2017 మణిపూర్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2017 మణిపూర్ శాసనసభ ఎన్నికలు

← 2012 2017 మార్చి 4 - 8 2022 →

మొత్తం 60 స్థానాలన్నింటికీ
31 seats needed for a majority
Turnout86.63%(Increase7.44%)
  Majority party Minority party
 
Leader ఓక్రాం ఇబోబీ సింగ్ నోంగ్‌తోంబం బీరేన్ సింగ్
Party కాంగ్రెస్ భాజపా
Alliance యుపిఎ ఎన్‌డిఎ
Leader's seat తౌబల్ హీన్‌గాంగ్
Seats before 47 0
Seats won 28 21
Seat change Decrease19 Increase21
Percentage 35.1% 36.3%
Swing Decrease6.9% Increase35%


ముఖ్యమంత్రి before election

ఓక్రాం ఇబోబీ సింగ్
కాంగ్రెస్

Elected ముఖ్యమంత్రి

నోంగ్‌తోంబం బీరేన్ సింగ్
భాజపా

మణిపూర్ రాష్ట్ర శాసనసభ లోని 60 స్థానాలకు సభ్యులను ఎన్నుకోవడానికి 2017 మార్చి 4, 8 తేదీల్లో మణిపూర్ శాసనసభ ఎన్నికలు జరిగాయి.[1][2] మునుపటి అసెంబ్లీ పదవీకాలం 2017 మార్చి 18 న ముగిసింది.[3] నాలుగు నియోజకవర్గాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌ (ఈవీఎం) లతో పాటు ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీపీఏటీ) యంత్రాలను ఉపయోగించారు.[4]

అభిప్రాయ సేకరణ

[మార్చు]
పోలింగ్ సంస్థ/లింక్ తేదీ బీజేపీ INC NPF AITC ఇతర
యాక్సిస్ - ఇండియా టుడే [5] అక్టోబర్ 2016 40-45 (48) 7-8 (10) 3-5 (5) 00 00

ఫలితాలు

[మార్చు]
← Summary of the 4–8 March 2017 Manipur Legislative Assembly election results[6]
Parties and coalitions Popular vote Seats
Votes % ±pp Won +/−
Indian National Congress (INC) 582,056 35.1 Decrease6.9 28 Decrease19
Bharatiya Janata Party (BJP) 601,539 36.3 Increase34.2 21 Increase21
Naga People's Front (NPF) 118,850 7.2 Decrease0.3 4 Steady
National People's Party (NPP) 83,744 5.1 Increase3.9 4 Increase4
Independents 83,834 5.1 Increase1.8 1 Increase1
Lok Janshakti Party (LJP) 42,263 2.5 Increase1.9 1 Steady
All India Trinamool Congress (AITC) 23,384 1.4 Decrease15.6 1 Decrease4
None of the Above (NOTA) 9,062 0.6 Increase0.6
Total 1,657,975 100.00 60 ±0
Valid votes 16,57,975 99.96
Invalid votes 691 0.04
Votes cast / turnout 1,658,666 86.63
Abstentions 255,881 13.37
Registered voters 1,914,547
సం

