Jump to content

అరుణాచల్ ప్రదేశ్‌లో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
అరుణాచల్ ప్రదేశ్‌లో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2004 16 ఏప్రిల్ 2014 →

2 సీట్లు
Turnout68.17%
  First party
 
Party ఐఎన్‌సీ
Seats won 2
Seat change Increase 2
Percentage 51.11%

అరుణాచల్ ప్రదేశ్‌లో 2009 భారత సాధారణ ఎన్నికలు 2 స్థానాలకు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకుంది.[1]

అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), ఇతరులు.

నియోజకవర్గాల వారీగా ఫలితాలు

[మార్చు]
నం. నియోజకవర్గం పోలింగ్ శాతం ఎన్నికైన ఎంపీ పేరు పార్టీ మెజారిటీ
1 అరుణాచల్ వెస్ట్ 65.93 తాకం సంజోయ్ భారత జాతీయ కాంగ్రెస్ 1,314
2 అరుణాచల్ తూర్పు 71.36 నినోంగ్ ఎరింగ్ భారత జాతీయ కాంగ్రెస్ 68,449

ఎన్నికల్ల ఫలితాలు

[మార్చు]
2009 భారత సాధారణ ఎన్నికలు : అరుణాచల్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ తాకం సంజోయ్ 119,266
బీజేపీ కిరణ్ రిజిజు 117,952
మెజారిటీ 1,314 0.46 Decrease20.95
పోలింగ్ శాతం 2,85,710 65.93 Increase9.74
2009 భారత సాధారణ ఎన్నికలు : అరుణాచల్ ఈస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ నినోంగ్ ఎరింగ్ 115,423 53.70 Increase30.23
బీజేపీ తాపిర్ గావో 46,974 21.85 Decrease29.16
మెజారిటీ 68,449 31.85 Increase4.31
పోలింగ్ శాతం 2,14,932 71.37 Increase14.81

మూలాలు

[మార్చు]
  1. "General Election 2009". Election Commission of India. Retrieved 20 October 2021.

బయటి లింకులు

[మార్చు]