Jump to content

దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2019
2024 మే 7
2029 →
Opinion polls
 
Lotus flower symbol.svg
Hand INC.svg
పార్టీ BJP INC
Alliance NDA I.N.D.I.A.


రాష్ట్రంలోని నియోజకవర్గాలు. నియోజకవర్గం పింకు రంగు షెడ్యూల్డ్ తెగలు కోసం రిజర్వు చేయబడిన సీటును సూచిస్తుంది.

దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ నుండి 18 వ లోక్‌సభ చెందిన ఇద్దరు సభ్యులను ఎన్నుకోవడానికి 2024 మే 7న దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో భారత సాధారణ ఎన్నికలు జరుగుతాయి. 2020లో దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాల విలీనంతో ఏర్పడిన తరువాత ఇవి ఈ కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుచున్న మొదటి ఎన్నికలు.

ఎన్నికల షెడ్యూలు

[మార్చు]
ఎన్నికల కార్యక్రమం దశ
III
నోటిఫికేషన్ తేదీ 2024 ఏప్రిల్ 12
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 2024 ఏప్రిల్ 19
నామినేషన్ల పరిశీలన 2024 ఏప్రిల్ 20
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 2024 ఏప్రిల్ 22
పోలింగ్ తేదీ 2024 మే 7
ఓట్ల లెక్కింపు/ఫలితాల తేదీ 2024 జూన్ 4
నియోజకవర్గాల సంఖ్య 2

పార్టీలు, పొత్తులు

[మార్చు]
పార్టీ జెండా చిహ్నం నాయకుడు. పోటీలో ఉన్న సీట్లు
భారత జాతీయ కాంగ్రెస్ కేతన్ దహ్యాభాయ్ పటేల్ 2
పార్టీ జెండా చిహ్నం నాయకుడు. పోటీలో ఉన్న సీట్లు
భారతీయ జనతా పార్టీ లాలూభాయ్ పటేల్ 2
పార్టీ పతాకం చిహ్నం నాయకుడు పోటీ చేసిన స్థానాలు
బహుజన్ సమాజ్ పార్టీ బోర్సా సందీప్‌భాయ్ శంకర్‌భాయ్ 1
భారత్ ఆదివాసీ పార్టీ కురాడ దీపక్‌భాయ్ 1
నవసర్జన్ భారత్ పార్టీ 1
మొత్తం 3

అభ్యర్థులు

[మార్చు]
నియోజకవర్గం
ఎన్డీఏ ఇండియా
1. దాద్రా నగర్ హవేలీ బీజేపీ కలాబెన్ దేల్కర్ ఐఎన్సి అజిత్ రామ్జీవాయ్ మహ్లా
2 డామన్ డయ్యూ బీజేపీ లాలూభాయ్ పటేల్ ఐఎన్సి కేతన్ దహ్యాభాయ్ పటేల్

సర్వే, పోల్స్

[మార్చు]

అభిప్రాయ సేకరణలు

[మార్చు]
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లీడ్
NDA INDIA ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[1] ±5% 2 0 0 NDA
టైమ్స్ నౌ-ఇటిజి 2023 డిసెంబరు ±3% 2 0 0 NDA
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2023 అక్టోబరు ±3% 2 0 0 NDA
టైమ్స్-నౌ-ఇటీజ్ 2023 సెప్టెంబరు ±3% 1-2 0-1 0 NDA
2023 ఆగస్టు ±3% 1-2 0-1 0 NDA
సర్వే చేసిన ఏజెన్యీ ప్రచురించిన తేదీ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లీడ్
ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[2] ±5% 52% 19% 29% 23

ఫలితాలు

[మార్చు]

కూటమి లేదా పార్టీ వారీగా ఫలితాలు

[మార్చు]
పార్టీ/కూటమి జనాదరణ పొందిన ఓటు సీట్లు
ఓట్లు % ±pp పోటీ గెలుపు +/−
NDA BJP 157,076 52.79% 2 1 Steady
INDIA INC 74,660 25.09% 2 0 Steady
ఇతరులు 13,889 4.67% 3 0 Steady
స్వతంత్రులు 45,790 15.90% 5 1 Steady
నోటా 6,121 2.06%
మొత్తం 297,536 100% - 12 2 -

నియోజకవర్గాల వారీగా ఫలితాలు

[మార్చు]
నియోజకవర్గం ఓట్ల శాతం విజేత రన్నర్ అప్ మార్జిన్
పార్టీ కూటమి అభ్యర్థి ఓట్లు % పార్టీ కూటమి అభ్యర్థి ఓట్లు %
1. దాద్రా నాగర్ హవేలి (ఎస్.టి) 72.52%Decrease BJP NDA కలాబెన్ డెల్కా 1,21,074 58.89% INC INDIA అజిత్ మహాల్ 63,490 30.88% 57,584
2 డామన్ డయ్యూ 68.77%Decrease Independent Independent ఉమేష్ బాబూభాయ్ పటేల్ 42,523 46.02% BJP NDA లాలూభాయ్ పటేల్ 36,298 39.28% 6,225

ఇవి కూడ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ABP News Bureau (2024-03-14). "ABP-CVoter Opinion Poll: NDA Set To Sweep UTs, I.N.D.I.A Likely To Win Lakshadweep, Puducherry". news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 2024-03-17.
  2. ABP News Bureau (2024-03-14). "ABP-CVoter Opinion Poll: NDA Set To Sweep UTs, I.N.D.I.A Likely To Win Lakshadweep, Puducherry". news.abplive.com. Retrieved 2024-03-17.

వెలుపలి లంకెలు

[మార్చు]