సంధ్యారాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంధ్యారాయ్
Sandhya Roy 1975.png
సుర్జో స్నాన్ (1962) సినిమాలో సంధ్యారాయ్
జననం (1941-04-11) 1941 ఏప్రిల్ 11 (వయసు 81)
గుర్తించదగిన సేవలు
అలోర్ పిపాసా
నిమంత్రన్
ఫూలేశ్వరి
సంసార్ సిమంటే
దాదర్ కీర్తి
రాజకీయ పార్టీఅఖిల భారత తృణమూల్ కాంగ్రెస్
జీవిత భాగస్వామితరుణ్ మజుందర్
లోకసభ సభ్యురాలు
In office
2014–2019
అంతకు ముందు వారుప్రబోధ్ పాండా
తరువాత వారుదిలీప్ ఘోష్
నియోజకవర్గంమేదినీపూర్

సంధ్యారాయ్, బెంగాలీ సినిమా నటి, రాజకీయ నాయకురాలు.[1][2] మూడుసార్లు బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అవార్డును, [3] గణదేవత సినిమాకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్స్ (ఈస్ట్) అవార్డును అందుకుంది.

రాయ్ రాజేన్ తరఫ్దార్ తీసిన అంతరిక్ష (1957) సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించింది.[4]

రాజకీయ జీవితం[మార్చు]

2014లో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ తరపున లోక్‌సభ ఎన్నికల్లో మేదినీపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి భారత పార్లమెంటు సభ్యురాలిగా గెలిచింది.[5]

సినిమాలు[మార్చు]

 • గంగ
 • మాయ మృగ (1960)
 • కఠిన్ మాయ (1961)
 • అర్ఘ్య (1961)
 • శుభ దృష్టి (హోలీ మీటింగ్ ఆఫ్ ఐస్) (1962)
 • రక్త పలాష్ (1962)
 • నవ్ దిగంత (న్యూ హారిజన్) (1962)
 • ధూప్ ఛాయా (1962)
 • బంధన్ (1962)
 • అస్లీ-నఖ్లీ (1962)
 • పాలటాక్ (1963)
 • భ్రాంతిబిలాస్ (1963)
 • పూజా కే ఫూల్ (1964)
 • సూర్య తప (బ్లెస్డ్ బై ది సన్) (1965)
 • ఏక్ తుకు బాసా (1965)
 • అంతరాల్ (1965)
 • అలోర్ పిపాసా (1965)
 • మోనిహార్ (1966)
 • నతున్ జిబాన్ (1966)
 • ప్రస్తార్ స్వక్షర్ (1967)
 • టిన్ అధ్యాయ్ (1968)
 • బాఘిని (1968)
 • రహ్గీర్ (1969)
 • దాదు (1969)
 • అపరాచిత (1969)
 • ఆరోగ్య నికేతన్ (1969)
 • రూపసి (1970)
 • నిమంత్రన్ (1971)
 • జానే-అంజనే (1971)
 • కుహేలి (1971)
 • చితి (1973)
 • శ్రీమాన్ పృథ్వీరాజ్ (1973)
 • అమీ సిరాజేర్ బేగం (1973)
 • అశానీ సంకేత్ (1973)
 • తాగిని (1974)
 • జిబాన్ కహిని (1974)
 • ఫూలేశ్వరి (1974)
 • సన్సార్ సీమంటే (1975)
 • పలంక (1975)
 • బాబా తారకనాథ్ (1977)
 • కబిత (1977)
 • కే తుమీ (1978)
 • ధనరాజ్ తమాంగ్ (1978)
 • గణదేవత (1979)
 • నాగపాష్ (1980)
 • దాదర్ కీర్తి (1980)
 • షహర్ తేకే దూరే (1981)
 • మేఘముక్తి (1981)
 • ఖానా బరహా (1981)
 • ఖేలర్ పుతుల్ (1981)
 • అమర్ గీతి (1983)
 • అగ్రదాని (1983)
 • పథ్భోలా (1986)
 • పాథ్-ఓ-ప్రసాద్ (1991)
 • నబాబ్ (1991)
 • సత్య మిథ్య (1992)
 • దేబిపక్ష (2004)
 • నబాబ్ నందిని 2007
 • మా అమర్ మా (2009)
 • ఛోటో బౌ (1988)

అవార్డులు[మార్చు]

 • 2013: బంగా బిభూషణ్, భారతీయ సినిమాకు చేసిన కృషికి పశ్చిమ బెంగాల్‌లో అత్యున్నత పౌర పురస్కారం.
 • 1969: బిఎఫ్‌జెఏ అవార్డు, టిన్ అధయ్ సినిమాకి ఉత్తమ సహాయ నటి అవార్డు.
 • 1972: బిఎఫ్‌జెఏ అవార్డు, నిమంత్రన్ సినిమాకి ఉత్తమ నటి అవార్డు.
 • 1976: బిఎఫ్‌జెఏ అవార్డు, సన్సార్ సిమంటే సినిమాకి ఉత్తమ నటి అవార్డు.
 • 1979: ఫిలింఫేర్ అవార్డ్స్ ఈస్ట్, గణదేవత సినిమాకి ఉత్తమ నటి అవార్డు.
 • 1997: భారత్ నిర్మాణ్ అవార్డు.
 • 2005: కళాకర్ అవార్డులు, జీవితకాల సాఫల్య పురస్కారం.

మూలాలు[మార్చు]

 1. "Sandhya Roy movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Retrieved 2022-03-24.
 2. "Sandhya Roy reveals why she couldn't reject 'Manojder Adbhut Bari'". The Times of India. 26 September 2018. Retrieved 2022-03-24.
 3. "Sandhya Roy Awards, List Of Awards Won By Sandhya Roy". www.gomolo.com. Archived from the original on 2019-12-04. Retrieved 2022-03-24.
 4. "Antariksha (1957) - Review, Star Cast, News, Photos". Cinestaan. Retrieved 2022-03-24.
 5. "West Bengal Lok Sabha Election Results 2014, WB Constituency List". indianballot.com. Archived from the original on 2015-09-29. Retrieved 2022-03-24.

బయటి లింకులు[మార్చు]