2002 మణిపూర్ శాసనసభ ఎన్నికలు
స్వరూపం
2002 ఫిబ్రవరి 14,21
| ||||||||||||||||||||||||||||
మొత్తం 60 స్థానాలన్నింటికీ 31 seats needed for a majority | ||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| నమోదు ఓటర్లు | 14,72,919 | |||||||||||||||||||||||||||
| ఓటింగ్ శాతం | 90.38% | |||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||
మణిపూర్ రాష్ట్ర శాసనసభ లోని 60 స్థానాలకు సభ్యులను ఎన్నుకోవడానికి 2002 ఫిబ్రవరిలో మణిపూర్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. భారతీయ జాతీయ కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుంది. భారత జాతీయ కాంగ్రెస్‌కు సొంతంగా మెజారిటీ సీట్లు లేనందున, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, మణిపూర్ స్టేట్ కాంగ్రెస్ పార్టీలతో కలిసి సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ కూటమిని ఏర్పాటు చేసి, ప్రభుత్వాన్ని ఏర్పరచింది. [1] ఓక్రమ్ ఇబోబి సింగ్ ముఖ్యమంత్రి అయ్యాడు.[2]
ఫలితాలు
[మార్చు]| Party | Votes | % | Seats | +/– | |
|---|---|---|---|---|---|
| Indian National Congress | 3,45,660 | 26.18 | 20 | ||
| Federal Party of Manipur | 2,39,444 | 18.14 | 13 | ||
| Manipur State Congress Party | 1,63,758 | 12.40 | 7 | ||
| Bharatiya Janata Party | 1,26,044 | 9.55 | 4 | ||
| Nationalist Congress Party | 1,24,583 | 9.44 | 3 | ||
| Samata Party | 1,09,912 | 8.33 | 3 | ||
| Communist Party of India | 58,102 | 4.40 | 5 | ||
| Democratic Revolutionary Peoples Party | 51,916 | 3.93 | 2 | ||
| Manipur National Conference | 53,146 | 4.03 | 1 | New | |
| Manipur Peoples Party | 40,006 | 3.03 | 2 | ||
| Janata Dal (United) | 2,070 | 0.16 | 0 | ||
| Naga National Party | 630 | 0.05 | 0 | New | |
| Communist Party of India (Marxist) | 340 | 0.03 | 0 | 0 | |
| Samajwadi Janata Party (Rashtriya) | 166 | 0.01 | 0 | New | |
| Lok Shakti | 45 | 0.00 | 0 | New | |
| Independents | 4,343 | 0.33 | 0 | ||
| Total | 13,20,165 | 100.00 | 60 | 0 | |
| చెల్లిన వోట్లు | 13,20,165 | 99.23 | |||
| చెల్లని/ఖాళీ వోట్లు | 10,294 | 0.77 | |||
| మొత్తం వోట్లు | 13,30,459 | 100.00 | |||
| నమోదైన వోటర్లు/వోటు వేసినవారు | 14,72,919 | 90.33 | |||
| మూలం: ECI[3] | |||||
నియోజకవర్గాల వారీగా ఫలితాలు
[మార్చు]| నియోజకవర్గం | పోలింగు | విజేత | ప్రత్యర్థి | తేడా | |||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| # | పేరు | % | పేరు | పార్టీ | పేరు | పార్టీ | |||
| 1 | ఖుండ్రక్‌పామ్ శాసనసభ నియోజకవర్గం | 86.34% | లైరెల్లక్పం లాలా | Samata Party | కొంసామ్ తోంబా | FPM | 434 | ||
