2000 మణిపూర్ శాసనసభ ఎన్నికలు
స్వరూపం
2000 ఫిబ్రవరి 12,22
| |||||||||||||||||||||||||||||||
మొత్తం 60 స్థానాలన్నింటికీ 31 seats needed for a majority | |||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| నమోదు ఓటర్లు | 14,15,933 | ||||||||||||||||||||||||||||||
| ఓటింగ్ శాతం | 89.87% | ||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||
మణిపూర్ రాష్ట్ర శాసనసభ లోని 60 స్థానాలకు సభ్యులను ఎన్నుకోవడానికి 2000 ఫిబ్రవరిలో మణిపూర్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుని ప్రభిఉత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా వాహెంగ్‌బామ్ నిపమాచా సింగ్ తిరిగి నియమితుడయ్యాడు. [1]
ఫలితం
[మార్చు]| Party | Votes | % | Seats | +/– | |
|---|---|---|---|---|---|
| Manipur State Congress Party | 3,31,141 | 26.28 | 23 | New | |
| Indian National Congress | 2,30,748 | 18.31 | 11 | ||
| Bharatiya Janata Party | 1,42,174 | 11.28 | 6 | ||
| Federal Party of Manipur | 1,18,916 | 9.44 | 6 | ||
| Manipur Peoples Party | 99,487 | 7.90 | 4 | ||
| Nationalist Congress Party | 99,128 | 7.87 | 5 | New | |
| Samata Party | 84,215 | 6.68 | 1 | ||
| Communist Party of India | 45,309 | 3.60 | 0 | ||
| Rashtriya Janata Dal | 23,037 | 1.83 | 1 | New | |
| Janata Dal (United) | 22,576 | 1.79 | 1 | New | |
| Janata Dal (Secular) | 19,945 | 1.58 | 1 | New | |
| Communist Party of India (Marxist) | 3,783 | 0.30 | 0 | 0 | |
| Revolutionary Socialist Party | 1,050 | 0.08 | 0 | New | |
| Kuki National Assembly | 690 | 0.05 | 0 | 0 | |
| National People's Party | 17 | 0.00 | 0 | ||
| Independents | 37,875 | 3.01 | 1 | ||
| Total | 12,60,091 | 100.00 | 60 | 0 | |
| చెల్లిన వోట్లు | 12,60,091 | 99.07 | |||
| చెల్లని/ఖాళీ వోట్లు | 11,849 | 0.93 | |||
| మొత్తం వోట్లు | 12,71,940 | 100.00 | |||
| నమోదైన వోటర్లు/వోటు వేసినవారు | 14,15,933 | 89.83 | |||
| మూలం: ECI[2] | |||||
నియోజకవర్గాల వారీగా ఫలితాలు
[మార్చు]| నియోజకవర్గం | పోలింగు | విజేత | ప్రత్యర్థి | తేడా | |||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| # | పేరు | % | పేరు | పార్టీ | పేరు | పార్టీ | |||
| 1 | ఖుండ్రక్‌పామ్ శాసనసభ నియోజకవర్గం | 114.72% | కొంసామ్ తోంబా | MPP | లైరెల్లక్పం లాలా | MSCP | 490 | ||
| 2 | హీంగాంగ్ శాసనసభ నియోజకవర్గం | 110.04% | డా. వాకంబం తోయిబా | FPM | యాంగ్లేం మాంగి సింగ్ | MSCP | 184 | ||
| 3 | ఖురాయ్ శాసనసభ నియోజకవర్గం | 91.92% | న్గైరంగబం బిజోయ్ సింగ్ | MSCP | తోయిడింగ్జం జోగిమోహన్ | MPP | 3,913 | ||
