2019 భారత సార్వత్రిక ఎన్నికలు - మధ్య ప్రదేశ్|
|
|
Turnout | 71.20% (9.59%) |
---|
|
|
17వ లోక్‌సభ స్థానాల కోసం జరిగిన 2019 భారత సార్వత్రిక ఎన్నికలు మధ్యప్రదేశ్‌లో 4 దశల్లో ఏప్రిల్ 29, మే 19 మధ్య జరిగాయి. [1] ఫలితాలను 2019 మే 23 న ప్రకటించారు.
రాష్ట్రంలోని 29 స్థానాలకు గాను 28 స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది భారత జాతీయ కాంగ్రెస్ ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది.
పార్టీ
|
సీట్లు
|
ఓట్లు [2]
|
పోటీ చేశారు
|
గెలిచింది
|
#
|
%
|
|
భారతీయ జనతా పార్టీ
|
29
|
28
|
2,14,06,911
|
58
|
|
భారత జాతీయ కాంగ్రెస్
|
29
|
1
|
1,27,33,074
|
34.5
|
|
బహుజన్ సమాజ్ పార్టీ
|
25
|
-
|
8,78,013
|
2.4
|
|
సమాజ్ వాదీ పార్టీ
|
3
|
-
|
82,662
|
0.23
|
|
గోండ్వానా గణతంత్ర పార్టీ
|
4
|
-
|
1,11,512
|
0.3
|
|
స్వతంత్రులు
|
|
-
|
6,99,148
|
1.91
|
|
నోటా
|
29
|
-
|
3,40,984
|
0.93
|
మొత్తం
|
|
29
|
3,65,69,626
|
100.0
|
నియోజకవర్గాల వారీగా ఫలితాలు
[మార్చు]
నియోజకవర్గం
|
వోటింగు శాతం[3]
|
విజేత
|
ప్రత్యర్థి
|
వోట్ల తేడా
|
సం.
|
పేరు
|
అభ్యర్థి
|
పార్టీ
|
వోట్లు
|
%
|
ప్రత్యర్థి
|
పార్టీ
|
వోట్లు
|
%
|
వోట్లు
|
%
|
1
|
మోరెనా
|
61.96
|
నరేంద్ర సింగ్ తోమర్
|
|
BJP
|
5,41,689
|
47.57
|
రామ్‌నివాస్ రావత్
|
|
INC
|
4,28,348
|
37.62
|
1,13,341
|
10.0
|
2
|
భింద్ (ఎస్.సి)
|
54.53
|
సంధ్యా రే
|
|
BJP
|
5,27,694
|
54.81
|
దేవాశిష్
|
|
INC
|
3,27,809
|
34.05
|
1,99,885
|
20.8
|
3
|
గ్వాలియర్
|
59.82
|
వివేక్ షెజ్వాల్కర్
|
|
BJP
|
6,27,250
|
52.41
|
అశోక్ సింగ్
|
|
INC
|
4,80,408
|
40.14
|
1,46,842
|
12.3
|
4
|
గునా
|
70.34
|
కృష్ణ పాల్ సింగ్ యాదవ్
|
|
BJP
|
6,14,049
|
52.1
|
జ్యోతిరాదిత్య సింధియా
|
|
INC
|
4,88,500
|
41.44
|
1,25,549
|
10.7
|
5
|
సాగర్
|
65.54
|
రాజ్ బహదూర్ సింగ్
|
|
BJP
|
6,46,231
|
62.29
|
ప్రభు సింగ్ ఠాకూర్
|
|
INC
|
3,40,689
|
32.84
|
3,05,542
|
29.5
|
6
|
టికంగఢ్ (ఎస్.సి)
|
66.62
|
వీరేంద్ర కుమార్
|
|
BJP
|
6,72,248
|
61.26
|
కిరణ్ అహిర్వార్
|
|
INC
|
3,24,189
|
29.54
|
3,48,059
|
31.7
|
7
|
దామోహ్
|
65.83
|
ప్రహ్లాద్ సింగ్ పటేల్
|
|
BJP
|
7,04,524
|
60.51
|
ప్రతాప్ సింగ్
|
|
INC
|
3,51,113
|
30.15
|
3,53,411
|
30.4
|
8
|
ఖజురహో
|
68.31
|
విష్ణు దత్ శర్మ
|
|
BJP
|
8,11,135
|
64.46
|
కవితా సింగ్
|
|
INC
|
3,18,753
|
25.33
|
4,92,382
|
39.1
|
9
|
సత్నా
|
70.71
|
గణేష్ సింగ్
|
|
BJP
|
5,88,753
|
52.86
|
రాజారామ్ త్రిపాఠి
|
|
INC
|
3,57,280
|
32.08
|
2,31,473
|
20.8
|
10
|
రేవా
|
60.41
|
జనార్దన్ మిశ్రా
|
|
BJP
|
5,83,769
|
57.54
|
సిద్ధార్థ్ తివారీ
|
|
INC
|
2,70,961
|
26.71
|
3,12,807
|
30.9
|
11
|
సిధి
|
69.50
|
రితి పాఠక్
|
|
BJP
|
6,98,342
|
54.44
|
అజయ్ సింగ్
|
|
INC
|
4,11,818
|
32.11
|
2,86,524
|
