Jump to content

1990 మణిపూర్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
1990 మణిపూర్ శాసనసభ ఎన్నికలు

← 1984 1990 ఫిబ్రవరి 12 1995 →

54 స్థానాలకు
28 seats needed for a majority
Registered11,12,853
Turnout89.95%
  Majority party Minority party
 
Leader రాజ్ కుమార్ రణబీర్ సింగ్
Party మణిపూర్ పీపుల్స్ పార్టీ కాంగ్రెస్
Leader's seat కీషామ్‌థాంగ్
Seats before 3 30
Seats won 9 24
Seat change Increase6 Decrease6
Popular vote 19.40% 33.71%

ముఖ్యమంత్రి before election

రాజ్ కుమార్ రణబీర్ సింగ్
కాంగ్రెస్

Elected ముఖ్యమంత్రి

రాజ్ కుమార్ రణబీర్ సింగ్
మణిపూర్ పీపుల్స్ పార్టీ

మణిపూర్‌ శాసనసభ లోని 60 స్థానాలకు సభ్యులను ఎన్నుకోవడానికి 1990 ఫిబ్రవరిలో మణిపూర్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుంది. అయితే మెజారిటీకి సరిపడినన్నై స్థానాలను సాధించలేకపోయింది. దాంతో మణిపూర్ పీపుల్స్ పార్టీకి చెందిన రాజ్ కుమార్ రణబీర్ సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రిగా పుత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. [1]

ఫలితాలు

[మార్చు]
PartyVotes%Seats+/–
Indian National Congress3,33,76533.7124Decrease6
Janata Dal1,96,20719.8211New
Manipur Peoples Party1,92,07519.409Increase6
Indian Congress (Socialist) – Sarat Chandra Sinha1,22,82912.414New
Communist Party of India41,0124.143Increase2
Kuki National Assembly25,8672.612Increase1
Bharatiya Janata Party18,5491.8700
Manipur Hill People's Council8,8200.890New
National People's Party7,7620.781New
Independents43,1014.350Decrease21
Total9,89,987100.0054Decrease6
చెల్లిన వోట్లు9,89,98798.90
చెల్లని/ఖాళీ వోట్లు10,9971.10
మొత్తం వోట్లు10,00,984100.00
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు11,12,85389.95
మూలం: ECI[2]

