2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
Jump to navigation
Jump to search
| |||||||||
| |||||||||
|
2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ, ఎన్నికలు 2024 భారత సార్వత్రిక ఎన్నికలతో పాటు 2024 ఏప్రిల్లో లేదా అంతకంటే ముందు జరగాల్సిఉంది.[1] [2]
నేపథ్యం[మార్చు]
అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ పదవీ కాలం 2024 జూన్ 2న ముగియనుంది [3] గతంలో 2019 ఏప్రిల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల తరువాత, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, పెమా ఖండూ ముఖ్యమంత్రి అయ్యాడు.[4]
ఎన్నికల షెడ్యూలు[మార్చు]
పోల్ కార్యక్రమం | షెడ్యూలు |
---|---|
నోటిఫికేషన్ తేదీ | 20 మార్చి 2024 |
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ | 27 మార్చి 2024 |
నామినేషన్ పరిశీలన | 28 మార్చి 2024 |
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ | 30 మార్చి 2024 |
పోల్ తేదీ | 19 ఏప్రిల్ 2024 |
ఓట్ల లెక్కింపు తేదీ | 04 జూన్ 2024 |
పార్టీలు, పొత్తులు[మార్చు]
పార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసిన సీట్లు | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | పెమా ఖండూ | 60 [5] | |||
భారత జాతీయ కాంగ్రెస్ | నబం తుకీ | TBD | |||
నేషనల్ పీపుల్స్ పార్టీ | తంగ్వాంగ్ వాంగమ్ | TBD | |||
జనతాదళ్ (యునైటెడ్) | రూహి తగుంగ్ | TBD | |||
పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ [6] | కహ్ఫా బెనిగా | TBD | |||
ఆమ్ ఆద్మీ పార్టీ [7] | యమ్ర తయా | TBD | |||
గాన సురక్ష పార్టీ [8] | టోకో శీతల్ | TBD | |||
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ [9] | లిఖ సాయా | (8 మంది అభ్యర్థులను ప్రకటించారు) |
అభ్యర్థులు[మార్చు]
నాలోమూలాలు[మార్చు]
- ↑ "List of Upcoming Elections in India - Oneindia News". www-oneindia-com.cdn.ampproject.org. Retrieved 2021-06-14.
- ↑ admin. "List of States' Government Tenure and Tentative Date of Next Elections in India". Retrieved 2021-06-14.
- ↑ "Terms of the Houses". Election Commission of India. Retrieved 25 June 2022.
- ↑ "Pema Khandu takes oath as Arunachal Pradesh CM for second time". Hindustan Times. 29 May 2019. Retrieved 25 June 2022.
- ↑ PTI (2024-03-13). "BJP names all 60 candidates for Arunachal polls, Khandu to contest from Mukto". Deccan Herald. Retrieved 2024-03-13.
- ↑ "People's Party of Arunachal gears up for 2024 Assembly poll, to take up Indigenous issues". India Today NE. 2022-10-20. Retrieved 2024-03-01.
- ↑ "AAP Arunachal Unit Says it Will Contest Lok Sabha, State Polls". News18. 2023-07-30. Retrieved 2024-03-01.
- ↑ "Arunachal: GSP says it will fight assembly and Lok Sabha polls". The Economic Times. 2023-09-16. ISSN 0013-0389. Retrieved 2024-03-01.
- ↑ PTI (2024-03-12). "NCP declares names of 8 candidates for Assembly elections". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-03-12.
- ↑ "BJP releases list of candidates on all 60 seats in Arunachal Pradesh". Times of India. Retrieved 13 March 2024.
- ↑ "BJP 2024 Arunachal Pradesh Legislative Assembly election candidates". BJP Arunachal Pradesh. Retrieved 13 March 2024.