హమీర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
హమీర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1953 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | హిమాచల్ ప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 31°42′0″N 76°30′0″E |

హమీర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి 17 అసెంబ్లీ స్థానాలు వస్తాయి.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 10 | డెహ్రా | జనరల్ | కాంగ్రా |
| 11 | జస్వాన్-ప్రాగ్‌పూర్ | ||
| 32 | ధరంపూర్ | మండి | |
| 36 | భోరంజ్ | ఎస్సీ | హమీర్‌పూర్ |
| 37 | సుజన్‌పూర్ | జనరల్ | |
| 38 | హమీర్‌పూర్ | ||
| 39 | బార్సర్ | ||
| 40 | నదౌన్ | ||
| 41 | చింతపూర్ణి | ఎస్సీ | ఉనా |
| 42 | గాగ్రెట్ | జనరల్ | |
| 43 | హరోలి | ||
| 44 | ఉనా | ||
| 45 | కుట్లేహర్ | ||
| 46 | ఝండుటా | ఎస్సీ | బిలాస్‌పూర్ |
| 47 | ఘుమర్విన్ | జనరల్ | |
| 48 | బిలాస్‌పూర్ | ||
| 49 | శ్రీ నైనా దేవిజీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | ఆనంద్ చాంద్ | స్వతంత్ర | |
| 1967 | ప్రేమ్ చాంద్ వర్మ | కాంగ్రెస్ | |
| 1971 | నరైన్ చాంద్ | ||
| 1977 | ఠాకూర్ రంజిత్ సింగ్ [3] | భారతీయ లోక్ దళ్ | |
| 1980 | నరైన్ చాంద్ | కాంగ్రెస్ | |
| 1984 | కాంగ్రెస్ | ||
| 1989 | ప్రేమ్‌కుమార్ ధుమాల్ | బీజేపీ | |
| 1991 | |||
| 1996 | విక్రమ్ సింగ్ | కాంగ్రెస్ | |
| 1998 | సురేష్ చందేల్ | బీజేపీ | |
| 1999[4] | |||
| 2004[5] | |||
| 2007 | ప్రేమ్‌కుమార్ ధుమాల్ | ||
| 2008 | అనురాగ్ సింగ్ | ||
| 2009 | |||
| 2014 | |||
| 2019[6] | |||
| 2024 | |||
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
- ↑ "Parliamentary Constituency Wise Result of H.P. of Lok Sabha Elections-2009" (PDF). Chief Electoral Officer, Himachal Pradesh website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 5 November 2010.
- ↑ "General Election, 1977 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election 2004". Election Commission of India. Retrieved 22 October 2021.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.