| 4 | క్షేత్రీగావ్ శాసనసభ నియోజకవర్గం | 92.60% | బసంత్ కుమార్ వాంగ్ఖేమ్ | Samata Party | Md. ముహమ్మద్దీన్ షా | MSCP | 3,353 | ||
| 5 | తొంగ్జు శాసనసభ నియోజకవర్గం | 93.32% | డాక్టర్ సపం ధనంజయ్ | MSCP | బిజోయ్ కోయిజం | Independent | 1,374 | ||
| 6 | కీరావ్ శాసనసభ నియోజకవర్గం | 96.39% | హిదమ్ బిదుర్ సింగ్ | MSCP | వ. Gerani Meitei | BJP | 1,908 | ||
| 7 | ఆండ్రో శాసనసభ నియోజకవర్గం | 93.72% | S. చంద్ర సింగ్ | MPP | ఎల్. అముజావో సింగ్ | MSCP | 2,632 | ||
| 8 | లామ్లై శాసనసభ నియోజకవర్గం | 87.21% | క్షేత్రమయుం బీరెన్ సింగ్ | MSCP | ఫీరోయిజం పారిజాత్ సింగ్ | CPI | 721 | ||
| 9 | తంగ్మీబాండ్ శాసనసభ నియోజకవర్గం | 79.65% | రాధాబినోద్ కోయిజం | INC | మీనం భోరోత్ సింగ్ | BJP | 863 | ||
| 10 | ఉరిపోక్ శాసనసభ నియోజకవర్గం | 84.81% | పి. అచౌ సింగ్ | MSCP | లైష్రామ్ నందకుమార్ సింగ్ | FPM | 326 | ||
| 11 | సగోల్‌బాండ్ శాసనసభ నియోజకవర్గం | 83.03% | డాక్టర్ ఖ్వైరక్పామ్ లోకేన్ సింగ్ | JD(S) | మొయిరంగ్థెమ్ కుమార్ సింగ్ | MSCP | 637 | ||
| 12 | కీషామ్‌థాంగ్ శాసనసభ నియోజకవర్గం | 89.40% | ఎల్. భాగ్యచంద్ర సింగ్ | FPM | మయెంగ్బామ్ ఇబోటోంబి సింగ్ | BJP | 166 | ||
| 13 | సింజమీ శాసనసభ నియోజకవర్గం | 91.25% | హౌబామ్ భుబోన్ సింగ్ | BJP | ఇరెంగ్బామ్ హేమోచంద్ర సింగ్ | MSCP | 1,271 | ||
| 14 | యైస్కుల్ శాసనసభ నియోజకవర్గం | 89.48% | రాజ్‌కుమార్ దొరేంద్ర సింగ్ | BJP | ఎలంగ్‌బామ్ కుంజేశ్వర్ సింగ్ | MSCP | 577 | ||
| 15 | వాంగ్ఖీ శాసనసభ నియోజకవర్గం | 84.78% | డా. హౌబామ్ బోరోబాబు సింగ్ | BJP | యుమ్‌ఖామ్ ఎరాబోట్ సింగ్ | INC | 779 | ||
| 16 | సెక్మై శాసనసభ నియోజకవర్గం | 89.23% | ఖ్వైరక్పం చంద్ర | BJP | నింగ్థౌజం బీరెన్ | MSCP | 136 | ||
| 17 | లాంసాంగ్ శాసనసభ నియోజకవర్గం | 91.16% | సోరోఖైబామ్ రాజేన్ సింగ్ | MSCP | వాంగ్ఖీమయుమ్ బ్రజబిధు సింగ్ | BJP | 162 | ||
| 18 | కొంతౌజం శాసనసభ నియోజకవర్గం | 93.64% | హేనమ్ లోఖోన్ సింగ్ | MSCP | నోంగ్‌మైతెమ్ జోయ్‌కుమార్ | CPI | 2,105 | ||
| 19 | పత్సోయ్ శాసనసభ నియోజకవర్గం | 86.77% | డా. లీషాంగ్థెమ్ చంద్రమణి సింగ్ | MSCP | లీషాంగ్థెమ్ థోరెన్ | CPI | 3,676 | ||
| 20 | లాంగ్తబల్ శాసనసభ నియోజకవర్గం | 93.25% | ఓ. జాయ్ సింగ్ | MPP | కరమ్ బాబుధోన్ సింగ్ | MSCP | 235 | ||
| 21 | నౌరియా పఖంగ్లక్పా శాసనసభ నియోజకవర్గం | 92.33% | వాహెంగ్‌బామ్ లీమా దేవి | Independent | అకోయిజం ఇబోబి | Samata Party | 1,702 | ||
| 22 | వాంగోయ్ శాసనసభ నియోజకవర్గం | 94.68% | వాహెంగ్‌బామ్ నిపమాచా సింగ్ | MSCP | యుమ్నం మణి సింగ్ | BJP | 1,538 | ||