22.3
|
12
|
షాడోల్ (ఎస్.టి)
|
74.77
|
హిమాద్రి సింగ్
|
|
BJP
|
7,47,977
|
60.39
|
ప్రమీలా సింగ్
|
|
INC
|
3,44,644
|
27.83
|
4,03,333
|
32.6
|
13
|
జబల్పూర్
|
69.46
|
రాకేష్ సింగ్
|
|
BJP
|
8,26,454
|
65.38
|
వివేక్ తంఖా
|
|
INC
|
3,71,710
|
29.41
|
4,54,744
|
36.0
|
14
|
మండ్లా
|
77.79
|
ఫగ్గన్ సింగ్ కులస్తే
|
|
BJP
|
7,37,266
|
48.57
|
కమల్ సింగ్ మరవి
|
|
INC
|
6,39,592
|
42.14
|
97,674
|
6.4
|
15
|
బాలాఘాట్ (ఎస్.టి)
|
77.66
|
ధల్ సింగ్ బిసెన్
|
|
BJP
|
6,96,102
|
50.71
|
మధు భగత్
|
|
INC
|
4,54,036
|
33.08
|
2,42,066
|
17.6
|
16
|
చింద్వారా
|
82.42
|
నకుల్ నాథ్
|
|
INC
|
5,87,305
|
47.04
|
నాథన్ సాహా కవ్రేతి
|
|
BJP
|
5,49,769
|
44.04
|
37,536
|
3.0
|
17
|
హోషంగాబాద్
|
74.22
|
ఉదయ్ ప్రతాప్ సింగ్
|
|
BJP
|
8,77,927
|
69.33
|
చందర్భన్ సింగ్
|
|
INC
|
3,24,245
|
25.61
|
5,53,682
|
43.7
|
18
|
విదిశ
|
71.83
|
రమాకాంత్ భార్గవ
|
|
BJP
|
8,53,022
|
68.19
|
శైలేంద్ర పటేల్
|
|
INC
|
3,49,338
|
27.97
|
5,03,084
|
40.2
|
19
|
భోపాల్
|
65.74
|
ప్రగ్యా సింగ్ ఠాకూర్
|
|
BJP
|
8,66,482
|
61.51
|
దిగ్విజయ్ సింగ్
|
|
INC
|
5,01,660
|
35.61
|
3,64,822
|
25.9
|
20
|
రాజ్‌గఢ్
|
74.42
|
రోడ్మల్ నగర్
|
|
BJP
|
8,23,824
|
65.33
|
మోనా సుస్తానీ
|
|
INC
|
3,92,805
|
31.15
|
4,31,019
|
34.2
|
21
|
దేవాస్ (ఎస్.సి)
|
79.51
|
మహేంద్ర సోలంకి
|
|
BJP
|
8,62,429
|
61.62
|
ప్రహ్లాద్ టిపన్యా
|
|
INC
|
4,90,180
|
35.02
|
3,72,249
|
26.6
|
22
|
ఉజ్జయిని
|
75.43
|
అనిల్ ఫిరోజియా
|
|
BJP
|
7,91,663
|
63.18
|
బాబూలాల్ మాలవీయ
|
|
INC
|
4,26,026
|
34
|
3,65,637
|
29.2
|
23
|
మందసోర్
|
77.89
|
సుధీర్ గుప్తా
|
|
BJP
|
8,47,786
|
61.81
|
మీనాక్షి నటరాజన్
|
|
INC
|
4,71,052
|
34.34
|
3,76,734
|
27.5
|
24
|
రత్లాం (ఎస్.టి)
|
75.70
|
గుమాన్ సింగ్ దామోర్
|
|
BJP
|
6,96,103
|
49.67
|
కాంతిలాల్ భూరియా
|
|
INC
|
6,05,467
|
43.21
|
90,636
|
6.5
|
25
|
ధార్ (ఎస్టీ)
|
75.26
|
ఛతర్ సింగ్ దర్బార్
|
|
BJP
|
7,22,147
|
53.72
|
దినేష్ గిర్వాల్
|
|
INC
|
5,66,118
|
42.12
|
1,56,029
|
11.6
|
26
|
ఇండోర్
|
69.33
|
శంకర్ లాల్వానీ
|
|
BJP
|
10,68,569
|
65.57
|
పంకజ్ సంఘ్వీ
|
|
INC
|
5,20,815
|
31.96
|
5,47,754
|
33.6
|
27
|
ఖర్గోన్
|
77.85
|
గజేంద్ర పటేల్
|
|
BJP
|
7,73,550
|
54.17
|
గోవింద్ ముజల్దే
|
|
INC
|
5,71,040
|
39.99
|
2,02,510
|
14.2
|
28
|
ఖాండ్వా
|
76.90
|
నందకుమార్ సింగ్ చౌహాన్
|
|
BJP
|
8,38,909
|
57.14
|
అరుణ్ సుభాశ్చంద్ర యాదవ్
|
|
INC
|
5,65,566
|
38.52
|
2,73,343
|
18.6
|
29
|
బెతుల్ (ఎస్.టి)
|
78.18
|
దుర్గాదాస్ ఉయికే
|
|
BJP
|
8,11,248
|
59.72
|
రాము టేకం
|
|
INC
|
4,51,007
|
33.2
|
3,60,241
|
26.5
|
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీల ఆధిక్యం
[మార్చు]