| 2 | హీంగాంగ్ శాసనసభ నియోజకవర్గం | 89.00% | ఎన్. బీరెన్ సింగ్ | DRPP | యాంగ్లేం మాంగి సింగ్ | MSCP | 248 | ||
| 3 | ఖురాయ్ శాసనసభ నియోజకవర్గం | 88.25% | న్గైరంగబం బిజోయ్ సింగ్ | FPM | లైష్రామ్ సోటిన్కుమార్ | CPI | 1,297 | ||
| 4 | క్షేత్రీగావ్ శాసనసభ నియోజకవర్గం | 90.95% | వివేక్ రాజ్ వాంగ్ఖేం | MSCP | మహమ్ముద్దీన్ షా | INC | 372 | ||
| 5 | తొంగ్జు శాసనసభ నియోజకవర్గం | 92.06% | బిజోయ్ కోయిజం | MSCP | డాక్టర్ సపం ధనంజయ్ | NCP | 1,781 | ||
| 6 | కీరావ్ శాసనసభ నియోజకవర్గం | 95.67% | Md. అల్లావుద్దీన్ ఖాన్ | INC | కరమ్ థమర్జిత్ సింగ్ | Manipur National Conference | 1,522 | ||
| 7 | ఆండ్రో శాసనసభ నియోజకవర్గం | 93.68% | సలాం చంద్ర సింగ్ | FPM | సాహిద్ అహమద్ | Samata Party | 214 | ||
| 8 | లామ్లై శాసనసభ నియోజకవర్గం | 90.13% | ఫీరోయిజం పారిజాత్ సింగ్ | CPI | ఖోంగ్బంటాబమ్ ఇబోమ్చా సింగ్ | NCP | 195 | ||
| 9 | తంగ్మీబాండ్ శాసనసభ నియోజకవర్గం | 76.05% | మీనం భోరోత్ సింగ్ | BJP | రాధాబినోద్ కోయిజం | Samata Party | 1,620 | ||
| 10 | ఉరిపోక్ శాసనసభ నియోజకవర్గం | 82.13% | లైష్రామ్ నందకుమార్ సింగ్ | INC | పి. అచౌ సింగ్ | FPM | 2,297 | ||
| 11 | సగోల్‌బాండ్ శాసనసభ నియోజకవర్గం | 78.90% | సోరమ్ నతుమ్ సింగ్ | Manipur National Conference | డాక్టర్ ఖ్వైరక్పామ్ లోకేన్ సింగ్ | INC | 822 | ||
| 12 | కీషామ్‌థాంగ్ శాసనసభ నియోజకవర్గం | 87.23% | లైసోమ్ ఇబోమ్చా సింగ్ | FPM | లాంగ్పోక్లక్పం జయంతకుమార్ సింగ్ | INC | 87 | ||
| 13 | సింజమీ శాసనసభ నియోజకవర్గం | 88.54% | ఇరెంగ్బామ్ హేమోచంద్ర సింగ్ | FPM | హౌబామ్ భుబన్ సింగ్ | NCP | 978 | ||
| 14 | యైస్కుల్ శాసనసభ నియోజకవర్గం | 82.57% | రాజ్‌కుమార్ దొరేంద్ర సింగ్ | BJP | ఎలంగ్‌బామ్ కుంజేశ్వర్ సింగ్ | INC | 1,126 | ||
| 15 | వాంగ్ఖీ శాసనసభ నియోజకవర్గం | 83.54% | ఎరాబోట్ యుమ్ఖం | MSCP | అనౌబమ్ రాజేన్ | FPM | 499 | ||
| 16 | సెక్మై శాసనసభ నియోజకవర్గం | 89.17% | నింగ్థౌజం బీరెన్ | FPM | ఖ్వైరక్పం చంద్ర | NCP | 1,284 | ||
| 17 | లాంసాంగ్ శాసనసభ నియోజకవర్గం | 91.09% | వాంగ్ఖీమయుమ్ బ్రజబిధు సింగ్ | INC | సోరోఖైబామ్ రాజేన్ సింగ్ | FPM | 2,280 | ||
| 18 | కొంతౌజం శాసనసభ నియోజకవర్గం | 92.19% | డా. తోక్చోమ్ మెయిన్య | DRPP | హేనమ్ లోఖోన్ సింగ్ | MSCP | 929 | ||
| 19 | పత్సోయ్ శాసనసభ నియోజకవర్గం | 87.95% | మొయిరంగ్థెం నబద్వీప్ | CPI | డా. లీషాంగ్థెమ్ చంద్రమణి సింగ్ | FPM | 922 | ||
| 20 | లాంగ్తబల్ శాసనసభ నియోజకవర్గం | 93.04% | ఓ. జాయ్ సింగ్ | MPP | కరమ్ బాబుధోన్ సింగ్ | Manipur National Conference | 739 | ||
| 21 | నౌరియా పఖంగ్లక్పా శాసనసభ నియోజకవర్గం | 93.30% | వాహెంగ్‌బామ్ లీమా దేవి | INC | R. K. ఆనంద్ | DRPP | 722 | ||
