గణ సురక్ష పార్టీ
స్వరూపం
గణ సురక్ష పార్టీ | |
---|---|
నాయకుడు | హీరా సరనియా |
స్థాపకులు | నబా కుమార్ సరనియా (హీరా సరనియా) |
ప్రధాన కార్యాలయం | దిఘిలిపర్, తముల్పూర్, బక్సా, అస్సాం |
రాజకీయ విధానం | లౌకికవాదం ప్రాంతీయత (రాజకీయం) ప్రగతివాదం అభివృద్ధి |
రాజకీయ వర్ణపటం | కేంద్రం |
రంగు(లు) | పసుపు, తెలుపు & ఆకుపచ్చ |
ECI Status | గుర్తింపు పొందిన పార్టీ |
కూటమి |
|
లోక్‌సభ స్థానాలు | 1 / 543 (స్వతంత్ర లోకసభ సభ్యుడు, పార్టీ వ్యవస్థాపకురాలు, హీరా సరనియా)
|
Website | |
https://ganasurakshaparty.org | |
గణ సురక్ష పార్టీ అనేది అస్సాంలోని రాజకీయ పార్టీ. లోక్‌సభ ఎంపీ హీరా సరనియా స్థాపించాడు. ఇది బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్‌లో ముఖ్యమైన పార్టీ.[1]
ఎన్నికల పనితీరు
[మార్చు]సంవత్సరం | పార్టీ నాయకుడు | పోటీచేసిన సీట్లు | గెలుచుకున్న సీట్లు | సీట్లలో మార్పు | ఓట్ల శాతం | ఓట్ల ఊపు | జనాదరణ పొందిన ఓటు | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|
2020 | హీరా సరనియా | 0 | 1 | 1 | ప్రభుత్వం, తర్వాత ప్రతిపక్షం |