Jump to content

మధ్య ప్రదేశ్‌లో 1998 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
మధ్య ప్రదేశ్‌లో 1998 భారత సార్వత్రిక ఎన్నికలు

← 1996 1998 ఫిబ్రవరి 1999 →

40 స్థానాలు
  First party Second party
 
Party భాజపా కాంగ్రెస్
Seats before 27 8
Seats won 30 10
Seat change Increase 3 Increase 2

1998 లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మధ్య ప్రదేశ్ లోని 40 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాల్లో 30 స్థానాలను గెలుచుకుని భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించింది. మిగిలిన పది స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.

ఫలితం

[మార్చు]
e • d {{{2}}}[1]
Parties and coalitions Seats Popular vote
Contested Won +/− Votes % ±pp
Bharatiya Janata Party 40 30 Increase 3 1,23,15,405 45.73% Increase 4.41%
Indian National Congress 40 10 Increase 2 1,06,11,317 39.4% Increase 8.38%
Bahujan Samaj Party 35 0 - 23,43,027 8.7% Increase 0.52%
Janata Party 18 0 - 3,28,989 1.22% Increase 1.14%
Samajwadi Party 12 0 - 1,75,461 0.65% Increase 0.57%
Gondwana Ganatantra Party 12 0 - 1,78,447 0.66% Increase 0.62%
Independents 128 0 - 3,55,110 1.32% Decrease 8.25%
Total 40 2,69,30,007
Invalid votes 6,06,377 2.2
Votes cast / turnout 2,75,41,607 61.74
Registered voters 4,46,07,368 100.00

