లాహౌల్ స్పితి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాహౌల్ & స్పితి
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
జిల్లాలాహౌల్ స్పితి
లోక్‌సభ నియోజకవర్గంమండి

లాహౌల్ & స్పితి శాసనసభ నియోజకవర్గం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లాహౌల్ స్పితి జిల్లా, మండి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1967 దేవి సింగ్ ఠాకూర్ స్వతంత్ర
1972 లతా ఠాకూర్ కాంగ్రెస్
1977 దేవి సింగ్ ఠాకూర్ జనతా పార్టీ
1982 కాంగ్రెస్
1985 దేవి సింగ్ ఠాకూర్
1990 ఫుంచోగ్ రాయ్ కాంగ్రెస్
1993
1998 రామ్ లాల్ మార్కండ హిమాచల్ వికాస్ కాంగ్రెస్
2003 రఘబీర్ సింగ్ ఠాకూర్ కాంగ్రెస్
2007 రామ్ లాల్ మార్కండ బీజేపీ
2012 రవి ఠాకూర్ కాంగ్రెస్
2017[1] రామ్ లాల్ మార్కండ బీజేపీ
2022[2] రవి ఠాకూర్ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. The Indian Express (18 December 2017). "Himachal Pradesh election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2023. Retrieved 26 January 2023.
  2. Financial Express (9 December 2022). "Himachal Pradesh Election 2022 Winners list: Complete list of winners of BJP, Congress and Independent (Constituency-wise)" (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.