ఖ్య

నియోజకవర్గం విజేత ప్రత్యర్థి తేడా
పార్టీ పేరు పార్టీ పేరు
1 ఖుండ్రక్‌పామ్ శాసనసభ నియోజకవర్గం INC తోక్చోమ్ లోకేశ్వర్ సింగ్ BJP తంజామ్ మొహేంద్రో సింగ్ 3,059
2 హీంగాంగ్ శాసనసభ నియోజకవర్గం BJP నోంగ్తొంబమ్ బీరెన్ సింగ్ AITC పంగిజం శరత్‌చంద్ర సింగ్ 1,206
3 ఖురాయ్ శాసనసభ నియోజకవర్గం BJP లీషాంగ్థెం సుసింద్రో మెయిటీ INC డా. ఎన్జీ. బిజోయ్ సింగ్ 1,944
4 క్షేత్రీగావ్ శాసనసభ నియోజకవర్గం BJP నహక్పం ఇంద్రజిత్ సింగ్ INC ముహమ్మద్ అమీన్ షా 380
5 తొంగ్జు శాసనసభ నియోజకవర్గం BJP తొంగమ్ బిస్వజిత్ సింగ్ INC తోక్చోమ్ అజిత్ సింగ్ 7,301
6 కీరావ్ శాసనసభ నియోజకవర్గం BJP లౌరెంబమ్ రామేశ్వర్ మీటేయి Independent ముహమ్మద్ నసీరుద్దీన్ ఖాన్ 538
7 ఆండ్రో శాసనసభ నియోజకవర్గం INC తౌనోజం శ్యాంకుమార్ BJP డాక్టర్ నిమైచంద్ లువాంగ్ 7,986
8 లామ్లై శాసనసభ నియోజకవర్గం INC క్షేత్రమయుం బీరేన్ సింగ్ BJP ఖోంగ్బంటాబం ఇబోమ్చా 852
9 తంగ్మీబాండ్ శాసనసభ నియోజకవర్గం INC ఖుముక్చమ్ జోయ్కిసన్ సింగ్ BJP జ్యోతిన్ వైఖోమ్ 157
10 ఉరిపోక్ శాసనసభ నియోజకవర్గం NPP యుమ్నం జోయ్‌కుమార్ సింగ్ INC లైష్రామ్ నందకుమార్ సింగ్ 345
11 సగోల్‌బాండ్ శాసనసభ నియోజకవర్గం INC రాజ్‌కుమార్ ఇమో సింగ్ BJP డాక్టర్ ఖ్వైరక్పామ్ లోకేన్ సింగ్ 19
12 కీషామ్‌థాంగ్ శాసనసభ నియోజకవర్గం NPP ఎల్. జయంతకుమార్ INC లైసోమ్ ఇబోమ్చా సింగ్ 3,261
13 సింజమీ శాసనసభ నియోజకవర్గం BJP యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ INC ఇరెంగ్బామ్ హేమోచంద్ర సింగ్ 1,834
14 యైస్కుల్ శాసనసభ నియోజకవర్గం BJP తోక్చోమ్ సత్యబ్రత సింగ్ INC ఎలంగ్‌బామ్ చంద్ సింగ్ 570
15 వాంగ్ఖీ శాసనసభ నియోజకవర్గం INC ఓక్రమ్ హెన్రీ సింగ్ BJP యుమ్‌ఖామ్ ఎరాబోట్ సింగ్ 4,336
16 సెక్మై శాసనసభ నియోజకవర్గం BJP హేఖం డింగో సింగ్ INC ఖ్వైరక్పం దేవేంద్ర సింగ్ 2,532
17 లాంసాంగ్ శాసనసభ నియోజకవర్గం BJP సోరోఖైబామ్ రాజేన్ INC వాంగ్ఖీమయుమ్ బ్రజబిధు సింగ్ 1,280
18 కొంతౌజం శాసనసభ నియోజకవర్గం BJP డాక్టర్ సపమ్ రంజన్ సింగ్ INC కొంతౌజం శరత్ సింగ్ 2,772
19 పత్సోయ్ శాసనసభ నియోజకవర్గం INC అకోయిజం మీరాబాయి దేవి NEIDP సపం కుంజకేశ్వర్ సింగ్ 114
20 లాంగ్తబల్ శాసనసభ నియోజకవర్గం LJP కరమ్ శ్యామ్ BJP ఓ. జాయ్ సింగ్ 2,331
21 నౌరియా పఖంగ్లక్పా శాసనసభ నియోజకవర్గం BJP సోయిబం సుభాశ్చంద్ర సింగ్ INC ఆర్.కె. ఆనంద్ 1,615
