హిమాచల్ ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Himachal Pradesh Legislative Assembly
14th Legislative Assembly of Himachal Pradesh
రకం
రకం
Unicameral
కాల పరిమితులు
5 years
సీట్లు68
ఎన్నికలు
ఓటింగ్ విధానం
First past the post
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
November 2022
తదుపరి ఎన్నికలు
November 2027
సమావేశ స్థలం
Himachal Pradesh Legislative Assembly, Shimla, Himachal Pradesh, India[1]
వెబ్‌సైటు
Himachal Pradesh Legislative Assembly

హిమాచల్ ప్రదేశ్ శాసనసభ, లేదా హిమాచల్ ప్రదేశ్ విధానసభ అనేది భారతదేశం లోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ్య శాసనసభ.[2] ప్రస్తుతం విధానసభ స్థానాలు 68. శాసనసభ భవనం రాష్ట్ర వేసవి రాజధాని సిమ్లాలోని అన్నాడేల్‌లో ఉంది.

హిమాచల్ ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు స్థానాలు సూచించే పటం

నియోజకవర్గాల జాబితా[మార్చు]

2008లో శాసనసభ నియోజకవర్గాల విభజన జరిగినప్పటి నుండి హిమాచల్ ప్రదేశ్ విధానసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 17 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 3 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి:[3]

నియోజకవర్గాల జాబితా[మార్చు]

సంఖ్య నియోజకవర్గం పేరు ఒటర్లు
(2022 నాటికి)

[4]

జిల్లా[5] లోక్‌సభ
నియోజకవర్గం
1 చురా (ఎస్.సి) 75,468 చంబా కాంగ్రా
2 భర్మోర్ (ఎస్.టి) 76,046 మండి
3 చంబా 81,594 కాంగ్రా
4 డల్హౌసీ 73,071
5 భట్టియాత్ 78,980
6 నూర్పూర్ 91,269 కాంగ్రా
7 ఇండోరా (ఎస్.సి) 91,569
8 ఫతేపూర్ 87,913
9 జావళి 99,572
10 డెహ్రా 83,629 హమీర్‌పూర్
11 జస్వాన్-ప్రాగ్‌పూర్ 77,991
12 జవాలాముఖీ 78,144 కాంగ్రా
13 జైసింగ్‌పూర్ (ఎస్.సి) 84,018
14 సుల్లా 1,03,905
15 నగ్రోటా 88,867
16 కాంగ్రా 81,583
17 షాపూర్ 87,723
18 ధర్మశాల 81,516
19 పాలంపూర్ 75,481
20 బైజ్‌నాథ్ (ఎస్.సి) 89,135
21 లాహౌల్ స్పితి (ఎస్.టి) 24,876 లాహౌల్ స్పితి మండి
22 మనాలి 73,488 కుల్లు
23 కులు 89,600
24 బంజర్ 73,094
25 అన్నీ (ఎస్.సి) 85,643
26 కర్సోగ్ (ఎస్.సి) 74,909 మండీ
27 సుందర్‌నగర్ 81,164
28 నాచన్ (ఎస్.సి) 86,208
29 సెరాజ్ 81,843
30 దరాంగ్ 89,086
31 జోగిందర్‌నగర్ 98,341
32 ధరంపూర్ 79,958 హమీర్‌పూర్
33 మండి 76,957 మండి
34 బాల్ (ఎస్.సి) 79,587
35 సర్కాఘాట్ 90,837
36 భోరంజ్ (ఎస్.సి) 81,134 హమీర్‌పూర్ హమీర్‌పూర్
37 సుజన్‌పూర్ 73,922
38 హమీర్‌పూర్ 74,861
39 బార్సర్ 86,273
40 నదౌన్ 93,107
41 చింతపూర్ణి (ఎస్.సి) 82,686 ఊనా
42 గాగ్రెట్ 82,774
43 హరోలి 86,273
44 ఊనా 85,254
45 కుట్లేహర్ 85,163
46 ఝండుటా (ఎస్.సి) 79,577 బిలాస్‌పూర్
47 ఘుమర్విన్ 88,527
48 బిలాస్‌పూర్ 83,025
49 శ్రీ నైనా దేవిజీ 74,244
50 ఆర్కి 93,852 సోలన్ సిమ్లా
51 నలాగఢ్ 89,828
52 డూన్ 68,266
53 సోలన్ (ఎస్.సి) 85,238
54 కసౌలి (ఎస్.సి) 67,434
55 పచాడ్ (ఎస్.సి) 76,475 సిర్మౌర్
56 నహన్ 83,561
57 శ్రీ రేణుకాజీ (ఎస్.సి) 72,961
58 పవోంటా సాహిబ్ 82,487
59 షిలై 74,831
60 చోపాల్ 79,109 సిమ్లా
61 థియోగ్ 83,275
62 కసుంప్తి 65,713
63 సిమ్లా 48,071
64 సిమ్లా రూరల్ 76,267
65 జుబ్బల్-కోట్‌ఖాయ్ 71,566
66 రాంపూర్ (ఎస్.సి) 74,838 మండి
67 రోహ్రు (ఎస్.సి) 73,580 సిమ్లా
68 కిన్నౌర్ (ఎస్.టి) 58836 కిన్నౌర్ మండి

మూలాలు[మార్చు]

  1. "Himachal Pradesh Cabinet to discuss venue of upcoming Himachal Pradesh Legislative Assembly's session". theindianexpress.com.
  2. Himachal Legislative Assembly
  3. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 6, 158–164.
  4. "Election Department, Himachal Pradesh". himachal.nic.in. Retrieved 2022-09-20.
  5. "Assembly constituencies - Himachal Pradesh". Retrieved 8 July 2021.