నియోజకవర్గాల వారీగా ఫలితాలు

[మార్చు]
నియోజకవర్గాల వారీగా ఫలితాలు
నియోజకవర్గం పోలింగు విజేత ప్రత్యర్థి తేడా
# పేరు % పేరు పార్టీ పేరు పార్టీ
1 ఖురాయ్ శాసనసభ నియోజకవర్గం 87.83% చందం మణిహార్ MPP అటోంబ న్గైరంగబమ్చా INS(SCS) 767
2 కీరావ్ శాసనసభ నియోజకవర్గం 94.54% హిదమ్ బిదుర్ సింగ్ JD కొంతౌజం రాజమణి సింగ్ INS(SCS) 2,745
3 ఆండ్రో శాసనసభ నియోజకవర్గం 93.39% L. అముజౌ INC సలాం చంద్ర సింగ్ MPP 1,052
4 లామ్లై శాసనసభ నియోజకవర్గం 85.76% ఫీరోయిజం పారిజాత్ సింగ్ CPI క్షేత్రమయుం బీరేన్ సింగ్ MPP 148
5 తంగ్మీబాండ్ శాసనసభ నియోజకవర్గం 81.56% న్గాంగ్బామ్ కుమార్జిత్ MPP కోయిజం రాధాబినోద్ సింగ్ INC 3,409
6 ఉరిపోక్ శాసనసభ నియోజకవర్గం 82.95% T. గుణధ్వజ సింగ్ INC అచౌ సింగ్ పానం INS(SCS) 835
7 సగోల్‌బాండ్ శాసనసభ నియోజకవర్గం 80.92% R. K. జైచంద్ర INC మొయిరంగ్థెమ్ కుమార్ సింగ్ MPP 1,648
8 కీషామ్‌థాంగ్ శాసనసభ నియోజకవర్గం 86.11% రాజ్‌కుమార్ రణబీర్ సింగ్ MPP లైసోమ్ లలిత్ సింగ్ INC 926
9 సింజమీ శాసనసభ నియోజకవర్గం 87.76% ఇరెంగ్బామ్ టాంపోక్ సింగ్ INC హౌబామ్ భుబన్ సింగ్ MPP 226
10 యైస్కుల్ శాసనసభ నియోజకవర్గం 88.70% రాజ్‌కుమార్ దొరేంద్ర సింగ్ INC ఎలంగ్‌బామ్ కుంజేశ్వర్ సింగ్ JD 1,661
11 వాంగ్ఖీ శాసనసభ నియోజకవర్గం 77.08% హౌబాం బోరోబాబు MPP యుమ్‌ఖామ్ ఎరాబోట్ సింగ్ INC 2,729
12 సెక్మై శాసనసభ నియోజకవర్గం 89.71% నింగ్‌థౌజం బీరెన్ INC ఖ్విరక్పం చావోబా MPP 365
13 లాంసాంగ్ శాసనసభ నియోజకవర్గం 91.45% దేవేన్ MPP Ph. సాగర్ సింగ్ JD 459
14 కొంతౌజం శాసనసభ నియోజకవర్గం 97.70% హేగృజం తోయితోయ్ MPP హేనమ్ లోఖోన్ సింగ్ INC 2,083
15 పత్సోయ్ శాసనసభ నియోజకవర్గం 89.10% ఎన్. ఇబోమ్చా INS(SCS) డా. లీషాంగ్థెమ్ చంద్రమణి సింగ్ INC 2,249
16 వాంగోయ్ శాసనసభ నియోజకవర్గం 93.76% నిపమాచా సింగ్ INS(SCS) చుంగమ్ రాజమోహన్ సింగ్ INC 750
17 మయాంగ్ ఇంఫాల్ శాసనసభ నియోజకవర్గం 87.78% ఖుముజం అముతోంబి సింగ్ JD మీనం నీలచంద్ర సింగ్ INC 1,606
18 నంబోల్ శాసనసభ నియోజకవర్గం 93.42% తౌనోజం చావోబా సింగ్ INC హిదంగ్మయుమ్ శ్యాకిషోర్ శర్మ INS(SCS) 3,820
19 ఓయినం శాసనసభ నియోజకవర్గం 93.28% కైషమ్ బీరా సింగ్ INC యమ్నం యైమా సింగ్ MPP 1,103
20 బిష్ణుపూర్ శాసనసభ నియోజకవర్గం 91.29% ఖుంద్రక్‌పామ్‌జీబోన్ సింగ్ JD ఖుంద్రక్పాంపులింకాంత్ సింగ్ BJP 778
21 మోయిరాంగ్ శాసనసభ నియోజకవర్గం 85.61% మైరెంబమ్ కోయిరెంగ్ సింగ్ INC హేమామ్ బీర్ సింగ్ Independent 205
22 తంగా శాసనసభ నియోజకవర్గం 91.62% సలాం ఇబోహల్ సింగ్ MPP హీస్నామ్ సనాయిమా సింగ్ INC 365
23 కుంబి శాసనసభ నియోజకవర్గం 85.98% నింగ్థౌజం మాంగి CPI సనాసం బీరా INC 307
24 లిలాంగ్ శాసనసభ నియోజకవర్గం 94.86% Md. హెలాలుద్దీన్ ఖాన్ INC అల్లావుద్దీన్ MPP 1,636
25 తొంగ్జు శాసనసభ నియోజకవర్గం 92.34% తౌడం కృష్ణ సింగ్ JD లీటాంథెమ్ తోమా INC 595
26 వాంగ్ఖేమ్ శాసనసభ నియోజకవర్గం 95.94% నిమైచంద్ లువాంగ్ INC నోంగ్తొంబమ్ షాము సింగ్ MPP 4,147
27 హీరోక్ శాసనసభ నియోజకవర్గం 90.90% నొంగ్మెయికపం కోమోల్ సింగ్ JD మొయిరంగ్థెం టోంబి INC 641