| 23 | మయాంగ్ ఇంఫాల్ శాసనసభ నియోజకవర్గం | 94.21% | ఖుముజం అముతోంబి సింగ్ | INC | మీనం నీలచంద్ర సింగ్ | MSCP | 95 | ||
| 24 | నంబోల్ శాసనసభ నియోజకవర్గం | 94.48% | తౌనోజం బీరా సింగ్ | MSCP | నమీరక్పామ్ లోకేన్ సింగ్ | MPP | 920 | ||
| 25 | ఓయినం శాసనసభ నియోజకవర్గం | 89.39% | డాక్టర్ యుమ్నం జితేన్ సింగ్ | MSCP | లైష్రామ్ రాధాకిషోర్ సింగ్ | NCP | 3,364 | ||
| 26 | బిష్ణుపూర్ శాసనసభ నియోజకవర్గం | 94.38% | గోవిందాస్ కొంతౌజం | MSCP | నింగ్థౌజం సనజయోబా సింగ్ | BJP | 3,097 | ||
| 27 | మోయిరాంగ్ శాసనసభ నియోజకవర్గం | 90.97% | లైష్రామ్ కెరానీ సింగ్ | INC | సలాం గోపాల్ సింగ్ | FPM | 369 | ||
| 28 | తంగా శాసనసభ నియోజకవర్గం | 92.26% | హీస్నమ్ సనాయిమా సింగ్ | MSCP | హవోబీజం కంజంబ సింగ్ | BJP | 56 | ||
| 29 | కుంబి శాసనసభ నియోజకవర్గం | 89.10% | సనాసం బీరా | MSCP | నింగ్థౌజం మాంగి | CPI | 79 | ||
| 30 | లిలాంగ్ శాసనసభ నియోజకవర్గం | 91.51% | అల్లావుద్దీన్ | NCP | డా. Md. మణిరుద్దీన్ షేక్ | INC | 153 | ||
| 31 | తౌబల్ శాసనసభ నియోజకవర్గం | 92.84% | లీతాంథెమ్ తోంబా సింగ్ | MSCP | అబ్దుల్ రూఫ్ | MPP | 2,759 | ||
| 32 | వాంగ్ఖేమ్ శాసనసభ నియోజకవర్గం | 93.48% | డాక్టర్ నిమై చంద్ లువాంగ్ | INC | డాక్టర్ ఇబోచౌబా లాంగ్జామ్ | Samata Party | 3,072 | ||
| 33 | హీరోక్ శాసనసభ నియోజకవర్గం | 91.26% | మోయిరంగ్థెం ఒకెంద్రో | INC | నొంగ్మెయికపం కోమోల్ సింగ్ | BJP | 1,709 | ||
| 34 | వాంగ్జింగ్ టెన్తా శాసనసభ నియోజకవర్గం | 92.61% | మొయిరంగ్థెం హేమంత సింగ్ | MSCP | మొయిరంగ్థెం నర సింగ్ | CPI | 585 | ||
| 35 | ఖంగాబోక్ శాసనసభ నియోజకవర్గం | 96.32% | లైష్రామ్ జాత్రా సింగ్ | MPP | ఓక్రమ్ ఇబోబి సింగ్ | INC | 52 | ||
| 36 | వాబ్గాయ్ శాసనసభ నియోజకవర్గం | 94.99% | మయెంగ్బామ్ మణిహార్ సింగ్ | INC | Md. అబ్దుల్ సలాం | MPP | 2,216 | ||
| 37 | కక్చింగ్ శాసనసభ నియోజకవర్గం | 90.25% | ఎన్. నిమై సింగ్ | INC | తోక్చోమ్ తోంబా సింగ్ | CPI | 1,432 | ||
| 38 | హియాంగ్లాం శాసనసభ నియోజకవర్గం | 91.51% | మైబామ్ కుంజో సింగ్ | MSCP | ఎలంగ్‌బామ్ బిరామణి సింగ్ | MPP | 1,724 | ||
| 39 | సుగ్ను శాసనసభ నియోజకవర్గం | 92.22% | కంగుజం రంజిత్ సింగ్ | BJP | మాయంగ్లంబం బాబు సింగ్ | MSCP | 461 | ||
| 40 | జిరిబామ్ శాసనసభ నియోజకవర్గం | 79.11% | అశంగ్బామ్ బీరెన్ | MSCP | తౌడం దేవేంద్ర సింగ్ | INC | 5,473 | ||
| 41 | చందేల్ శాసనసభ నియోజకవర్గం | 96.65% | టి.హంఖాన్‌పౌ | RJD | B. D. బెహ్రింగ్ | MSCP | 1,854 | ||
| 42 | తెంగ్నౌపాల్ శాసనసభ నియోజకవర్గం | 96.20% | ఒంజమాంగ్ హాకిప్ | NCP | వైరోక్ మొరుంగ్ మకుంగా | INC | 3,882 | ||
