రామానంద్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామానంద్ సింగ్

నియోజకవర్గం సత్నా

వ్యక్తిగత వివరాలు

జననం 25 జూన్ 1937
కరిగోహి, (మధ్యప్రదేశ్)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సుభద్రా దేవి
సంతానం ముగ్గురు కొడుకులు, ఒక కూతురు

రామానంద్ సింగ్ (జననం 25 జూన్ 1937) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, రెండుసార్లు సత్నా నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
1967–72 మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు
1968–70 జనరల్ సెక్రటరీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ (PSP), మధ్యప్రదేశ్
1970–72 జనరల్-సెక్రటరీ/ప్రెసిడెంట్, PSP, మధ్యప్రదేశ్
1977–80 మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు
1977–80 క్యాబినెట్ మంత్రి, అటవీ, స్థానిక స్వపరిపాలన, ప్రజారోగ్యం మరియు ఇంజనీరింగ్ శాఖ, మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ రాష్ట్ర రైల్వే ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ విచారణ కమిటీ సభ్యుడు
1980–85 మధ్యప్రదేశ్ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ
1986–87 మధ్యప్రదేశ్ జనతా పార్టీ అధ్యక్షుడు
1989–91 మధ్యప్రదేశ్ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు
1990–92 మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు (మూడు పర్యాయాలు)
1990–92 మధ్యప్రదేశ్ శాసనసభ నాయకుడు, జనతాదళ్
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు
అంచనాల కమిటీ సభ్యుడు
1998 12వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
1998 నుండి భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఉపాధ్యక్షుడు
1998–99 పరిశ్రమపై కమిటీ సభ్యుడు
వక్ఫ్ బోర్డుల పనితీరుపై జాయింట్ కమిటీ సభ్యుడు
రైల్వే మంత్రిత్వ శాఖలోని కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
1999 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (2వ పర్యాయం)
1999–2000 పరిశ్రమపై కమిటీ సభ్యుడు
1999–2001 సభ్యుడు, టెలిఫోన్ సలహా కమిటీ, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ
2000–2004 మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ

మూలాలు

[మార్చు]