Jump to content

తౌనోజం చావోబా సింగ్

వికీపీడియా నుండి

తౌనోజం చావోబా సింగ్ (జననం 24 మే 1937) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 1974 నుండి 1975 వరకు మణిపూర్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా, 1994 నుండి 1995 వరకు మణిపూర్ ఉప ముఖ్యమంత్రిగా పని చేసి ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర సాంస్కృతిక, యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1][2][3][4]

పురస్కారాలు

[మార్చు]

తౌనోజం చావోబా సింగ్ 2023లో ప్రజా వ్యవహారాలలో చేసిన సేవకుగాను భారత ప్రభుత్వం నుండి రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "BJP mulls legal battle against funds misuse". Archived from the original on 18 April 2015. Retrieved 2015-09-23.
  2. "Chaoba Singh out of poll race". Archived from the original on 18 November 2013. Retrieved 2015-09-23.
  3. "Th Singh Chaoba".[dead link]
  4. "Chaoba is Manipur BJP chief, to fight corruption". The Times of India. 18 December 2012. Retrieved 8 December 2018.
  5. "Two from Manipur among Padma Shri awardees". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-01-26. Retrieved 2023-04-11.