కాంగ్రా లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
కాంగ్రా లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | హిమాచల్ ప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 32°6′0″N 76°16′12″E |
కాంగ్రా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి 17 అసెంబ్లీ స్థానాలు వస్తాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గం | పేరు | కోసం రిజర్వ్ చేయబడింది | జిల్లా |
---|---|---|---|
1 | చురా | ఎస్సీ | చంబా |
3 | చంబా | జనరల్ | |
4 | డల్హౌసీ | ||
5 | భట్టియాత్ | ||
6 | నూర్పూర్ | కాంగ్రా | |
7 | ఇండోరా | ఎస్సీ | |
8 | ఫతేపూర్ | జనరల్ | |
9 | జావళి | ||
12 | జవాలాముఖి | ||
13 | జైసింగ్‌పూర్ | ఎస్సీ | |
14 | సుల్లా | జనరల్ | |
15 | నగ్రోటా | ||
16 | కాంగ్రా | ||
17 | షాపూర్ | ||
18 | ధర్మశాల | ||
19 | పాలంపూర్ | ||
20 | బైజ్‌నాథ్ | ఎస్సీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
1952 | హేమ్ రాజ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | |||
దల్జీత్ సింగ్ | |||
1962 | హేమ్ రాజ్ | ||
1967 | |||
1971 | విక్రమ్ చంద్ మహాజన్ | ||
1977 | దుర్గా చంద్ [1] | భారతీయ లోక్ దళ్ | |
1980 | విక్రమ్ చంద్ మహాజన్ | కాంగ్రెస్ (I) | |
1984 | చంద్రేష్ కుమారి | కాంగ్రెస్ | |
1989 | శాంత కుమార్ | బీజేపీ | |
1991 | డిడి ఖనోరియా | ||
1996 | సత్ మహాజన్ | కాంగ్రెస్ | |
1998 | శాంత కుమార్ | బీజేపీ | |
1999 [2] | |||
2004 | చందర్ కుమార్ [3] | కాంగ్రెస్ | |
2009 | రాజన్ సుశాంత్ | బీజేపీ | |
2014 | శాంత కుమార్ | ||
2019[4] | కిషన్ కపూర్[5] | ||
2024[6] | రాజీవ్ భరద్వాజ్ |
మూలాలు
[మార్చు]- ↑ "General Election, 1977 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election 2004". Election Commission of India. Retrieved 22 October 2021.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Business Standard (2019). "Kangra Lok Sabha Election Results 2019". Archived from the original on 13 September 2022. Retrieved 13 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Kangra". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.