కుజోలుజో నియెను
స్వరూపం
కుజోలుజో నియెను | |
---|---|
నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ నాయకుడు | |
Assumed office 2022 | |
అధ్యక్షుడు | అపాంగ్ పోంజెనర్ |
అంతకు ముందు వారు | టి. ఆర్. జెలియాంగ్ |
నియోజకవర్గం | ఫెక్ |
నాగాలాండ్ శాసనసభ సభ్యుడు | |
Assumed office 2003 | |
అంతకు ముందు వారు | జాచిల్హూ వాడేయో |
నియోజకవర్గం | ఫెక్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1966 అక్టోబరు 10 |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | నాగా పీపుల్స్ ఫ్రంట్ (2003–) |
జీవిత భాగస్వామి | ఇమ్లిబెన్లా నీను (m. 2021) |
తండ్రి | కె. కె. చిరే |
కళాశాల | నార్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ |
అజో నియోను అని ప్రసిద్ధి చెందిన కుజోలుజో నియెను (జననం :1966 అక్టోబరు 10) నాగాలాండ్ చెందిన భారతీయ రాజకీయవేత్త. అతను 2003లో ఫెక్ శాసనసభ నియోజకవర్గం నుండి నాగాలాండ్ శాసనసభకు ఐదు సార్లు ఎన్నికయ్యారు. ఆ తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ అతను ఎన్నికయ్యారు.
నియేను గతంలో నాగాలాండ్ శాసనసభలో మంత్రిగాపనిచేశారు.[1][2] అతను ప్రస్తుతం నాగా పీపుల్స్ ఫ్రంట్ శాసనసభ విభాగం నాయకుడిగా పనిచేస్తున్నారు. నాగాలాండ్ శాసనసభలో నాగాలాండ్ యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వానికి మాజీ సహ అధ్యక్షుడిగా పనిచేసాడు.[3][4]
సూచనలు
[మార్చు]- ↑ "Kuzholuzo Nienu". My Neta. Retrieved 5 June 2022.
- ↑ "Phek Assembly constituency". Result University. Retrieved 5 June 2022.
- ↑ "Kuzholuzo Nienu elected leader of NPF legislature wing". Eastern Mirror. 30 April 2022. Retrieved 5 June 2022.
- ↑ "NPF MLA is co chairman of UDA government". Eastern Mirror. EMN. Retrieved 5 June 2022.