మండి లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
మండి లోక్‌సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | హిమాచల్ ప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 31°42′0″N 76°54′0″E |

మండి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి 17 అసెంబ్లీ స్థానాలు వస్తాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 2 | భర్మోర్ | ఎస్టీ | చంబా |
| 21 | లాహౌల్ & స్పితి | లాహౌల్ & స్పితి | |
| 22 | మనాలి | జనరల్ | కులు |
| 23 | కులు | ||
| 24 | బంజర్ | ||
| 25 | అన్నీ | ఎస్సీ | |
| 26 | కర్సోగ్ | మండి | |
| 27 | సుందర్‌నగర్ | జనరల్ | |
| 28 | నాచన్ | ఎస్సీ | |
| 29 | సెరాజ్ | జనరల్ | |
| 30 | దరాంగ్ | ||
| 31 | జోగిందర్‌నగర్ | ||
| 33 | మండి | ||
| 34 | బాల్ | ఎస్సీ | |
| 35 | సర్కాఘాట్ | జనరల్ | |
| 66 | రాంపూర్ | ఎస్సీ | సిమ్లా |
| 68 | కిన్నౌర్ | ఎస్టీ | కిన్నౌర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
|---|---|---|
| 1952 | గోపీ రామ్ | కాంగ్రెస్ |
| 1952 | రాజకుమారి అమృత్ కౌర్ | |
| 1957 | రాజా జోగిందర్ సేన్ బహదూర్ | |
| 1962 | లలిత్ సేన్ | |
| 1967 | ||
| 1971 | వీరభద్ర సింగ్ | |
| 1977 | గంగా సింగ్ | భారతీయ లోక్ దళ్ |
| 1980 | వీరభద్ర సింగ్ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (సోషలిస్ట్) |
| 1984 | సుఖ్ రామ్ | కాంగ్రెస్ |
| 1989 | మహేశ్వర్ సింగ్ | బీజేపీ |
| 1991 | సుఖ్ రామ్ | కాంగ్రెస్ |
| 1996 | ||
| 1998 | మహేశ్వర్ సింగ్ | బీజేపీ |
| 1999 | ||
| 2004 | ప్రతిభా సింగ్ | కాంగ్రెస్ |
| 2009 | వీరభద్ర సింగ్ | |
| 2013 | ప్రతిభా సింగ్ | |
| 2014 | రామ్ స్వరూప్ శర్మ | బీజేపీ |
| 2019[1][2] | ||
| 2021 | ప్రతిభా సింగ్[3] | కాంగ్రెస్ |
| 2024 | కంగనా రనౌత్[4] | బీజేపీ |
మూలాలు
[మార్చు]- ↑ Business Standard (2019). "Mandi Lok Sabha Election Results 2019". Archived from the original on 13 September 2022. Retrieved 13 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Tribune India (3 November 2021). "Congress wins Mandi Lok Sabha and all 3 Assembly seats in Himachal" (in ఇంగ్లీష్). Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
- ↑ "Mandi constituency result: BJP's Kangana Ranaut wins by margin of 74,755 votes". 25 June 2024. Archived from the original on 25 June 2024. Retrieved 25 June 2024.