రామ్‌నివాస్ రావత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామ్‌నివాస్ రావత్
రామ్‌నివాస్ రావత్


మధ్యప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 జులై 2024

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2023
ముందు సీతారాం ఆదివాసి
నియోజకవర్గం విజయ్‌పూర్

పదవీ కాలం
2003 – 2018
ముందు బాబూలాల్ మేవ్రా
నియోజకవర్గం విజయ్‌పూర్
పదవీ కాలం
1990 – 1998
ముందు బాబూలాల్ మేవ్రా
తరువాత బాబూలాల్ మేవ్రా

వ్యక్తిగత వివరాలు

జననం (1960-01-21) 1960 జనవరి 21 (వయసు 64)
సున్వాయి, మధ్యప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (30 ఏప్రిల్ 2024 - ప్రస్తుతం)

భారత జాతీయ కాంగ్రెస్ (2024 వరకు)

జీవిత భాగస్వామి ఉమా రావత్
నివాసం షియోపూర్
పూర్వ విద్యార్థి జివాజీ విశ్వవిద్యాలయం , గ్వాలియర్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం "Biography" (PDF).

రామ్‌నివాస్ రావత్ (జననం 21 జనవరి 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన విజయ్‌పూర్ నియోజకవర్గం నుండి ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై దిగ్విజయ సింగ్ మంత్రివర్గలో మంత్రిగా పని చేసి తిరిగి, జులై 2024లో మోహన్ యాదవ్ మంత్రివర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రామ్‌నివాస్ రావత్ 1986లో కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1990లో విజయ్‌పూర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1993లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1993లో దిగ్విజయ్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేసి 2003, 2008, 2013లో విజయ్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2018 ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై 2890 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

రామ్‌నివాస్ రావత్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొరెనా లోక్‌సభ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అబ్త్యర్ధి నరేంద్ర సింగ్ తోమర్‌పై 1,13,341 ఓట్ల తేడాతో ఓడిపోయారుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో విజయపూర్ నుండి ఎమ్మెల్యే ఎన్నికై రాష్ట్ర సీనియర్ పార్టీ నాయకులు పక్కన పెట్టారనే ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీని వీడి 2024 ఏప్రిల్ 30న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి,[2] 2024 జులై 8న మోహన్ యాదవ్ మంత్రివర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (8 July 2024). "15 నిమిషాలు.. ఒకే వ్యక్తి.. రెండుసార్లు మంత్రిగా ప్రమాణం". Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
  2. The New Indian Express (30 April 2024). "Big jolt to Congress in Madhya Pradesh as veteran OBC leader snaps ties with party to join BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
  3. The Hindu (8 July 2024). "M.P. cabinet expanded; Ramniwas Rawat takes oath as Minister" (in Indian English). Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.