| 43 | ఫంగ్యార్ శాసనసభ నియోజకవర్గం | 69.37% | రిషాంగ్ కీషింగ్ | INC | వుంగ్నాయోషాంగ్ కీషింగ్ | JD(U) | 1,197 | ||
| 44 | ఉఖ్రుల్ శాసనసభ నియోజకవర్గం | 73.95% | డానీ షైజా | BJP | A. S. ఆర్థర్ | INC | 6,029 | ||
| 45 | చింగై శాసనసభ నియోజకవర్గం | 56.72% | డాక్టర్ ఖాషిం రుయివా | FPM | R. N. చిహన్‌పామ్ | BJP | 660 | ||
| 46 | సాయికుల్ శాసనసభ నియోజకవర్గం | 90.84% | చుంగ్‌ఖోకై డౌంగెల్ | NCP | జాన్సన్ కీషింగ్ | FPM | 10,905 | ||
| 47 | కరోంగ్ శాసనసభ నియోజకవర్గం | 95.21% | L. జోనాథన్ | INC | P. S. హెన్రీ పాటెయి | FPM | 1,635 | ||
| 48 | మావో శాసనసభ నియోజకవర్గం | 92.49% | M. థోహ్రీ | INC | సోసో లోర్హో | MSCP | 9,336 | ||
| 49 | తడుబి శాసనసభ నియోజకవర్గం | 95.75% | కె. రైనా | FPM | ఫ్రాన్సిస్ న్గాజోక్పా | INC | 101 | ||
| 50 | కాంగ్పోక్పి శాసనసభ నియోజకవర్గం | 92.13% | తంగ్మిన్లెన్ కిప్జెన్ | NCP | రంజిత్ గురుంగ్ | INC | 9,133 | ||
| 51 | సైతు శాసనసభ నియోజకవర్గం | 96.21% | హాఖోలెట్ కిప్జెన్ | FPM | Ngamthang Haokip | MSCP | 186 | ||
| 52 | తామీ శాసనసభ నియోజకవర్గం | 93.05% | మంగైబౌ | MSCP | అతువాన్ అబోన్మీ | FPM | 5,580 | ||
| 53 | తామెంగ్లాంగ్ శాసనసభ నియోజకవర్గం | 85.53% | శామ్యూల్ జెండాయ్ | MSCP | ఖంగ్తుఅనాంగ్ పన్మీ | Samata Party | 3,211 | ||
| 54 | నుంగ్బా శాసనసభ నియోజకవర్గం | 88.39% | గ్యాంగ్ముమీ కమీ | FPM | గైఖాంగం గాంగ్మెయి | INC | 991 | ||
| 55 | టిపైముఖ్ శాసనసభ నియోజకవర్గం | 86.18% | న్గుర్సంగ్లూర్ | NCP | డా. చాల్టన్లీన్ అమో | INC | 14 | ||
| 56 | థాన్లోన్ శాసనసభ నియోజకవర్గం | 92.88% | సాంగ్చిన్ఖుప్ | MSCP | సి. కంటే | Samata Party | 3,535 | ||
| 57 | హెంగ్లెప్ శాసనసభ నియోజకవర్గం | 92.47% | T. మంగా వైఫే | INC | T. తంగ్జాలం హాకిప్ | MSCP | 1,647 | ||
| 58 | చురచంద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం | 84.39% | V. హాంగ్‌ఖాన్లియన్ | MSCP | T. ఫంగ్జాతంగ్ | INC | 848 | ||
| 59 | సైకోట్ శాసనసభ నియోజకవర్గం | 92.64% | M. Chungkhosei Haokip | MSCP | T. N. హాకిప్ | MPP | 2,112 | ||
| 60 | సింఘత్ శాసనసభ నియోజకవర్గం | 92.97% | ఎన్. జటాన్ | JD(U) | T. Ngaizanem | Samata Party | 1,384 | ||
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Iboyaima Laithangbam (18 July 2012). "Wahengbam Nipamacha passes away". Retrieved 31 December 2021.
- ↑ "Statistical Report on General Election, 2000 to the Legislative Assembly of Manipur". Election Commission of India. Retrieved 1 January 2022.