అంగోమ్చా బిమోల్ అకోయిజం
స్వరూపం
| అంగోమ్చా బిమోల్ అకోయిజం | |||
| పదవీ కాలం 5 జూన్ 2024 – ప్రస్తుతం | |||
| ముందు | రాజ్‌కుమార్ రంజన్ సింగ్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | ఇన్నర్ మణిపూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1 మార్చి 1967 కీషామ్‌థాంగ్ టాప్ లీరాక్, ఇంఫాల్ వెస్ట్ ఇంఫాల్, మణిపూర్ | ||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| మూలం | |||
అంగోమ్చా బిమోల్ అకోయిజం (జననం 01 మార్చి 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ Lakshman, Abhinay (2024-06-06). "Clear message that Manipur, its people cannot be taken for granted: JNU professor Bimol Akoijam after results". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-06-06.
- ↑ "5 Points About Angomcha Bimol Akoijam, Congress's Inner Manipur Candidate". NDTV News. 30 March 2024.
- ↑ ECI, Chief Electoral Officer, Manipur (5 Jun 2024). "Election Commission of India".
{{cite web}}: CS1 maint: multiple names: authors list (link) - ↑ Khumukcham, Rinku (2024-06-04). "Congress sweeps Manipur Lok Sabha Polls: Akoijam Bimol wins Inner Manipur with record margin, Alfred K Arthur takes Outer Manipur". News from Manipur - Imphal Times (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-06-14.