వాంగోయ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాంగోయ్
Indian electoral constituency
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంమణిపూర్
జిల్లాఇంఫాల్ పశ్చిమ
లోకసభ నియోజకవర్గంఇన్నర్ మణిపూర్
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
ఖురైజం లోకేన్ సింగ్
పార్టీనేషనల్ పీపుల్స్ పార్టీ
ఎన్నికైన సంవత్సరం2022
అంతకుముందుఓయినం లుఖోయ్ సింగ్

వాంగోయ్ శాసనసభ నియోజకవర్గం మణిపూర్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఇంఫాల్ పశ్చిమ జిల్లా, ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2012[1] ఓయినం లుఖోయ్ సింగ్ తృణమూల్ కాంగ్రెస్
2017[2][3][4] ఓయినం లుఖోయ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2020[5] భారతీయ జనతా పార్టీ
2022[6][7] ఖురైజం లోకేన్ సింగ్ నేషనల్ పీపుల్స్ పార్టీ

మూలాలు[మార్చు]

  1. "FORM 20- FINAL RESULT SHEET OF ASSEMBLY ELECTION, 2012". Office of the Chief Electoral Officer - Manipur. Archived from the original on 28 June 2017. Retrieved 11 August 2023.
  2. The Indian Express (9 March 2017). "Manipur elections result 2017: Full list of constituencies and their winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 December 2023. Retrieved 19 December 2023.
  3. Statistics Times (7 June 2021). "Manipur Assembly election results 2017". Archived from the original on 19 December 2023. Retrieved 19 December 2023.
  4. Financial express (11 March 2017). "Manipur election results 2017: Full list of constituencies and winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 19 December 2023. Retrieved 19 December 2023.
  5. Zee Business (10 November 2020). "Manipur bypolls result 2020: BJP wins 3 seats, Independent 1". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023. {{cite news}}: |last1= has generic name (help)
  6. Hindustan Times (10 March 2022). "Manipur Assembly election result 2022: Complete list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 19 December 2023. Retrieved 19 December 2023.
  7. India TV (11 March 2022). "Manipur Assembly Election Result 2022: Check Full List of Winners From 60 Constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 19 December 2023. Retrieved 19 December 2023.