ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1951 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమణిపూర్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°36′0″N 93°54′0″E మార్చు
పటం

ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మణిపూర్ రాష్ట్రంలోని 02 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, బిష్ణుపూర్, తౌబాల్ జిల్లాల పరిధిలో 32 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
1 ఖుండ్రక్‌పామ్ ఇంఫాల్ తూర్పు
2 హీంగాంగ్
3 ఖురాయ్
4 క్షేత్రీగావ్
5 తొంగ్జు
6 కైరావ్
7 ఆండ్రో
8 లామ్లాయ్
9 తంగ్‌మీబాంద్ ఇంఫాల్ వెస్ట్
10 ఉరిపోక్
11 సగోల్‌బాండ్
12 కీషామ్‌థాంగ్
13 సింజమీ
14 యైస్కుల్ ఇంఫాల్ తూర్పు
15 వాంగ్‌ఖీ
16 సెక్మాయి ఎస్సీ ఇంఫాల్ వెస్ట్
17 లాంసాంగ్ జనరల్
18 కొంతౌజం
19 పత్సోయ్
20 లాంగ్తబల్
21 నౌరియా పఖంగ్లక్పా
22 వాంగోయ్
23 మయాంగ్ ఇంఫాల్
24 నంబోల్ బిష్ణుపూర్
25 ఓయినం
26 బిష్ణుపూర్
27 మోయిరాంగ్
28 తంగా
29 కుంబి
30 లిలాంగ్ తౌబల్
31 తౌబల్
32 వాంగ్‌ఖెం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1951 జోగేశ్వర్ సింగ్ లైస్రామ్ భారత జాతీయ కాంగ్రెస్
1957 అచావ్ సింగ్ లైస్రామ్ సోషలిస్టు
1967 ఎం. మేఘచంద్ర కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1971 ఎన్. టోంబి సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1977
1980 న్గంగోమ్ మొహేంద్ర కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1984 ఎన్. టోంబి సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1989
1991 యుమ్నం యైమా సింగ్ మణిపూర్ పీపుల్స్ పార్టీ
1996 తౌనోజం చావోబా సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1998 మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ
1999 భారతీయ జనతా పార్టీ
2004 థోకచోం మెయిన్యా భారత జాతీయ కాంగ్రెస్
2009
2014
2019 [2] డా. రాజ్‌కుమార్ రంజన్ సింగ్ భారతీయ జనతా పార్టీ

మూలాలు[మార్చు]

  1. Chief Electoral Officer, Manipur. "Report - General Election to Lok Sabha, 2019" (PDF). ceomanipur.nic.in. Retrieved December 27, 2020.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]