1980 మణిపూర్ శాసనసభ ఎన్నికలు
స్వరూపం
3 and 6 January 1980
| |||||||||||||||||||||||||||||||
All 60 seats in the Manipur Legislative Assembly 31 seats needed for a majority | |||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| నమోదు ఓటర్లు | 9,09,268 | ||||||||||||||||||||||||||||||
| ఓటింగ్ శాతం | 82.42% | ||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||
మణిపూర్ రాష్ట్ర శాసనసభ లోని 60 స్థానాల సభ్యులను ఎన్నుకోవడానికి 1980 జనవరిలో మణిపూర్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుంది. తిరిగి రాజ్ కుమార్ దోరేంద్ర సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.[1]
ఈశాన్య ప్రాంతాల (పునర్వ్యవస్థీకరణ) చట్టం, 1971 ను ఆమోదించిన తర్వాత మణిపూర్‌ను, కేంద్ర పాలిత ప్రాంతం నుండి రాష్ట్రంగా మార్చారు. రాష్ట్ర శాసనసభ లోని స్థానాల సంఖ్యను 30 నుండి 60 కి పెంచారు.[2]
ఫలితాలు
[మార్చు]| Party | Votes | % | Seats | +/– | |
|---|---|---|---|---|---|
| Indian National Congress (I) | 1,58,127 | 21.63 | 13 | New | |
| Janata Party | 1,44,112 | 19.71 | 10 | New | |
| Indian National Congress (U) | 69,319 | 9.48 | 6 | New | |
| Communist Party of India | 53,055 | 7.26 | 5 | ||
| Manipur Peoples Party | 48,196 | 6.59 | 4 | ||
| Janata Party (Secular) | 20,667 | 2.83 | 0 | New | |
| Kuki National Assembly | 20,600 | 2.82 | 2 | 0 | |
| Communist Party of India (Marxist) | 4,168 | 0.57 | 1 | ||
| Janata Party (JP) | 924 | 0.13 | 0 | New | |
| Independents | 2,11,855 | 28.98 | 19 | ||
| Total | 7,31,023 | 100.00 | 60 | 0 | |
| చెల్లిన వోట్లు | 7,31,023 | 97.55 | |||
| చెల్లని/ఖాళీ వోట్లు | 18,381 | 2.45 | |||
| మొత్తం వోట్లు | 7,49,404 | 100.00 | |||
| నమోదైన వోటర్లు/వోటు వేసినవారు | 9,09,268 | 82.42 | |||
| మూలం: ECI[3] | |||||
నియోజకవర్గాల వారీగా ఫలితాలు
[మార్చు]| నియోజకవర్గం | పోలింగు | విజేత | ప్రత్యర్థి | తేడా | |||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| # | పేరు | % | పేరు | పార్టీ | పేరు | పార్టీ | |||
| 1 | ఖుండ్రక్‌పామ్ శాసనసభ నియోజకవర్గం | 71.03% | యుమ్లెంబమ్ కుల్ల | CPI(M) | లాంగోంజన్ టికేంద్ర | Independent | 596 | ||
| 2 | హీంగాంగ్ శాసనసభ నియోజకవర్గం | 85.56% | వైఖోమ్ జాగోర్ సింగ్ | Independent | లాంగ్జన్ నింగ్థెమ్జావో | INC(I) | 1,001 | ||
| 3 | ఖురాయ్ శాసనసభ నియోజకవర్గం | 80.60% | చందం మణిహార్ | MPP | అటోంబ న్గైరంగబమ్చా | INC(I) | 185 | ||
| 4 | క్షేత్రీగావ్ శాసనసభ నియోజకవర్గం | 84.54% | ముహమ్మద్దీన్ | INC(U) | మోయిరంగ్థెం ఇబోహల్ | CPI | 316 | ||
