మండి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండి
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
జిల్లామండీ
లోక్‌సభ నియోజకవర్గంమండి

మండి శాసనసభ నియోజకవర్గం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మండీ జిల్లా, మండి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1967 సుఖ్ రామ్ కాంగ్రెస్
1972
1977
1982
1985 దుర్గా దత్
1990 కన్హయ్య లాల్ బీజేపీ
1993 అనిల్ శర్మ కాంగ్రెస్
1998 సుఖ్ రామ్ హిమాచల్ వికాస్ కాంగ్రెస్
2003
2007 అనిల్ శర్మ కాంగ్రెస్
2012
2017[1] బీజేపీ
2022[2]

మూలాలు[మార్చు]

  1. The Indian Express (18 December 2017). "Himachal Pradesh election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2023. Retrieved 26 January 2023.
  2. Financial Express (9 December 2022). "Himachal Pradesh Election 2022 Winners list: Complete list of winners of BJP, Congress and Independent (Constituency-wise)" (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.