ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | మణిపూర్ |
| అక్షాంశ రేఖాంశాలు | 25°9′0″N 93°58′12″E |

ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మణిపూర్ రాష్ట్రంలోని 02 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఇంఫాల్ తూర్పు, తౌబాల్, చందేల్, ఉఖ్రుల్, సేనాపతి, తమెంగ్‌లాంగ్, చురచంద్‌పూర్ జిల్లాల పరిధిలో 28 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | ( ఎస్సీ / ఎస్టీ /ఏదీ కాదు) కోసం రిజర్వ్ చేయబడింది | జిల్లా |
|---|---|---|---|
| 33 | హీరోక్ | జనరల్ | తౌబల్ |
| 34 | వాంగ్జింగ్ టెంథా | ||
| 35 | ఖంగాబోక్ | ||
| 36 | వాబ్‌గాయ్ | ||
| 37 | కక్చింగ్ | ||
| 38 | హియాంగ్లాం | ||
| 39 | సుగ్ను | ||
| 40 | జిరిబామ్ | ఇంఫాల్ తూర్పు | |
| 41 | చందేల్ | ఎస్టీ | చందేల్ |
| 42 | తెంగ్నౌపాల్ | ||
| 43 | ఫుంగ్యార్ | ఉఖ్రుల్ | |
| 44 | ఉఖ్రుల్ | ||
| 45 | చింగై | ||
| 46 | సాయికుల్ | సేనాపతి | |
| 47 | కరోంగ్ | ||
| 48 | మావో | ||
| 49 | తడుబి | ||
| 50 | కాంగ్‌పోక్పి | జనరల్ | |
| 51 | సైతు | ఎస్టీ | |
| 52 | తామీ | తమెంగ్లాంగ్ | |
| 53 | తమెంగ్లాంగ్ | ||
| 54 | నుంగ్బా | ||
| 55 | తిపైముఖ్ | చురచంద్‌పూర్ | |
| 56 | థాన్లోన్ | ||
| 57 | హెంగ్లెప్ | ||
| 58 | చురచంద్‌పూర్ | ||
| 59 | సైకోట్ | ||
| 60 | సింఘత్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
| 1952 | రిషాంగ్ కీషింగ్ [2] | సోషలిస్టు | |
| 1957 | రంగ్‌సంగ్ సూయిసా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1962 | రిషాంగ్ కీషింగ్[3] | సోషలిస్టు | |
| 1967 | పావోకై హాకిప్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1971 | |||
| 1977 | యాంగ్మాసో షైజా | ||
| 1980 | N. గౌజాగిన్ | ||
| 1984 | మీజిన్లుంగ్ కమ్సన్ | ||
| 1989 | |||
| 1991 | |||
| 1996 | |||
| 1998 | కిమ్ గాంగ్తే | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
| 1999 | హోల్ఖోమాంగ్ హాకిప్ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
| 2004 | మణి చరెనమెయి | స్వతంత్ర | |
| 2009 | థాంగ్సో బైట్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2014 | |||
| 2019 | నాగా పీపుల్స్ ఫ్రంట్ | ||
| హౌలిమ్ శోఖోపావో మాటే [4] | భారతీయ జనతా పార్టీ | ||
మూలాలు
[మార్చు]- ↑ Chief Electoral Officer, Manipur. "Report - General Election to Lok Sabha, 2019" (PDF). ceomanipur.nic.in. Retrieved December 27, 2020.
- ↑ "MEMBERS OF FIRST LOK SABHA". Archived from the original on 2013-10-23. Retrieved 2013-10-22.
- ↑ "MEMBERS OF THIRD LOK SABHA". Archived from the original on 2013-10-23. Retrieved 2013-10-22.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.