మధ్య ప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధ్య ప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2019 19 ఏప్రిల్ - 2024 మే 13 2029 →
అభిప్రాయ సేకరణలు
 
Shivraj_Singh_Chouhan (Cropped 3).jpg
Jitu_Patwari.jpg
Party భాజపా INC
Alliance NDA INDIA

Constituencies in the state. Constituencies in yellow and in pink represent seats reserved for Scheduled Castes and Scheduled Tribes respectively.

ఎన్నికలకు ముందు Incumbent భారత ప్రధాన మంత్రి

నరేంద్ర మోదీ
బిజెపి



మధ్య ప్రదేశ్ నుండి 29 మంది సభ్యులను 18వ లోక్‌సభకు ఎన్నుకునేందుకు 2024 భారత సాధారణ ఎన్నికలు 2024 ఏప్రిల్ 19 నుండి 2024 మే 13 లోపు నాలుగు దశలుగా జరగనున్నాయి. [1] [2] [3] [4] [5] రాష్ట్రంలో 20 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి.

ఎన్నికల షెడ్యూలు[మార్చు]

2024 మార్చి 16న, భారత ఎన్నికల సంఘం 2024 భారత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. మధ్యప్రదేశ్ మొదటి నాలుగు దశల్లో ఏప్రిల్ 19, 26, మే 7, 13 తేదీల్లో ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి.

మధ్యప్రదేశ్‌లో 2024 భారత సాధారణ ఎన్నికల దశల వారీ షెడ్యూలు
  దశ 1  దశ 2  దశ 3  దశ 4
పోల్ ఈవెంట్ దశ
I II III IV
నోటిఫికేషన్ తేదీ 20 మార్చి 28 మార్చి 12 ఏప్రిల్ 18 ఏప్రిల్
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 27 మార్చి 4 ఏప్రిల్ 19 ఏప్రిల్ 25 ఏప్రిల్
నామినేషన్ పరిశీలన 28 మార్చి 5 ఏప్రిల్ 20 ఏప్రిల్ 26 ఏప్రిల్
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 30 మార్చి 8 ఏప్రిల్ 22 ఏప్రిల్ 29 ఏప్రిల్
పోల్ తేదీ 19 ఏప్రిల్ 26 ఏప్రిల్ 7 మే 13 మే
ఓట్ల లెక్కింపు తేదీ/ఫలితం 4 జూన్ 2024
నియోజకవర్గాల సంఖ్య 6 6 9 8

పార్టీలు, పొత్తులు[మార్చు]

      జాతీయ ప్రజాస్వామ్య కూటమి[మార్చు]

పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
భారతీయ జనతా పార్టీ శివరాజ్ సింగ్ చౌహాన్ 29

      ఇండియా కూటమి[మార్చు]

పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
భారత జాతీయ కాంగ్రెస్ జితు పట్వారీ 28

ఇతరులు[మార్చు]

పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
బహుజన్ సమాజ్ పార్టీ రమాకాంత్ పిప్పల్ 6+ TBD
గోండ్వానా గణతంత్ర పార్టీ తులేశ్వర్ సింగ్ మార్కం 6+ TBD
భారత్ ఆదివాసీ పార్టీ మోహన్ లాల్ రోట్ 1+TBD
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 2+TBD
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) 1+TBD
రాష్ట్రీయ సమాజ పక్ష 1+TBD
సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) 1+TBD
బహుజన ముక్తి పార్టీ
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్

అభ్యర్థులు[మార్చు]

