Jump to content

1967 మణిపూర్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
1967 మణిపూర్ శాసనసభ ఎన్నికలు

1967 ఫిబ్రవరి 21 1972 →

మొత్తం 30 స్థానాలన్నింటికీ
16 seats needed for a majority
Registered4,68,707
Turnout69.10%
  Majority party Minority party
 
Leader మైరెంబామ్ కొయిరెంగ్ సింగ్
Party కాంగ్రెస్ సంయుక్త సోషలిస్టు పార్టీ
Leader's seat తంగా
Seats before
Seats won 16 4
Popular vote 32.53% 11.70%

Elected CM

మైరెంబామ్ కొయిరెంగ్ సింగ్
కాంగ్రెస్

మణిపూర్‌ కేంద్రపాలిత ప్రాంత శాసనసభ లోని 30 స్థానాలకు సభ్యులను ఎన్నుకోవడానికి 1967 ఫిబ్రవరిలో మణిపూర్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకుమి, దాని నాయకుడు మైరెంబమ్ కోయిరెంగ్ సింగ్ రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

నేపథ్యం

[మార్చు]

1956 నాటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం రాజ్యాంగం (ఏడవ సవరణ) చట్టం, 1956 లను ఆమోదించిన తర్వాత, మణిపూర్‌ను పార్ట్-సి రాష్ట్ర హోదా నుండి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. కానీ, దానికి శాసనసభను కేటాయించలేదు.[1] తర్వాత, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ చట్టం, 1963 ఆమోదించిన తర్వాత, మణిపూర్‌కు 30 మంది సభ్యులతో కూడిన శాసనసభను ఏర్పరచారు.[2] ఆ సమయంలో మణిపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యులతో డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.[2]

ఫలితాలు

[మార్చు]
Party
Total

నియోజకవర్గాల వారీగా ఫలితాలు

[మార్చు]
నియోజకవర్గాల వారీగా ఫలితాలు
నియోజకవర్గం పోలింగు విజేత ప్రత్యర్థి తేడా
# పేరు % పేరు పార్టీ పేరు పార్టీ
1 Sagolmang 73.31% M. ఇబోహల్ CPI T. B. సింగ్ INC 1,588
2 Khurai 78.87% కె. బఠాకూర్ శర్మ SSP R. U. సింగ్ INC 758
3 Wangkhei 75.63% L. A. సింగ్ SSP W. I. సింగ్ INC 229
4 Thongju 83.35% S. A. సింగ్ INC H. S. సింగ్ SSP 214
5 Top Chingtha 74.58% ఎ. అలీ Independent P. P. సింగ్ CPI 943
6 Mayang Imphal 85.67% సి. రాజమోహన్ Independent కె. గులామ్‌జత్ Independent 815
7 Singjamei 76.10% ఎ. బీరంగోల్ Independent I. టాంపోక్ Independent 302
8 Sagolband 79.49% S. గంభీర్ INC ఎన్. ఇబోమ్చా Independent 507
9 Keishamthong 79.25% ఎల్. తంబూ INC ఎల్. మనోబీ Independent 183
10 Uripok 63.46% N. టోంబి INC R. K. ఉపేంద్ర SSP 3,295
11 Konthoujam 81.16% S. టోంబి INC ఎ. కుల్లచంద్ర Independent 225
12 Sekmai 78.19% కె. చావోబా INC కె. జుగేశ్వరో CPI 1,620
13 Nambol 82.14% Y. యైమా Independent S. శర్మ INC 2,331
14 Bishnupur 75.03% L. ఇబోమ్చా INC ఎ. కేతుకి SSP 2,457
15 Thanga 76.90% మైరెంబమ్ కోయిరెంగ్ సింగ్ INC H. కంజంబ SSP 1,252
16 Lilong 85.54% మహ్మద్ అలీముద్దీన్ INC హెచ్. రెహమాన్ Independent 215
17 Thoubal 83.51% W. మణి INC L. చాయోయైమ Independent 397
18 Khangabok 77.13% ఎం. చావోబా INC T. అచౌబా Independent 320
19 Kakching 80.42% వై. నిమై SSP M. ఇబోటోంబి INC 1,604
20 Hiyanglam 73.20% టి.అనూబి SSP ఎన్. కన్హై INC 417
21 Tengnoupal 48.70% పాఖోహాంగ్ Independent కె. లీథిల్ Independent 204
22 Phungyar 48.15% కె. ఎన్వీ INC H. L. కిమ్ Independent 2,397
23 Ukhrul 33.14% L. సోలమన్ INC పి. మింగ్‌థింగ్ Independent 2,548
24 Mao East 11.36% షౌఖోతాంగ్ Independent S. లార్బో Independent 116
25 Mao West 0.00% S. లార్హో INC
26 Tamei 29.86% D. కిప్జెన్ Independent H. న్గైలెర్ట్ Independent 324
27 Tamenglong 8.52% కఖాంగై Independent A. M. తుండాస్ INC 226
28 Jiribam 73.91% S. B. సింగ్ INC S. హ్రాంగ్‌చల్ Independent 2,235
29 Thanlon 70.87% గౌఖేన్‌పావో INC పియాంగ్చింఖాన్ Independent 706
30 Churachandpur 78.49% లాల్రూకుంగ్ Independent సేమ్ఖుపౌ Independent 904
  1. "Seventh Amendment". Indiacode.nic.in. Archived from the original on 1 May 2017. Retrieved 2011-11-19.
  2. 2.0 2.1 "The Government of Union Territories Act, 1963" (PDF). Ministry of Home Affairs. 10 May 1963. Retrieved 21 October 2021.