| 22 | వాంగోయ్ శాసనసభ నియోజకవర్గం | 95.66% | యుమ్నం మణి సింగ్ | MSCP | వాహెంగ్‌బామ్ నిపమాచా సింగ్ | Manipur National Conference | 615 | ||
| 23 | మయాంగ్ ఇంఫాల్ శాసనసభ నియోజకవర్గం | 93.19% | మీనం నీలచంద్ర సింగ్ | FPM | అబ్దుల్ సలామ్ | Manipur National Conference | 76 | ||
| 24 | నంబోల్ శాసనసభ నియోజకవర్గం | 93.02% | నమీరక్పం లోకేన్ సింగ్ | INC | తౌనోజం బీరా సింగ్ | MSCP | 938 | ||
| 25 | ఓయినం శాసనసభ నియోజకవర్గం | 89.85% | లైష్రామ్ రాధాకిషోర్ సింగ్ | NCP | డాక్టర్ యుమ్నం జితేన్ సింగ్ | MSCP | 587 | ||
| 26 | బిష్ణుపూర్ శాసనసభ నియోజకవర్గం | 91.90% | గోవిందాస్ కొంతౌజం | MSCP | నింగ్థౌజం సనజయోబా సింగ్ | DRPP | 1,285 | ||
| 27 | మోయిరాంగ్ శాసనసభ నియోజకవర్గం | 93.12% | సలాం గోపాల్ సింగ్ | FPM | మహ్మద్ అబ్దుల్ మతాలిబ్ | MSCP | 1,371 | ||
| 28 | తంగా శాసనసభ నియోజకవర్గం | 92.35% | సలాం ఇబోహల్ సింగ్ | FPM | హవోబీజం మణిసనా సింగ్ | MSCP | 16 | ||
| 29 | కుంబి శాసనసభ నియోజకవర్గం | 88.68% | నింగ్థౌజం మంగీ సింగ్ | CPI | అహెబమ్ అంగూసానా | BJP | 630 | ||
| 30 | లిలాంగ్ శాసనసభ నియోజకవర్గం | 92.45% | డాక్టర్ Md. మణిరుద్దీన్ షేక్ | INC | Md. హెలాలుద్దీన్ ఖాన్ | Manipur National Conference | 1,495 | ||
| 31 | తౌబల్ శాసనసభ నియోజకవర్గం | 92.28% | లీతాంథెమ్ తోంబా సింగ్ | FPM | టూరంగబామ్ ముఖేష్ సింగ్ | INC | 725 | ||
| 32 | వాంగ్ఖేమ్ శాసనసభ నియోజకవర్గం | 94.98% | డాక్టర్ నిమై చంద్ లువాంగ్ | MPP | తోక్చోమ్ చంద్ర సింగ్ | MSCP | 74 | ||
| 33 | హీరోక్ శాసనసభ నియోజకవర్గం | 92.08% | నొంగ్మెయికపం సోవాకిరణ్ సింగ్ | FPM | మోయిరంగ్థెం ఒకెంద్రో | INC | 604 | ||
| 34 | వాంగ్జింగ్ టెన్తా శాసనసభ నియోజకవర్గం | 91.53% | మొయిరంగ్థెం నర సింగ్ | CPI | మొయిరంగ్థెం హేమంత సింగ్ | MSCP | 1,529 | ||
| 35 | ఖంగాబోక్ శాసనసభ నియోజకవర్గం | 97.08% | ఓక్రమ్ ఇబోబి సింగ్ | INC | లైశ్రమ జాతర | FPM | 2,330 | ||
| 36 | వాబ్గాయ్ శాసనసభ నియోజకవర్గం | 93.67% | Md. అబ్దుల్ సలాం | INC | మయెంగ్బామ్ మణిహార్ సింగ్ | MSCP | 16 | ||
| 37 | కక్చింగ్ శాసనసభ నియోజకవర్గం | 86.50% | తోక్చోమ్ తోంబా సింగ్ | CPI | నోంగ్మైతెం నిమై సింగ్ | INC | 1,894 | ||
| 38 | హియాంగ్లాం శాసనసభ నియోజకవర్గం | 92.29% | ఎలంగ్‌బామ్ బిరామణి సింగ్ | NCP | మైబామ్ కుంజో | FPM | 1,254 | ||
| 39 | సుగ్ను శాసనసభ నియోజకవర్గం | 89.40% | కంగుజం రంజిత్ సింగ్ | INC | ఖ్వైరక్పం ఇబోయైమ | DRPP | 1,643 | ||
| 40 | జిరిబామ్ శాసనసభ నియోజకవర్గం | 72.08% | వ. దేబేంద్ర | INC | అశంగ్బామ్ బీరెన్ | Manipur National Conference | 939 | ||
| 41 | చందేల్ శాసనసభ నియోజకవర్గం | 95.83% | B. D. బెహ్రింగ్ | BJP | T. Chungsei Haokip | MSCP | 14,469 | ||
| 42 | తెంగ్నౌపాల్ శాసనసభ నియోజకవర్గం | 98.77% | డి.కె. కొరుంగ్తాంగ్ | Samata Party | ఒంజమాంగ్ హాకిప్ | NCP | 1,611 | ||