నియోజకవర్గం
NDA INDIA
1 మోరెనా BJP శివమంగళ్ సింగ్ తోమర్ INC సత్యపాల్ సింగ్ సికర్వార్
2 భిండ్ (SC) BJP సంధ్యా రాయ్ INC ఫూల్ సింగ్ బరయ్యా
3 గ్వాలియర్ BJP భరత్ సింగ్ కుష్వా INC ప్రవీణ్ పాఠక్
4 గునా BJP జ్యోతిరాదిత్య సింధియా INC రావ్ యద్వేంద్ర సింగ్
5 సాగర్ BJP లతా వాంఖడే INC గుడ్డు రాజా బుందేలా
6 టికంగఢ్ (SC) BJP వీరేంద్ర కుమార్ ఖటిక్ INC పంకజ్ అహిర్వార్
7 దామోహ్ BJP రాహుల్ లోధీ INC తార్వర్ సింగ్ లోధీ
8 ఖజురహో BJP వి.డి.శర్మ AIFB[a] ఆర్ బి ప్రజాపతి
9 సత్నా BJP గణేష్ సింగ్ INC సిద్ధార్థ్ సుఖ్‌లాల్ కుష్వాహ
10 రేవా BJP జనార్దన్ మిశ్రా INC నీలం మిశ్రా
11 సిధి BJP రాజేష్ మిశ్రా INC కమలేశ్వర్ పటేల్
12 షాడోల్ (ST) BJP హిమాద్రి సింగ్ INC ఫుండేలాల్ సింగ్ మార్కో
13 జబల్‌పూర్ BJP ఆశిష్ దూబే INC దినేష్ యాదవ్
14 మాండ్లా (ST) BJP ఫగ్గన్ సింగ్ కులస్తే INC ఓంకార్ సింగ్ మార్కం
15 బాలాఘాట్ BJP భారతీ పార్ధి INC సామ్రాట్ సరస్వత్
16 చింద్వారా BJP వివేక్ బంటీ సాహు INC నకుల్ నాథ్
17 నర్మదాపురం BJP దర్శన్ సింగ్ చౌదరి INC సంజయ్ శర్మ
18 విదిశ BJP శివరాజ్ సింగ్ చౌహాన్ INC ప్రతాప్ భాను శర్మ
19 భోపాల్ BJP అలోక్ శర్మ INC అరుణ్ శ్రీవాస్తవ్
20 రాజ్‌గఢ్ BJP రోడ్మల్ నగర్ INC దిగ్విజయ్ సింగ్
21 దేవాస్ (SC) BJP మహేంద్ర సోలంకి INC రాజేంద్ర మాలవ్య
22 ఉజ్జయిని (SC) BJP అనిల్ ఫిరోజియా INC మహేష్ పర్మార్
23 మందసౌర్ BJP సుధీర్ గుప్తా INC దిలీప్ సింగ్ గుర్జార్
24 రత్లాం (ST) BJP అనితా నగర్ సింగ్ చౌహాన్ INC కాంతిలాల్ భూరియా
25 ధార్ (ST) BJP సావిత్రి ఠాకూర్ INC రాధేశ్యామ్ మువెల్
26 ఇండోర్ BJP శంకర్ లాల్వానీ INC
27 ఖర్గోన్ BJP గజేంద్ర పటేల్ INC పోర్లల్ ఖర్తే
28 ఖాండ్వా BJP జ్ఞానేశ్వర్ పాటిల్ INC నరేంద్ర పటేల్
29 బేతుల్ (ST) BJP దుర్గా దాస్ ఉకే INC నరేంద్ర పటేల్

సర్వేలు, పోల్స్[మార్చు]

అభిప్రాయ సేకరణ[మార్చు]

సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[6] ±5% 28 1 0 NDA
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి[7] ±3-5% 27 2 0 NDA
ఎబిపి న్యూస్-సి వోటర్ 2023 డిసెంబరు[8] ±3-5% 27-29 0-2 0 NDA
టైమ్స్ నౌ-ఇటిజి 2023 డిసెంబరు[9] ±3% 27-29 0-1 0 NDA
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2023 అక్టోబరు[10] ±3% 25 4 0 NDA
టైమ్స్ నౌ-ఇటిజి 2023 సెప్టెంబరు[11] ±3% 25-27 2-4 0 NDA
2023 ఆగస్టు[12] ±3% 24-26 3-5 0 NDA
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[6] ±5% 57.9% 40.8% 1.3% 17.1
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి[13] ±3-5% 58% 38% 4% 20
ఇండియా టుడే-సి వోటర్ 2023 ఆగస్టు[14] ±3-5% 48% 41% 11% 7