| 5 | తొంగ్జు శాసనసభ నియోజకవర్గం | 85.03% | ఓయినం తోంబా | Independent | వైఖోమ్ టోలెన్ | MPP | 939 | ||
| 6 | కీరావ్ శాసనసభ నియోజకవర్గం | 83.95% | అబ్దుల్ మతాలిప్ | Independent | తఖెల్లంబమ్ తోంబా | CPI | 280 | ||
| 7 | ఆండ్రో శాసనసభ నియోజకవర్గం | 83.15% | Loitongbam అముజౌ | INC(U) | అష్రఫ్ అలీ | JP | 1,201 | ||
| 8 | లామ్లై శాసనసభ నియోజకవర్గం | 76.41% | ఫీరోయిజం పారిజాత్ సింగ్ | CPI | యుమ్ఖిబామ్ కెరానీ | INC(I) | 1,083 | ||
| 9 | తంగ్మీబాండ్ శాసనసభ నియోజకవర్గం | 66.79% | రాధాబినోద్ కోయిజం | Independent | గంగుమ్మెయి | Independent | 445 | ||
| 10 | ఉరిపోక్ శాసనసభ నియోజకవర్గం | 72.24% | పనోమ్ అచౌ సింగ్ | Independent | ఎల్. రాచుమణి సింగ్ | JP | 898 | ||
| 11 | సగోల్‌బాండ్ శాసనసభ నియోజకవర్గం | 75.03% | మొయిరంగ్థెమ్ కుమార్ సింగ్ | MPP | సలాం దామోదర్ సింగ్ | Independent | 728 | ||
| 12 | కీషామ్‌థాంగ్ శాసనసభ నియోజకవర్గం | 80.12% | లసిహ్రామ్ మనోబి | MPP | పి. శ్యాంకిషోర్ | INC(U) | 349 | ||
| 13 | సింజమీ శాసనసభ నియోజకవర్గం | 79.75% | I. టాంపోక్ సింగ్ | INC(U) | చంద్రశేఖర్ | JP | 543 | ||
| 14 | యైస్కుల్ శాసనసభ నియోజకవర్గం | 76.63% | రాజ్‌కుమార్ దొరేంద్ర సింగ్ | INC(I) | అయేక్పామ్ బిరమంగోల్ సింగ్ | JP | 1,865 | ||
| 15 | వాంగ్ఖీ శాసనసభ నియోజకవర్గం | 74.50% | యుమ్‌ఖామ్ ఇరాబోత్ సింగ్ | JP | అహమదుల్లా మీర్జా | INC(I) | 1,138 | ||
| 16 | సెక్మై శాసనసభ నియోజకవర్గం | 82.49% | ఖ్విరక్పం చావోబా | JP | ఖంగెంబమ్ లీరిజావో | INC(I) | 988 | ||
| 17 | లాంసాంగ్ శాసనసభ నియోజకవర్గం | 83.45% | ఫురిత్సబమ్ సాగర్ సింగ్ | Independent | ఖుందోంగ్‌బామ్ జుగేశ్వర్ | CPI | 69 | ||
| 18 | కొంతౌజం శాసనసభ నియోజకవర్గం | 87.69% | హేనమ్ లోఖోన్ సింగ్ | INC(I) | తంజామ్ బాబు | CPI | 130 | ||
| 19 | పత్సోయ్ శాసనసభ నియోజకవర్గం | 80.94% | డా. లీషాంగ్థెమ్ చంద్రమణి సింగ్ | JP | నొంగ్మైతెం ఇబోమ్చా | MPP | 507 | ||
| 20 | లాంగ్తబల్ శాసనసభ నియోజకవర్గం | 84.65% | ఓ. జాయ్ సింగ్ | JP | కరమ్ బాబుధోన్ సింగ్ | INC(U) | 584 | ||
| 21 | నౌరియా పఖంగ్లక్పా శాసనసభ నియోజకవర్గం | 86.18% | వాహెంగ్‌బామ్ అంగౌ సింగ్ | INC(U) | అకోయిజం ఇబోబి | MPP | 1,140 | ||
| 22 | వాంగోయ్ శాసనసభ నియోజకవర్గం | 89.25% | చుంగమ్ రాజమోహన్ సింగ్ | INC(I) | వాహెంగ్‌బామ్ నిపమాచా సింగ్ | JP | 686 | ||
| 23 | మయాంగ్ ఇంఫాల్ శాసనసభ నియోజకవర్గం | 83.42% | ఖునూజం అముతోంబి | INC(I) | అబ్దుల్ లతీప్ | JP | 1,774 | ||
| 24 | నంబోల్ శాసనసభ నియోజకవర్గం | 91.34% | తౌనోజం చావోబా సింగ్ | JP | హిదంగ్మయుమ్ శ్యాకిషోర్ శర్మ | INC(I) | 172 | ||
| 25 | ఓయినం శాసనసభ నియోజకవర్గం | 89.53% | యమ్నం యైమా సింగ్ | JP | కైషమ్ బీరా సింగ్ | INC(I) | 222 | ||
| 26 | బిష్ణుపూర్ శాసనసభ నియోజకవర్గం | 87.05% | ఖుంద్రక్పాంపులింకాంత్ సింగ్ | INC(U) | కొంతౌజంగోజేంద్రో సింగ్ | Independent | 274 | ||
| 27 | మోయిరాంగ్ శాసనసభ నియోజకవర్గం | 82.13% | మైరెంబమ్ కోయిరెంగ్ సింగ్ | JP | హేమన్ నీలమణి సింగ్ | JP(S) | 470 | ||
| 28 | తంగా శాసనసభ నియోజకవర్గం | 90.37% | హౌజం కంజంబ సింగ్ | Independent | కైసనం యైమ | JP(S) | 753 | ||
| 29 | కుంబి శాసనసభ నియోజకవర్గం | 80.27% | ఖంగెంబం మణిమోహన్ | INC(I) | సనాసం బీరా | INC(U) | 7 | ||
| 30 | లిలాంగ్ శాసనసభ నియోజకవర్గం | 87.96% | Md. హెలాలుద్దీన్ ఖాన్ | INC(I) | మహ్మద్ అలీముద్దీన్ | JP | 2,949 | ||
| 31 | తౌబల్ శాసనసభ నియోజకవర్గం | 89.58% | తొడం కృష్ణ | MPP | అకోయిజం ఇబోమ్చా | INC(U) | 68 | ||
| 32 | వాంగ్ఖేమ్ శాసనసభ నియోజకవర్గం | 88.21% | పంగంబం మునాల్ సింగ్ | Independent | ఐబోటన్ | Independent | 790 | ||
| 33 | హీరోక్ శాసనసభ నియోజకవర్గం | 87.62% | మొయిరంగ్థెం టోంబి | JP | నొంగ్మెైకపం నీలకమల్ | INC(I) | 182 | ||
| 34 | వాంగ్జింగ్ టెన్తా శాసనసభ నియోజకవర్గం | 86.92% | లైష్రామ్ శరత్చంద్ర సింగ్ | Independent | మొయిరంగ్థెం నర సింగ్ | CPI | 789 | ||
| 35 | ఖంగాబోక్ శాసనసభ నియోజకవర్గం | 83.01% | తోక్చోమ్ అచౌబా | CPI | Md. అబ్దుల్ జబర్ | Independent | 327 | ||
| 36 | వాబ్గాయ్ శాసనసభ నియోజకవర్గం | 84.27% | అబ్దుల్ సలామ్ | Independent | నౌరెమ్ మోహన్ దాస్ | Independent | 740 | ||
| 37 | కక్చింగ్ శాసనసభ నియోజకవర్గం | 85.90% | క్షేత్రి ఇరాబోట్ | CPI | యెంగ్‌ఖోమ్ తంబల్ | JP | 449 | ||
| 38 | హియాంగ్లాం శాసనసభ నియోజకవర్గం | 85.99% | ఎలంగ్బం బాబుధోన్ | CPI | ఎలంగ్‌బామ్ బిరామణి సింగ్ | INC(U) | 460 | ||
| 39 | సుగ్ను శాసనసభ నియోజకవర్గం | 86.56% | మాయంగ్లంబం నీలా సింగ్ | CPI | మాయంగ్లంబం బాబు సింగ్ | INC(U) | 913 | ||
| 40 | జిరిబామ్ శాసనసభ నియోజకవర్గం | 75.59% | దేవేంద్ర సింగ్ | Independent | ఎస్. బిజోయ్ | JP | 3,728 | ||
| 41 | చందేల్ శాసనసభ నియోజకవర్గం | 86.88% | సత్ఖోలాల్ | KNA | Lh. ఆంగ్నో | INC(I) | 2,824 | ||
| 42 | తెంగ్నౌపాల్ శాసనసభ నియోజకవర్గం | 81.95% | జైన్సన్ హాకిప్ | KNA | కె. లీథిల్ | INC(I) | 1,543 | ||
| 43 | ఫంగ్యార్ శాసనసభ నియోజకవర్గం | 76.60% | రిషాంగ్ కీషింగ్ | INC(I) | M. C. న్గథింగ్‌ఖుయ్ | JP | 2,395 | ||
| 44 | ఉఖ్రుల్ శాసనసభ నియోజకవర్గం | 77.44% | యాంగ్మాసో షైజా | JP | S. జింగ్‌తాన్ | INC(I) | 1,151 | ||
| 45 | చింగై శాసనసభ నియోజకవర్గం | 78.02% | సోమి ఎ. షిమ్రే | JP | పి. పీటర్ | Independent | 412 | ||
| 46 | సాయికుల్ శాసనసభ నియోజకవర్గం | 76.45% | హోల్హోలెట్ ఖోంగ్సాయ్ | INC(U) | K. S. సీబోయ్ | KNA | 320 | ||