22 వాంగోయ్ శాసనసభ నియోజకవర్గం INC ఓయినమ్ లుఖోయ్ సింగ్ NPP ఖురైజం లోకేన్ సింగ్ 36
23 మయాంగ్ ఇంఫాల్ శాసనసభ నియోజకవర్గం BJP కొంగమ్ రాబింద్రో సింగ్ INC డాక్టర్ ఖుముజం రతన్‌కుమార్ సింగ్ 3,094
24 నంబోల్ శాసనసభ నియోజకవర్గం INC నమీరక్పామ్ లోకేన్ సింగ్ BJP తౌనోజం చావోబా సింగ్ 280
25 ఓయినం శాసనసభ నియోజకవర్గం BJP లైష్రామ్ రాధాకిషోర్ సింగ్ INC డాక్టర్ ఇరెంగ్బామ్ ఇబోహల్బీ సింగ్ 843
26 బిష్ణుపూర్ శాసనసభ నియోజకవర్గం INC కొంతౌజం గోవిందాస్ BJP కొంతౌజం కృష్ణ కుమార్ సింగ్ 5,278
27 మోయిరాంగ్ శాసనసభ నియోజకవర్గం BJP పుఖ్రేమ్ శరత్చంద్ర సింగ్ INC మైరెంబమ్ పృథ్వీరాజ్ సింగ్ 375
28 తంగా శాసనసభ నియోజకవర్గం AITC టోంగ్‌బ్రామ్ రాబింద్రో సింగ్ BJP మొయిరంగ్థెం అస్నికుమార్ సింగ్ 1,005
29 కుంబి శాసనసభ నియోజకవర్గం INC సనాసం బీరా సింగ్ BJP నింగ్థౌజం మాంగి 1,311
30 లిలాంగ్ శాసనసభ నియోజకవర్గం INC ముహమ్మద్ అబ్దుల్ నాసిర్ Independent Y. అంటాస్ ఖాన్ 1,268
31 తౌబల్ శాసనసభ నియోజకవర్గం INC ఓక్రమ్ ఇబోబి సింగ్ BJP లీతంతేమ్ బసంత సింగ్ 10,470
32 వాంగ్ఖేమ్ శాసనసభ నియోజకవర్గం INC కైషమ్ మేఘచంద్ర సింగ్ NEIDP యుమ్నం నబచంద్ర సింగ్ 2,880
33 హీరోక్ శాసనసభ నియోజకవర్గం BJP తోక్చోమ్ రాధేశ్యామ్ సింగ్ INC మోయిరంగ్థెం ఒకెంద్రో 1,647
34 వాంగ్జింగ్ టెన్తా శాసనసభ నియోజకవర్గం INC పవోనం బ్రోజెన్ BJP మొయిరంగ్థెం హేమంత 1,863
35 ఖంగాబోక్ శాసనసభ నియోజకవర్గం INC సుర్జాకుమార్ ఓక్రం BJP తోక్చోమ్ జాదుమణి సింగ్ 9,452
36 వాబ్గాయ్ శాసనసభ నియోజకవర్గం INC ముహమ్మద్ ఫజుర్ రహీమ్ BJP డా. ఉషమ్ దేబెన్ సింగ్ 4,761
37 కక్చింగ్ శాసనసభ నియోజకవర్గం INC యెంగ్‌ఖోమ్ సుర్‌చంద్ర సింగ్ BJP ఎం. రామేశ్వర్ సింగ్ (రామే) 630
38 హియాంగ్లాం శాసనసభ నియోజకవర్గం BJP యుమ్నాం రాధేశ్యామ్ INC ఎలంగ్బం ద్విజమణి సింగ్ 1,725
39 సుగ్ను శాసనసభ నియోజకవర్గం INC కంగుజం రంజిత్ సింగ్ BJP యుమ్నం జిబాన్ సింగ్ 3,133
40 జిరిబామ్ శాసనసభ నియోజకవర్గం Independent అషాబ్ ఉద్దీన్ INC తౌడం దేవేంద్ర సింగ్ 1,650
41 చందేల్ శాసనసభ నియోజకవర్గం NPP లెట్పావో హాకిప్ Independent టీఎస్ వార్ంగం 2,125
42 తెంగ్నౌపాల్ శాసనసభ నియోజకవర్గం INC D. కొరుంగ్తాంగ్ BJP యాంగ్‌ఖోలెట్ హాకిప్ 4,656
43 ఫంగ్యార్ శాసనసభ నియోజకవర్గం NPF లీషియో కీషింగ్ BJP సోమి అవంగ్షి 4,778
44 ఉఖ్రుల్ శాసనసభ నియోజకవర్గం INC ఆల్ఫ్రెడ్ కాన్-ంగమ్ ఆర్థర్ BJP సోమతై షైజా 296
45 చింగై శాసనసభ నియోజకవర్గం NPF ఖాశిం వశుమ్ BJP ఖడ్గ వశుమ్ 7,650
46 సాయికుల్ శాసనసభ నియోజకవర్గం INC Yamthong Haokip NCP చుంగ్‌ఖోకై డౌంగెల్ 3,261
47 కరోంగ్ శాసనసభ నియోజకవర్గం INC D. D. థైసీ BJP R. యుహ్ జోనాథన్ టావో 4,293
48 మావో శాసనసభ నియోజకవర్గం NPF లోసి డిఖో BJP వోబా జోరామ్ 15,414
49 తడుబి శాసనసభ నియోజకవర్గం NPP N. కైసీ BJP M. ఫ్రాన్సిస్ న్గాజోక్పా 1,299
50 కాంగ్పోక్పి శాసనసభ నియోజకవర్గం BJP నెమ్చా కిప్జెన్ Independent ఖర్గా తమంగ్ 2,297
51 సైతు శాసనసభ నియోజకవర్గం INC Ngamthang Haokip BJP హాఖోలెట్ కిప్జెన్ 3,817
52 తామీ శాసనసభ నియోజకవర్గం NPF అవాంగ్‌బో న్యూమై BJP Z. కిఖోన్‌బౌ న్యూమై 747
53 తామెంగ్లాంగ్ శాసనసభ నియోజకవర్గం BJP శామ్యూల్ జెండాయ్ కమీ NPF జంఘేమ్‌లుంగ్ పన్మీ 2,004
54 నుంగ్బా శాసనసభ నియోజకవర్గం INC గైఖాంగం BJP ఆదిమ్ పమీ 5,147
55 టిపైముఖ్ శాసనసభ నియోజకవర్గం INC డా. చాల్టన్లీన్ అమో BJP డా. లల్లుఖుమ్ ఫిమేట్ 626
56 థాన్లోన్ శాసనసభ నియోజకవర్గం BJP వుంగ్జాగిన్ వాల్టే INC చింఖోలాల్ థాంగ్సింగ్ 7,169
57 హెంగ్లెప్ శాసనసభ నియోజకవర్గం BJP T. తంగ్జాలం హాకిప్ INC T. మంగా వైపే 268
58 చురచంద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం BJP V. హాంగ్‌ఖాన్లియన్ NPP ఫంగ్జాతంగ్ టాన్సింగ్ 614
59 సైకోట్ శాసనసభ నియోజకవర్గం INC T. N. హాకిప్ BJP పాఖోలాల్ హాకిప్ 5,101
60 సింఘత్ శాసనసభ నియోజకవర్గం INC జిన్సువాన్హౌ BJP చిన్లుంతంగ్ 1,162
  1. "Announcement: Schedule for the General Elections to the Legislative Assemblies of Goa, Manipur, Punjab, Uttarakhand and Uttar Pradesh" (PDF). Election Commission of India. 4 January 2017. Retrieved 4 January 2017.
  2. "TheQuint". TheQuint. Archived from the original on 25 January 2022. Retrieved 7 June 2021.
  3. "Terms of the Houses". eci.nic.in. Election Commission of India/National Informatics Centre. Retrieved 23 May 2016.
  4. "AnnexureVI VVPAT Page 24" (PDF).
  5. "India Today-Axis Opinion Poll on Manipur: Another north-eastern jewel in BJP's crown after Assam". Indiatoday.in. 14 October 2016. Retrieved 6 January 2017.
  6. "Himachal Pradesh Assembly election results — counting ends as BJP seals majority with 44 seats". The Hindu. 18 December 2017. Retrieved 8 December 2018.