ఇది కూడ చూడు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Madhya Pradesh Lok Sabha election dates 2024: Polls to be held in 4 phases; check schedule, constituency-wise details". Moneycontrol. 2024-03-16. Retrieved 2024-03-17.
  2. "Lok Sabha election schedule: UP, MP, Delhi & Rajasthan to vote on these dates. Counting on June 4". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-03-16. Retrieved 2024-03-17.
  3. जाट, विक्रम सिंह (February 3, 2023). "2024 में मध्य प्रदेश में BJP को '14' का सहारा! नैया पार लगाने के लिए पार्टी ने बनाया ये प्लान". www.abplive.com.
  4. "'मिशन 2024' पर BJP, MP समेत ये राज्य बढ़ा रहे चिंता, बड़े बदलाव के आसार". Hindustan.
  5. "Elections in 2023: 11 electoral contests that will set the tone for 2024 | The Financial Express". www.financialexpress.com.
  6. 6.0 6.1 Bureau, ABP News (2024-03-15). "ABP-CVoter Opinion Poll: Will BJP Better Its 2019 Tally In Madhya Pradesh?". news.abplive.com. Retrieved 2024-03-17.
  7. "INDIA bloc likely to win 166 Lok Sabha seats and Congress 71, finds survey: What numbers say". Mint. 8 February 2024. Retrieved 2 April 2024."INDIA bloc likely to win 166 Lok Sabha seats and Congress 71, finds survey: What numbers say". Mint. 8 February 2024. Retrieved 2 April 2024.
  8. "Madhya Pradesh: 2024 में इस पार्टी को लग सकता है बड़ा झटका, सर्वे में जनता ने बता दिया मूड". ABP News (in Hindi). 23 December 2024. Retrieved 3 April 2024.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  9. "ETG Survey: अगर आज हुए लोकसभा चुनाव तो किसकी बनेगी सरकार? देखें हर राज्य का गुणा-गणित". Times Now (in Hindi). 18 December 2023. Retrieved 2 April 2024.{{cite news}}: CS1 maint: unrecognized language (link)"ETG Survey: अगर आज हुए लोकसभा चुनाव तो किसकी बनेगी सरकार? देखें हर राज्य का गुणा-गणित". Times Now (in Hindi). 18 December 2023. Retrieved 2 April 2024.
  10. Roushan, Anurag, ed. (5 October 2023). "BJP surges ahead of Congress in Madhya Pradesh, may win 25 seats: India TV-CNX Poll". India TV. Retrieved 3 April 2024.
  11. "Who Is Likely To Win If Lok Sabha Polls Are Held Today? ETG Survey Reveals | The Newshour Debate". Youtube. Times Now. 3 October 2023. Retrieved 3 April 2024.
  12. "Times Now ETG Survey: इन 6 राज्यों में एनडीए को नुकसान, बढ़ सकती है टेंशन? जानें ताजा सर्वे का अनुमान". ABP News (in Hindi). 20 August 2023. Retrieved 2 April 2024.{{cite news}}: CS1 maint: unrecognized language (link)"Times Now ETG Survey: इन 6 राज्यों में एनडीए को नुकसान, बढ़ सकती है टेंशन? जानें ताजा सर्वे का अनुमान". ABP News (in Hindi). 20 August 2023. Retrieved 2 April 2024.
  13. Sharma, Rishabh (8 February 2024). "NDA likely to win 27 of 29 Lok Sabha seats in Madhya Pradesh: Mood of the Nation poll". India Today. Retrieved 2 April 2024.
  14. Yadav, Yogendra; Sardesai, Shreyas (31 August 2023). "Here are two things INDIA alliance must do based on national surveys' results". The Print. Retrieved 2 April 2024.Yadav, Yogendra; Sardesai, Shreyas (31 August 2023). "Here are two things INDIA alliance must do based on national surveys' results". The Print. Retrieved 2 April 2024.

వెలుపలి లంకెలు[మార్చు]


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు