మణిపూర్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మణిపూర్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2019 2024 ఏప్రిల్ - మే 2029 →
అభిప్రాయ సేకరణలు
 
N._Biren_Singh.jpg
Okram Ibobi Singh Official.jpg
Party భాజపా INC
Alliance NDA INDIA

మణిపూర్ లోక్‌సభ స్థానాలు

మణిపూర్‌లో 2024 భారత సాధారణ ఎన్నికలు ఏప్రిల్ 19, 26 తేదీలలో 18వ లోక్సభ చెందిన ఇద్దరు సభ్యులను ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ నియోజకవర్గాల నుండి ఎన్నుకోవటానికి జరుగనున్నాయి.[1]

పార్టీలు, పొత్తులు[మార్చు]

      జాతీయ ప్రజాస్వామ్య కూటమి[మార్చు]

పార్టీ జెండా గుర్తు నాయకుడు పోటీ స్థానాలు
బిజెపి శైలేష్ నిగ్థౌజం 1
నాగా పీపుల్స్ ఫ్రంట్ లోర్హో ఎస్. ఫోజ్ 1[2]

      ఇండియా కూటమి[మార్చు]

పార్టీ జెండా గుర్తు నాయకుడు పోటీ స్థానాలు
INC 2

ఇతరులు[మార్చు]

పార్టీ జెండా చిహ్నం నాయకుడు. పోటీలో ఉన్న సీట్లు
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అఠావలే) 1

అభ్యర్థులు[మార్చు]

నియోజకవర్గం
NDA INDIA
1 ఇన్నర్ మణిపూర్ భాజపా తౌనోజం బసంత కుమార్ సింగ్ INC అంగోంచా బిమోల్ అకోయిజం
2 ఔటర్ మణిపూర్ NPF కచుయ్ తిమోతి జిమిక్ INC ఆల్ఫ్రెడ్ కాన్-ంగమ్ ఆర్థర్

సర్వే , పోల్స్[మార్చు]

ఒపీనియన్ పోల్స్[మార్చు]

సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[3] ±5% 2 0 0 NDA
టైమ్స్ నౌ-ఇటిజి 2023 డిసెంబరు ±3% 1-2 0-1 0 NDA
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2023 అక్టోబరు ±3% 1 1 0 Tie
టైమ్స్ నౌ-ఇటిజి 2023 సెప్టెంబరు ±3% 1-2 0-1 0 NDA
2023 ఆగస్టు ±3% 1-2 0-1 0 NDA
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[4] ±5% 50% 34% 16% 16

ఎగ్జిట్ పోల్స్[మార్చు]

పోలింగ్ ఏజెన్సీ ప్రచురించబడిన తేదీ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ Lead
NDA I.N.D.I.A. ఇతరులు

ఫలితాలు[మార్చు]

కూటమి లేదా పార్టీ ద్వారా ఫలితాలు[మార్చు]

కూటమి/పార్టీ జనాదరణ పొందిన ఓటు సీట్లు
ఓట్లు % ±pp పోటీ గెలుపు +/−
NDA BJP 1
NPF 1
మొత్తం 2
INDIA INC 2
RPI(A) 1
IND 5
NOTA
మొత్తం 100% - 10 2 -

ఇవి కూడ చూడు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Manipur Lok Sabha polls 2024: Total seats, schedule, candidates list, date of voting, result, main parties". The Times of India. 2024-04-08.
  2. Karmakar, Rahul (2024-03-22). "BJP to back regional partners in three northeastern States". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-03-22.
  3. Bureau, ABP News (2024-03-13). "ABP-CVoter Opinion Poll: BJP Set To Reign Supreme In Northeast, I.N.D.I.A Faces Washout". news.abplive.com. Retrieved 2024-03-17.
  4. Bureau, ABP News (2024-03-13). "ABP-CVoter Opinion Poll: BJP Set To Reign Supreme In Northeast, I.N.D.I.A Faces Washout". news.abplive.com. Retrieved 2024-03-17.

వెలుపలి లంకెలు[మార్చు]