28 వాంగ్జింగ్ టెన్తా శాసనసభ నియోజకవర్గం 90.18% మొయిరంగ్థెం నర సింగ్ CPI మొయిరంగ్థెం హేమంత INC 669
29 ఖంగాబోక్ శాసనసభ నియోజకవర్గం 95.19% ఓక్రమ్ ఇబోబి సింగ్ INC మొయిరంగ్థెం బోరజావో సింగ్ MPP 2,322
30 వాబ్గాయ్ శాసనసభ నియోజకవర్గం 95.93% మయెంగ్బామ్ మణిహార్ సింగ్ INC అబ్దుల్ సలామ్ MPP 204
31 కక్చింగ్ శాసనసభ నియోజకవర్గం 85.58% ఎన్. నిమై సింగ్ INC క్ష ఇరాబోట్ CPI 1,699
32 హియాంగ్లాం శాసనసభ నియోజకవర్గం 89.99% ఎలంగ్‌బామ్ బిరామణి సింగ్ INC మైబామ్ కుంజో సింగ్ JD 143
33 సుగ్ను శాసనసభ నియోజకవర్గం 88.80% లోయిటాంగ్‌బామ్ ఇబోమ్చా సింగ్ JD మాయంగ్లంబం బాబు సింగ్ INC 2,240
34 జిరిబామ్ శాసనసభ నియోజకవర్గం 79.50% వ. దేబేంద్ర INC హబీబ్ అలీ JD 4,309
35 చందేల్ శాసనసభ నియోజకవర్గం 94.82% B. D. బెహ్రింగ్ JD H. T. తుంగం INC 20
36 తెంగ్నౌపాల్ శాసనసభ నియోజకవర్గం 90.83% వైరోక్ మొరుంగ్ మకుంగా INC పాఖోలున్ హాకిప్ INS(SCS) 8,645
37 ఫంగ్యార్ శాసనసభ నియోజకవర్గం 83.07% రిషాంగ్ కీషింగ్ INC N. సోలమన్ INS(SCS) 2,336
38 ఉఖ్రుల్ శాసనసభ నియోజకవర్గం 85.68% హంగ్మీ షైజా JD A. S. ఆర్థర్ INC 1,094
39 చింగై శాసనసభ నియోజకవర్గం 83.19% సోమి ఎ. షిమ్రే MPP మషాంగ్తేయ్ హోరామ్ INC 6
40 సాయికుల్ శాసనసభ నియోజకవర్గం 91.04% చుంగ్‌ఖోకై డౌంగెల్ INS(SCS) హోల్హోలెట్ ఖోంగ్సాయ్ INC 3,485
41 కరోంగ్ శాసనసభ నియోజకవర్గం 97.08% K. S. బెంజమిన్ బనీ INC L. జోనాథన్ JD 1,960
42 మావో శాసనసభ నియోజకవర్గం 98.25% లోర్హో INC M. థోహ్రీ INS(SCS) 849
43 తడుబి శాసనసభ నియోజకవర్గం 91.20% N. G. లుయికాంగ్ INC S. హాంగ్జింగ్ INS(SCS) 569
44 కాంగ్పోక్పి శాసనసభ నియోజకవర్గం 92.18% L. S. జాన్ JD Shehkhogin Pagin Kipgen INS(SCS) 27
45 సైతు శాసనసభ నియోజకవర్గం 94.82% Ngamthang Haokip MPP S. L. పాఖోసీ INC 1,639
46 తామీ శాసనసభ నియోజకవర్గం 95.12% I. D. డిజువానాంగ్ INC N. పౌహెయు Independent 2,918
47 తామెంగ్లాంగ్ శాసనసభ నియోజకవర్గం 88.16% డైసిన్ పమీ JD జి. ఫెన్‌రాంగ్ INC 1,227
48 నుంగ్బా శాసనసభ నియోజకవర్గం 94.53% గైఖాంగమ్ గాంగ్మెయి INC గ్యాంగ్ముమీ కమీ JD 643
49 టిపైముఖ్ శాసనసభ నియోజకవర్గం 86.61% సెల్కై హ్రాంగ్‌చల్ JD Ngurdinglien Sanate INC 5,713
50 థాన్లోన్ శాసనసభ నియోజకవర్గం 83.66% T. ఫంగ్జాతంగ్ INC సాంగ్చిన్ఖుప్ JD 1,291
51 హెంగ్లెప్ శాసనసభ నియోజకవర్గం 93.37% హోల్ఖోమాంగ్ INS(SCS) సేపు హాకిప్ INC 929
52 చురచంద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం 88.08% V. హాంగ్‌ఖాన్లియన్ NPP ఎస్. గుల్సింగ్ JD 847
53 సైకోట్ శాసనసభ నియోజకవర్గం 91.66% T. N. హాకిప్ KNA వాన్‌లైన్‌హాక్ ఎఫ్. టుసింగ్ JD 1,497
54 సింఘత్ శాసనసభ నియోజకవర్గం 90.26% తంఖాన్‌లాల్ KNA T. గౌజాడౌ INC 2,023

మూలాలు

[మార్చు]
  1. "Former CM RK Ranbir no more". 27 January 2006. Retrieved 29 November 2021.
  2. "Statistical Report on General Election, 1990 to the Legislative Assembly of Manipur". Election Commission of India. Retrieved 20 October 2021.