీ కాలం
6 సెప్టెంబర్ 2007 – 1 డిసెంబర్ 2009
ముందు అఖ్లాకుర్ రెహమాన్ కిద్వాయ్
తరువాత ప్రభా రావు

పదవీ కాలం
15 ఏప్రిల్ 2007 – 3 సెప్టెంబర్ 2007
ముందు కె. శంకరనారాయణన్ (అదనపు భాద్యతలు)
తరువాత కె. శంకరనారాయణన్ (అదనపు భాద్యతలు)
పదవీ కాలం
16 డిసెంబర్ 2004 – 23 జనవరి 2007
ముందు వీసీ పాండే
తరువాత ఎం.ఎం జాకబ్ (అదనపు భాద్యతలు)

భారతదేశ 16వ విదేశాంగ కార్యదర్శి
పదవీ కాలం
16 ఫిబ్రవరి 1989 – 19 ఏప్రిల్ 1990
ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ
విశ్వనాధ్ ప్రతాప్ సింగ్
ముందు కె.పి.ఎస్ మీనన్ జూనియర్.
తరువాత ముచ్కుంద్ దూబే

వ్యక్తిగత వివరాలు

జననం (1932-01-24)1932 జనవరి 24
మరణం 2009 డిసెంబరు 1(2009-12-01) (వయసు 77)
ఢిల్లీ, భారతదేశం
జీవిత భాగస్వామి మంజు సింగ్
సంతానం ఇద్దరు కొడుకులు
నివాసం జైపూర్, రాజస్థాన్

శీలేంద్ర కుమార్ సింగ్ (24 జనవరి 1932 - 1 డిసెంబర్ 2009) భారతదేశానికి చెందిన దౌత్యవేత్త. అతను అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా 2004 డిసెంబరు నుండి 2007 సెప్టెంబరు వరకు [1] రాజస్థాన్ గవర్నర్‌గా 20007 సెప్టెంబరు నుండి 2009 డిసెంబరు 1 వరకు 2009 వరకు పని చేశాడు.[2][3]

సింగ్ 1989 నుండి 1990 వరకు భారత విదేశాంగ కార్యదర్శిగా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ కావడానికి ముందు, అతను ఢిల్లీలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది అడ్వాన్స్‌డ్ స్టడీ ఆఫ్ ఇండియాలో థింక్ ట్యాంక్‌కు సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు.

మరణం

[మార్చు]

శీలేంద్ర కుమార్ సింగ్ కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ 77 సంవత్సరాల వయస్సులో 1 డిసెంబర్ 2009న ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో మరణించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Sankaranarayan takes additional charge as Arunachal Governor", PTI (The Hindu), 4 September 2007.
  2. The Times of India (2 December 2009). "S K Singh: A diplomat who avoided Indo-Pak war". Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
  3. "Tiwari appointed new Andhra governor", IST, TNN (The Times of India), 20 August 2007.
  4. The Hindu (2 December 2009). "S.K. Singh, Rajasthan Governor, dead". Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.