నియోజకవర్గాల వారీగా ఫలితాలు

[మార్చు]
Parliamentary Constituency Turnout Winner Runner Up Margin
No. Name Type Candidate Party Votes Vote% Candidate Party Votes Vote% Votes %
1. మోరెనా SC 52.14 అశోక్ ఛబీరామ్ BJP 2,77,499 ప్రీతమ్ ప్రసాద్ BSP 2,09,378 68,121 10.66
2. భిండ్ GEN 57.26 రామ్ లఖన్ సింగ్ BJP 2,92,682 కేదార్‌నాథ్ కచ్చి BSP 1,93,774 98,908 14.29
3. గ్వాలియర్ GEN 60.22 మాధవరావు సింధియా INC 2,84,365 జైభన్ సింగ్ పవయ్య BJP 2,58,086 26,279 3.68
4. గునా GEN 60.36 రాజమాత విజయరాజే సింధియా BJP 3,36,151 దేవేంద్ర సింగ్ INC 2,33,153 1,02,998 14.3
5. సాగర్ SC 56.99 వీరేంద్ర కుమార్ BJP 3,36,638 నందలాల్ చౌదరి INC 1,88,234 1,48,404 25.13
6. ఖజురహో GEN 63.81 ఉమాభారతి BJP 3,51,607 శ్రీరామ్ INC 2,47,760 1,03,847 12.82
7. దామోహ్ GEN 60.64 రామకృష్ణ కుస్మారియా BJP 3,12,057 నరేష్‌చంద్ INC 1,81,459 1,30,598 18.58
8. సత్నా GEN 64.57 రామానంద్ సింగ్ BJP 2,63,011 రాజేంద్ర కుమార్ సింగ్ INC 2,18,526 44,485 6.19
9. రేవా GEN 58.84 చంద్రమణి త్రిపాఠి BJP 2,76,367 భీమ్ సింగ్ పటేల్ BSP 2,07,394 68,973 9.15
10. సిధి ST 59.99 జగన్నాథ్ సింగ్ BJP 2,75,803 తిలకరాజ్ సింగ్ INC 2,29,271 46,532 6.56
11. షాడోల్ ST 60.82 జ్ఞాన్ సింగ్ BJP 2,96,764 దల్వీర్ సింగ్ INC 2,57,030 39,734 5.86
12. సర్గుజా ST 65.17 లారంగ్ సాయి BJP 2,95,452 ఖేల్ సాయి సింగ్ INC 2,74,832 20,620 3.1
13 రాయ్‌గఢ్ ST 74.57 అజిత్ జోగి INC 3,25,112 నందకుమార్ సాయి BJP 3,20,730 4,382 0.65
14 జాంజ్‌గిర్ GEN 62.33 చరదాస్ మహంత్ INC 2,90,175 మన్హరన్‌లాల్ పాండే BJP 2,45,589 44,586 6.22
15 బిలాస్‌పూర్ SC 56.01 పున్నూలాల్ మోల్ BJP 2,74,793 కన్యా కుమారి INC 2,26,178 48,615 8.42
16 సారన్‌గఢ్ SC 61.87 పరాస్ రామ్ భరద్వాజ్ INC 2,17,558 P. R. ఖుటే BJP 2,11,171 6,387 1.02
17 రాయ్‌పూర్ GEN 63.12 రమేష్ బైస్ BJP 3,44,380 విద్యా చరణ్ శుక్లా INC 2,61,001 83,379 11.97
18 మహాసముంద్ GEN 66.04 చంద్రశేఖర్ సాహు BJP 3,32,874 పవన్ దివాన్ INC 2,85,142 47,732 7.13
19 కంకేర్ ST 60.88 సోహన్ పోటై BJP 2,70,121 మహేంద్ర కర్మ INC 2,15,751 54,370 9.25
20 బస్తర్ ST 41.33 బలిరామ్ కశ్యప్ BJP 1,51,484 మంకురం సోడి INC 1,34,603 16,881 4.71
21 దుర్గ్ GEN 61.73 తారాచంద్ సాహు BJP 3,84,901 జగేశ్వర్ సాహు INC 3,16,183 68,718 9.01
22 రాజ్‌నంద్‌గావ్ GEN 63.98 మోతీలాల్ వోరా INC 3,04,709 అశోక్ శర్మ BJP 2,52,468 52,241 8.68
23. బాలాఘాట్ GEN 69.83 గౌరీశంకర్ బిసెన్ BJP 2,40,066 విశ్వేశ్వర్ భగత్ INC 2,14,535 25,531 4.28
24. మాండ్లా ST 60.88 ఫగ్గన్ సింగ్ కులస్తే BJP 2,68,739 ఛోటేలాల్ ఉకే INC 2,55,227 13,512 2.4
25. జబల్‌పూర్ GEN 54.59 బాబూరావు పరంజపే BJP 3,00,584 అలోక్ ఛాన్సోరియా INC 2,16,469 84,115 13.11
26. సియోని GEN 63.2 విమల వర్మ INC 3,12,097 ప్రహ్లాద్ సింగ్ పటేల్ BJP 2,88,376 23,721 3.64
27. చింద్వారా GEN 70.51 కమల్ నాథ్ INC 4,06,249 సుందర్ లాల్ పట్వా BJP 2,52,851 1,53,398 22.05
28. బేతుల్ GEN 60.88 విజయ్ కుమార్ ఖండేల్వాల్ BJP 2,84,049 అశోక్ సాబల్ INC 2,44,425 39,666 7.06
29. హోషంగాబాద్ GEN 68.53 సర్తాజ్ సింగ్ BJP 3,87,395 అర్జున్ సింగ్ INC 3,18,414 68,981 9.46
30. భోపాల్ GEN 58.85 సుశీల్ చంద్ర వర్మ BJP 4,94,481 ఆరిఫ్ బేగ్ INC 3,00,549 1,93,932 22.23
31. విదిశ GEN 60.71 శివరాజ్ సింగ్ చౌహాన్ BJP 3,74,406 అశుతోష్ దయాళ్ శర్మ INC 2,36,548 1,37,858 20.98
32. రాజ్‌గఢ్ GEN 67.83 లక్ష్మణ్ సింగ్ INC 3,52,289 కైలాష్ జోషి BJP 2,96,055 56,234 8.0
33. షాజాపూర్ SC 69.11 థావర్‌చంద్ గెహ్లాట్ BJP 3,71,571 సజ్జన్ సింగ్ వర్మ INC 3,52,577 18,994 2.51
34. ఖాండ్వా GEN 62.75 నంద్ కుమార్ సింగ్ చౌహాన్ BJP 3,34,340 మహేంద్ర కుమార్ సింగ్ INC 2,89,820 44,520 6.9
35. ఖర్గోన్ GEN 61.55 రామేశ్వర్ పటీదార్ BJP 3,11,394 బొందర్ సింగ్ INC 2,90,715 20,679 3.21
36. ధార్ ST 62.44 గజేంద్ర సింగ్ INC 3,44,858 హేమలతా ఛతర్ సింగ్ దర్బార్ BJP 3,23,765 21,093 3.14
37. ఇండోర్ GEN 60.12 సుమిత్రా మహాజన్ BJP 4,40,047 పంకజ్ సంఘ్వీ INC 3,90,195 49,852 5.89
38. ఉజ్జయిని SC 61.38 సత్యనారాయణ జాతీయ BJP 3,48,405 అవంతిక ప్రసాద్ మర్మత్ INC 2,54,518 93,887 15.11
39. రత్లాం ST 56.35 కాంతిలాల్ భూరియా INC 3,07,735 దిలీప్ సింగ్ భూరియా BJP 2,25,362 82,373 14.20
40. మందసౌర్ GEN 72.57 లక్ష్మీనారాయణ పాండే BJP 4,12,849 నరేంద్ర భన్వరాలాల్ నహతా INC 3,95,147 17,702 2.12

మూలాలు

[మార్చు]