| 43 | ఫంగ్యార్ శాసనసభ నియోజకవర్గం | 87.65% | కె. వుంగ్నాయోషాంగ్ | MSCP | రిషాంగ్ కీషింగ్ | INC | 1,009 | ||
| 44 | ఉఖ్రుల్ శాసనసభ నియోజకవర్గం | 80.48% | డానీ షైజా | BJP | A. S. ఆర్థర్ | INC | 4,262 | ||
| 45 | చింగై శాసనసభ నియోజకవర్గం | 87.64% | ఎ. అజా | INC | డాక్టర్ ఖాషిం రుయివా | FPM | 467 | ||
| 46 | సాయికుల్ శాసనసభ నియోజకవర్గం | 91.17% | చుంగ్‌ఖోకై డౌంగెల్ | NCP | డౌఖోమాంగ్ ఖోంగ్సాయ్ | Samata Party | 2,162 | ||
| 47 | కరోంగ్ శాసనసభ నియోజకవర్గం | 98.00% | P. S. హెన్రీ పాటెయి | FPM | D. D. థైసీ | INC | 1,304 | ||
| 48 | మావో శాసనసభ నియోజకవర్గం | 98.10% | R. K. తేఖో | INC | సోసో లోర్హో | FPM | 451 | ||
| 49 | తడుబి శాసనసభ నియోజకవర్గం | 97.44% | ఫ్రాన్సిస్ న్గాజోక్పా | INC | కె. రైనా | BJP | 350 | ||
| 50 | కాంగ్పోక్పి శాసనసభ నియోజకవర్గం | 88.88% | తంగ్మిన్లెన్ | FPM | హరి ప్రసాద్ నేపాల్ | BJP | 3,396 | ||
| 51 | సైతు శాసనసభ నియోజకవర్గం | 96.08% | Ngamthang Haokip | INC | హాఖోలెట్ కిప్జెన్ | Samata Party | 5,316 | ||
| 52 | తామీ శాసనసభ నియోజకవర్గం | 95.77% | Z. మంగైబౌ | INC | అతువాన్ అబోన్మీ | BJP | 1,151 | ||
| 53 | తామెంగ్లాంగ్ శాసనసభ నియోజకవర్గం | 87.37% | శామ్యూల్ జెండాయ్ | FPM | ఖంగ్తునాంగ్ పన్మేయి | INC | 2,394 | ||
| 54 | నుంగ్బా శాసనసభ నియోజకవర్గం | 89.42% | గైఖాంగమ్ గాంగ్మెయి | INC | ప్రొ. గాంగ్ముమీ కమీ | FPM | 892 | ||
| 55 | టిపైముఖ్ శాసనసభ నియోజకవర్గం | 79.17% | డా. చాల్టన్లియన్ అమో | INC | న్గుర్సంగ్లూర్ | NCP | 36 | ||
| 56 | థాన్లోన్ శాసనసభ నియోజకవర్గం | 80.36% | సాంగ్చిన్ఖుప్ | INC | జాన్ కె. న్గైహ్టే | Samata Party | 1,008 | ||
| 57 | హెంగ్లెప్ శాసనసభ నియోజకవర్గం | 92.36% | T. మంగా వైఫే | Samata Party | T. తంగ్జలాం హాకిప్ | INC | 3,998 | ||
| 58 | చురచంద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం | 84.06% | T. ఫంగ్జాతంగ్ | INC | V. హాంగ్‌ఖాన్లియన్ | NCP | 228 | ||
| 59 | సైకోట్ శాసనసభ నియోజకవర్గం | 92.59% | T. N. హాకిప్ | INC | M. Chungkhosei Haokip | NCP | 4,733 | ||
| 60 | సింఘత్ శాసనసభ నియోజకవర్గం | 87.93% | థాంగ్సో బైట్ | MSCP | హాంగ్ఖాన్పావో | INC | 1,501 | ||
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "A Retrospect Second Secular Progressive Front Government Led by Shri O Ibobi Singh". www.e-pao.net.
- ↑ Iboyaima Laithangbam (18 July 2012). "Wahengbam Nipamacha passes away". Retrieved 31 December 2021.
- ↑ "Statistical Report on General Election, 2002 to the Legislative Assembly of Manipur". Election Commission of India. Retrieved 1 January 2022.