Jump to content

హిమాచల్ ప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
హిమాచల్ ప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2019 2024 జూన్ 1 2029 →
Opinion polls
Turnout70.90% (Decrease1.52%)
 
Shri Anurag Singh Thakur in March 2023.jpg
Vikramaditya_Singh.jpg
Party BJP INC
Alliance NDA I.N.D.I.A.

రాష్ట్రంలోని నియోజకవర్గాలు. పసుపు రంగు లో ఉన్న నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాలు కోసం రిజర్వ్ చేయబడిన సీటును సూచిస్తుంది.

హిమాచల్ ప్రదేశ్‌ నుండి 18వ లోక్‌సభకు 4 గురు సభ్యులను ఎన్నుకోవడానికి 7వ దశలో 2024 జూన్ 1న 2024 భారత సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు 2024 జూన్ 4న ప్రకటించబడతాయి [1] [2] [3] హిమాచల్ ప్రదేశ్‌లో 4 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి

ఎన్నికల షెడ్యూలు

[మార్చు]
పోల్ ఈవెంట్ దశ
VII
నోటిఫికేషన్ తేదీ 7 మే
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 14 మే
నామినేషన్ పరిశీలన 15 మే
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 17 మే
పోల్ తేదీ 1 జూన్
ఓట్ల లెక్కింపు తేదీ/ఫలితం 2024 జూన్ 4
నియోజకవర్గాల సంఖ్య 4

పార్టీలు, పొత్తులు

[మార్చు]
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
భారతీయ జనతా పార్టీ అనురాగ్ ఠాకూర్ 4
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసే సీట్లు
భారత జాతీయ కాంగ్రెస్ విక్రమాదిత్య సింగ్ 4

అభ్యర్థులు

[మార్చు]
నియోజకవర్గం
NDA INDIA
1 కాంగ్రా BJP రాజీవ్ భరద్వాజ్ INC ఆనంద్ శర్మ
2 మండి BJP కంగనా రనౌత్ INC విక్రమాదిత్య సింగ్
3 హమీర్‌పూర్ BJP అనురాగ్ సింగ్ ఠాకూర్ INC సత్పాల్ సింగ్ రైజాదా
4 సిమ్లా (ఎస్.సి) BJP సురేష్ కుమార్ కశ్యప్ INC వినోద్ సుల్తాన్‌పురి

సర్వే, పోల్స్

[మార్చు]

అభిప్రాయ సేకరణ

[మార్చు]
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఆధిక్యం
ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2024 ఏప్రిల్[4] ±3% 4 0 0 NDA
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[5] ±5% 4 0 0 NDA
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి[6] ±3-5% 4 0 0 NDA
టైమ్స్ నౌ-ఇటిజి 2023 డిసెంబరు[7] ±3% 3-4 0-1 0 NDA
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2023 అక్టోబరు[8] ±3% 3 1 0 NDA
టైమ్స్ నౌ-ఇటిజి 2023 సెప్టెంబరు[9] ±3% 3-4 0-1 0 NDA
2023 ఆగస్టు[10] ±3% 3-4 0-1 0 NDA
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఆధిక్యం
ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[11] ±5% 41.4% 51.5% 7.1% 10.1
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి[12] ±3-5% 49% 36% 15% 13

ఫలితాలు

[మార్చు]

కూటమి లేదా పార్టీ వారీగా ఫలితాలు

[మార్చు]
కూటమి లేదా పార్టీ జనాదరణ పొందిన ఓట్లు సీట్లు
ఓట్లు % ±pp పోటీ చేసినవి గెలిచినవి +/−
NDA BJP 22,56,936 56.44 Decrease 12.67 4 4 Steady
INDIA INC 16,66,322 41.67 Increase 14.37 4 0 Steady
ఇతరులు 31820 0.80 0 Steady
నోటా 22,822 0.57 0 Steady
మొత్తం 100% 4

నియోజకవర్గాల వారీగా ఫలితాలు

[మార్చు]
నియోజకవర్గం పోలింగ్ శాతం విజేత[13] ద్వితియ విజేత మెజారిటీ
అభ్యర్థి పార్టీ ఓట్లు % అభ్యర్థి పార్టీ ఓట్లు %
1 కాంగ్రా 67.89% రాజీవ్ భరద్వాజ్ BJP 6,32,793 61.03 ఆనంద్ శర్మ INC 3,80,898 36.74 2,51,895
2 మండి 73.15% కంగనా రనౌత్ BJP 5,37,022 52.87 విక్రమాదిత్య సింగ్ INC 4,62,267 45.51 74,755
3 హమీర్పూర్ 71.56% అనురాగ్ ఠాకూర్ BJP 6,07,068 57.97 సత్పాల్ సింగ్ రైజాదా INC 4,24,711 40.55 1,82,357
4 సిమ్లా (ఎస్.సి) 71.26% సురేష్ కుమార్ కశ్యప్ BJP 5,19,748 53.58 వినోద్ సుల్తాన్‌పురి INC 4,28,297 44.16 91,451

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీల ఆధిక్యం

[మార్చు]
2024 హిమాచల్ ప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల మ్యాప్‌లో నియోజకవర్గాల వారిగా పార్టీల ఆధిక్యత
పార్టీ శాసనసభ నియోజకవర్గాలు అసెంబ్లీలో స్థానం (2022 ఎన్నికల నాటికి)
భారతీయ జనతా పార్టీ 61 25
భారత జాతీయ కాంగ్రెస్ 7 40
స్వంతంత్రులు 0 3
మొత్తం 68

ఇది కూడ చూడు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Lok Sabha Election in Himachal Pradesh 2024: Date, schedule, constituency details". The Times of India. 2024-03-16. ISSN 0971-8257. Retrieved 2024-03-16.
  2. "Himachal politics: Reshuffle in BJP sparks discontent in run-up to 2024 LS elections". Hindustan Times. 26 July 2023.
  3. "BJP gearing up for 2024 LS elections in Himachal Pradesh". The Times of India. 31 January 2023.
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; auto14 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :13 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; auto16 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; auto17 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  8. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; auto19 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  9. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; auto3 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  10. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; auto8 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  11. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; auto4 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  12. Kalita, Karishma Saurabh (8 February 2024). "Mood for Jammu and Kashmir, 3 Lok Sabha seats for INDIA, 2 for NDA: Survey". India Today. Retrieved 2 April 2024.
  13. CNBCTV18 (4 June 2024). "Himachal Pradesh Election Result 2024: BJP secures all four seats in state". Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)