మణిపూర్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
స్వరూపం
మణిపూర్ శాసనసభ | |
---|---|
మణిపూర్ శాసనసభ | |
రకం | |
రకం | ఏకసభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
సీట్లు | 60 |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2022 28 ఫిబ్రవరి 28 - మార్చి 5 |
తదుపరి ఎన్నికలు | 2027 |
సమావేశ స్థలం | |
మణిపూర్ శాసనసభ క్యాపిటల్ కాంప్లెక్స్, తంగ్‌మీబాండ్, ఇంఫాల్, మణిపూర్, భారతదేశం - 795001 | |
వెబ్‌సైటు | |
https://manipurassembly.net/ |
మణిపూర్ శాసనసభ భారతదేశం లోనిమణిపూర్ రాష్ట్రానికి చెందిన ఏకసభ రాష్ట్ర శాసనసభ.శాసనసభ స్థానం రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో ఉంది.
ఇది ఇంఫాల్ నగరంలోని తంగ్‌మీబాండ్ ప్రాంతంలోని రాజధాని భవన సముదాయం ఉంది. ముందుగా రద్దు చేయకుంటే శాసనసభ పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది.ప్రస్తుతం ఇది ఒకే స్థాన నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికైన 60 మంది సభ్యులను కలిగి ఉంది.వీటిలో 40 ఇంఫాల్ లోయలో ప్రాంతంలో ఉండగా, 20 నియోజకవర్గాలు చుట్టుపక్కల కొండ ప్రాంతాల లోని జిల్లాల్లో ఉన్నాయి.[1][2]
ప్రస్తుత ఒక నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు కేటాయించగా, 19 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు కేటాయించబడ్డాయి.[3]
నియోజకవర్గాల జాబితా
[మార్చు]వ.సంఖ్య | నియోజకవర్గం పేరు | కేటాయింపు
(ఎస్.సి/ఎస్.టి/ఏదీలేదు) |
జిల్లా | లోక్‌సభ నియోజకవర్గం | ఓటర్లు (2019 నాటికి)[4] [dated info] |
---|---|---|---|---|---|
1 | ఖుండ్రక్‌పామ్ | ఏదీ లేదు | ఇంఫాల్ తూర్పు | ఇన్నర్ మణిపూర్ | 26,292 |
2 | హీంగాంగ్ | 31,602 | |||
3 | ఖురాయ్ | 32,442 | |||
4 | క్షేత్రిగావ్ | 34,446 | |||
5 | తొంగ్జు | 30,562 | |||
6 | కైరావ్ | 28,432 | |||
7 | ఆండ్రో | 34,355 | |||
8 | లామ్లాయ్ | 27,551 | |||
9 | తంగ్‌మీబాంద్ | ఇంఫాల్ వెస్ట్ | 28,055 | ||
10 | ఉరిపోక్ | 23,881 | |||
11 | సగోల్‌బండ్ | 23,003 | |||
12 | కీషామ్‌థాంగ్ | 26,739 | |||
13 | సింజమీ | 20,010 | |||
14 | యైస్కుల్ | ఇంఫాల్ తూర్పు | 25,738 | ||
15 | వాంగ్‌ఖీ | 34,976 | |||
16 | సెక్మాయి | ఎస్.సి. | ఇంఫాల్ వెస్ట్ | 28,279 | |
17 | లాంసాంగ్ | ఏదీ లేదు | 31,344 | ||
18 | కొంతౌజం | 28,497 | |||
19 | పత్సోయ్ | 35,183 | |||
20 | లాంగ్తబల్ | 27,038 | |||
21 | నౌరియా పఖంగ్లక్పా | 33,256 | |||
22 | వాంగోయ్ | 27,878 | |||
23 | మయాంగ్ ఇంఫాల్ | 29,458 | |||
24 | నంబోల్ | బిష్ణుపూర్ | 31,339 | ||
25 | ఓయినం | 26,956 | |||
26 | బిష్ణుపూర్ | 30,375 | |||
27 | మొయిరాంగ్ | 36,449 | |||
28 | తంగా | 20,908 | |||
29 | కుంబి | 26,123 | |||
30 | లిలాంగ్ | తౌబాల్ | 32,990 | ||
31 | తౌబాల్ | 31,091 | |||
32 | వాంగ్‌ఖెం | 32,216 | |||
33 | హీరోక్ | ఔటర్ మణిపూర్ | 30,888 | ||
34 | వాంగ్జింగ్ టెంథా | 32,623 | |||
35 | ఖంగాబోక్ | 36,214 | |||
36 | వాబ్‌గాయ్ | 30,532 | |||
37 | కక్చింగ్ | 29,024 | |||
38 | హియాంగ్లాం | 26,839 | |||
39 | సుగ్ను | 27,287 | |||
40 | జిరిబామ్ | ఇంఫాల్ తూర్పు | 27,622 | ||
41 | చందేల్ (ఎస్.టి) | ఎస్.టి | చందేల్ | 48,090 | |
42 | తెంగ్నౌపాల్ (ఎస్.టి) | 46,015 | |||
43 | ఫుంగ్యార్ (ఎస్.టి) | ఉఖ్రుల్ | 31,765 | ||
44 | ఉఖ్రుల్ (ఎస్.టి) | 42,942 | |||
45 | చింగై (ఎస్.టి) | 43,255 | |||
46 | సాయికుల్ (ఎస్.టి) | సేనాపతి | 36,748 | ||
47 | కరోంగ్ (ఎస్.టి) | 54,019 | |||
48 | మావో (ఎస్.టి) | 54,756 | |||
49 | తడుబి (ఎస్.టి) | 48,540 | |||
50 | కాంగ్‌పోక్పి | ఏదీ లేదు | 30,855 | ||
51 | సైతు (ఎస్.టి) | ఎస్.టి. | 44,242 | ||
52 | తామీ (ఎస్.టి) | తమెంగ్‌లాంగ్ | 37,599 | ||
53 | తమెంగ్‌లాంగ్ (ఎస్.టి) | 33,057 | |||
54 | నుంగ్బా (ఎస్.టి) | 25,701 | |||
55 | తిపైముఖ్ (ఎస్.టి) | చురచంద్‌పూర్ | 18,258 | ||
56 | థాన్లోన్ (ఎస్.టి) | 18,147 | |||
57 | హెంగ్లెప్ (ఎస్.టి) | 30,494 | |||
58 | చురచంద్‌పూర్ (ఎస్.టి) | 56,395 | |||
59 | సాయికోట్ (ఎస్.టి) | 53,193 | |||
60 | సింఘత్ (ఎస్.టి) | 27,089 |
మూలాలు
[మార్చు]- ↑ Saikia, Jaideep (5 May 2023). "Manipur violence: How Christianisation widened socio-cultural gap between Meiteis of Valley and Hill tribes". Firstpost.
- ↑ Harad, Tejas (6 May 2023). "ST Status for Manipur's Meiteis: What is at Stake?". The Quint.
- ↑ State wise Lok Sabha, Rajya Sabha, MLA and MLC Seats
- ↑ Chief Electoral Officer, Manipur. "Report - General Election to Lok Sabha, 2019" (PDF). ceomanipur.nic.in. Retrieved December 27, 2020.