Jump to content

అరుణాచల్ ప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
అరుణాచల్ ప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2019 2024 ఏప్రిల్ 19 2029 →
Opinion polls
Turnout77.51% (Decrease4.6%)
 
Kiren_Rijiju_during_11_WHC_2018_Mauritius_001_(cropped).jpg
Nabam_Tuki.jpg
Party భారతీయ జనతా పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
Alliance జాతీయ ప్రజాస్వామ్య కూటమి INDIA
Popular vote 350,998 219,839
Percentage 50.61% 31.70%

అరుణాచల్ ప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల మ్యాప్

18వ లోక్‌సభ చెందిన ఇద్దరు సభ్యులను ఎన్నుకోవడానికి అరుణాచల్ ప్రదేశ్‌లో 2024 భారత సాధారణ ఎన్నికలు 2024 ఏప్రిల్ 19న జరిగాయి.[1][2][3] భారత సార్వత్రిక ఎన్నికలు 2024తో పాటు శాసనసభ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగాయి

ఎన్నికల షెడ్యూలు

[మార్చు]
పోల్ ఈవెంట్ దశ
మొదటి విడుత
నోటిఫికేషన్ తేదీ మార్చి 20
నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 27
నామినేషన్ పరిశీలన మార్చి 28
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 30
పోల్ తేదీ ఏప్రిల్ 19 '
ఓట్ల లెక్కింపు తేదీ/ఫలితం 2024 జూన్ 4
నియోజకవర్గాలు 2

పార్టీలు, పొత్తులు

[మార్చు]
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ సీట్లు
బిజెపి
కిరెణ్ రిజిజు 2
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ సీట్లు
INC
నభమ్ తుకీ 2

ఇతరులు

[మార్చు]
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ సీట్లు
గణ సురక్ష పార్టీ హీరా సరనియా 1
అరుణాచల్ డెమోక్రటిక్ పార్టీ 1
మొత్తం 2

అభ్యర్థులు

[మార్చు]
నియోజకవర్గం
NDA I.N.D.I.A
1 అరుణాచల్ పశ్చిమ BJP కిరెణ్ రిజిజు INC నభమ్ తుకీ
2 అరుణాచల్ తూర్పు BJP తపిర్ గావో INC బోసిరాం సిరాం

సర్వేలు, పోల్స్

[మార్చు]

అభిప్రాయ సేకరణలు

[మార్చు]
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ A.I.U.D.F
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2024 ఏప్రిల్[4] ±3% 13 0 1 NDA
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[5] ±5% 12 2 0 NDA
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2024 మార్చి[6] ±3% 12 1 1 NDA
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి[7] ±3-5% 12 2 0 NDA
టైమ్స్ నౌ-ఇటిజి 2023 డిసెంబరు[8] ±3% 9-11 2-4 0-1 NDA
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2023 అక్టోబరు[9] ±3% 12 1 1 NDA
టైమ్స్ నౌ-ఇటిజి 2023 సెప్టెంబరు[10] ±3% 7-9 4-6 0-1 NDA
2023 ఆగస్టు ±3% 9-11 3-4 0-1 NDA
ఇండియా టుడే-సి వోటర్ 2023 ఆగస్టు[11] ±3-5% 12 1 1 NDA
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[12] ±5% 61% 32% 7% 29

ఫలితాలు

[మార్చు]

కూటమి లేదా పార్టీ వారిగా ఫలితాలు

[మార్చు]
పార్టీ జనాదరణ పొందిన ఓటు సీట్లు
ఓట్లు % ±pp పోటీచేసినవి గెలుపు +/−
NDA BJP 2
INDIA INC 2
ఇతరులు 2
IND 8
నోటా
మొత్తం 100% - 14 2 -

నియోజకవర్గాల వారీగా ఫలితాలు

[మార్చు]
నియోజకవర్గం[13][14] పోలింగ్ శాతం విజేత రన్నరప్ మార్జిన్
పార్టీ కూటమి అభ్యర్థి పొందిన ఓట్లు % పార్టీ కూటమి అభ్యర్థి పొందిన ఓట్లు % ఓట్లు %శాతం
1 అరుణాచల్ పశ్చిమ 73.60%Decrease BJP NDA కిరణ్ రిజిజు 2,05,417 51.38% INC INDIA నబం తుకీ 1,04,679 26.18% 1,00,738 25.20%
2 అరుణాచల్ తూర్పు 83.31%Decrease BJP NDA తాపిర్ గావో 1,45,581 45.01% INC INDIA బోసిరాం సిరాం 1,15,160 35.6% 30,421 9.41%

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "2024 Lok Sabha polls: BJP leaders of 12 eastern, northeastern states to meet in Guwahati". 6 July 2023.
  2. "Upcoming Elections in India 2023-24". 26 July 2023.
  3. "BJP leaders of eastern, Northeast States meet in Guwahati; 142 Lok Sabha seats in focus". 6 July 2023.
  4. "BJP-led NDA may win 399 seats in Lok Sabha, Congress to get just 38, predicts India TV-CNX Opinion Poll". India TV News. 2024-03-15. Retrieved 2024-04-04.
  5. "ABP News-CVoter Opinion Poll: BJP Likely To Sweep Assam As INDIA Bloc Projected To Suffer Setback". ABP News. 14 March 2024. Retrieved 3 April 2024.
  6. Bhandari, Shashwat, ed. (5 March 2024). "Narendra Modi set to become PM for third time as BJP-led NDA may win 378 seats: India TV-CNX Opinion Poll". India TV. Retrieved 2 April 2024.
  7. Menon, Aditya (9 February 2024). "Mood of the Nation Survey: Modi 3.0 Certain or Can INDIA Push Back? 8 Key Trends". The Quint. Retrieved 2 April 2024.
  8. "ETG Survey: अगर आज हुए लोकसभा चुनाव तो किसकी बनेगी सरकार? देखें हर राज्य का गुणा-गणित". Times Now (in Hindi). 18 December 2023. Retrieved 2 April 2024.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  9. Dash, Nivedita, ed. (5 October 2023). "India TV-CNX Opinion Poll: BJP-led NDA set to sweep Assam with 12 Lok Sabha seats". India TV. Retrieved 2 April 2024.
  10. "Who Is Likely To Win If Lok Sabha Polls Are Held Today? ETG Survey Reveals | The Newshour Debate". Youtube. Times Now. 3 October 2023. Retrieved 3 April 2024.
  11. Yadav, Yogendra; Sardesai, Shreyas (31 August 2023). "Here are two things INDIA alliance must do based on national surveys' results". The Print. Retrieved 2 April 2024.
  12. Bureau, ABP News (2024-03-13). "ABP-CVoter Opinion Poll: BJP Set To Reign Supreme In Northeast, I.N.D.I.A Faces Washout". news.abplive.com. Retrieved 2024-03-17.
  13. https://results.eci.gov.in/PcResultGenJune2024/candidateswise-S021.html
  14. https://results.eci.gov.in/PcResultGenJune2024/candidateswise-S022.html


వెలుపలి లంకెలు

[మార్చు]