| 47 | కరోంగ్ శాసనసభ నియోజకవర్గం | 82.99% | Vio | Independent | K. S. బెంజమిన్ బనీ | JP | 1,650 | ||
| 48 | మావో శాసనసభ నియోజకవర్గం | 89.97% | సోసో లోర్హో | INC(I) | Kh. తేఖో | JP | 1,321 | ||
| 49 | తడుబి శాసనసభ నియోజకవర్గం | 84.14% | లుయికాంగ్ | Independent | హాఖోలెట్ | MPP | 1,311 | ||
| 50 | కాంగ్పోక్పి శాసనసభ నియోజకవర్గం | 89.56% | కిషోర్ థాపా | INC(I) | తాఖోస్లీ కిప్జెన్ | Independent | 2,120 | ||
| 51 | సైతు శాసనసభ నియోజకవర్గం | 84.83% | L. S. జాన్ | Independent | అన్నీ | JP | 119 | ||
| 52 | తామీ శాసనసభ నియోజకవర్గం | 78.00% | I. D. డిజువానాంగ్ | INC(I) | ఇలునాంగ్ | Independent | 2,157 | ||
| 53 | తామెంగ్లాంగ్ శాసనసభ నియోజకవర్గం | 73.01% | K. హురియాంగ్ | Independent | ఫెన్రోంగ్ | JP | 1,275 | ||
| 54 | నుంగ్బా శాసనసభ నియోజకవర్గం | 77.03% | సాయిఖంగం | Independent | జంగమ్లుంగ్ | JP | 737 | ||
| 55 | టిపైముఖ్ శాసనసభ నియోజకవర్గం | 81.84% | Ngurdinglien Sanate | INC(I) | సెల్కై హ్రాంగ్‌చల్ | Independent | 316 | ||
| 56 | థాన్లోన్ శాసనసభ నియోజకవర్గం | 79.69% | T. ఫంగ్జాతంగ్ | INC(I) | తంగ్ఖాంగిన్ | Independent | 1,920 | ||
| 57 | హెంగ్లెప్ శాసనసభ నియోజకవర్గం | 83.31% | హోల్ఖోమాంగ్ | Independent | మాంగ్ఖోథాంగ్ | INC(I) | 142 | ||
| 58 | చురచంద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం | 79.25% | కె. వుంగ్జాలియన్ | Independent | బౌఖోలాల్ తంగ్జెం | INC(I) | 1,200 | ||
| 59 | సైకోట్ శాసనసభ నియోజకవర్గం | 83.51% | న్గుల్ఖోహౌ | Independent | T. ఖోలీ | Independent | 905 | ||
| 60 | సింఘత్ శాసనసభ నియోజకవర్గం | 81.18% | తంఖాన్‌లాల్ | INC(I) | హెన్లియాంతంగ్ తాంగ్లెట్ | INC(U) | 336 | ||
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Former Manipur chief minister R K Dorendra Singh passes away at 83". 30 March 2018. Retrieved 25 October 2021.
- ↑ "North-Eastern Areas (Reorganisation) Act, 1971". www.liiofindia.org. 30 December 1971. Retrieved 24 December 2020.[permanent dead link]
- ↑ "Statistical Report on General Election, 1980 to the Legislative Assembly of Manipur". Election Commission of India. Retrieved 22 October 2021.
1980 జనవరి 3,6
| |||||||||||||||||||||||||||||||
మొత్తం 60 స్థానాలన్నింటికీ 31 seats needed for a majority | |||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| నమోదు ఓటర్లు | 9,09,268 | ||||||||||||||||||||||||||||||
| ఓటింగ్ శాతం | 82.42% | ||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||