మణిపూర్‌లో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2019 భారత సార్వత్రిక ఎన్నికలు - మణిపూర్

← 2014 2019 ఏప్రిల్ 11,18 2024 →

2 స్థానాలు
వోటింగు82.69% (Increase2.94%)
  First party Second party Third party
 
Party భారతీయ జనతా పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ నాగా పీపుల్స్ ఫ్రంట్
Alliance ఎన్‌డిఎ యుపిఎ -
Last election 0 2 0
Seats won 1 0 1
Seat change Increase 1 Decrease 2 Increase 1
Percentage 34.33% 24.71% 22.55%
Swing Increase22.53% Decrease16.81% Increase5.94%

  Fourth party
 
Party సిపిఐ
Alliance -
Seats won 0
Percentage 8.3%

2019 Indian general election in Manipur

2019 భారత సాధారణ ఎన్నికలలో భాగంగా మణిపూర్‌ లోని రెండు లోక్‌సభ స్థానాలకు 2019 ఏప్రిల్ 11, 18 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి.[1] తొలి దశలో 84.21% పోలింగు నమోదు కాగా, రెండో దశలో 81.16% నమోదైంది.

ఫలితాలు[మార్చు]

పార్టీల వారీగా[మార్చు]

పార్టీ సీట్లు ఓట్లు [2]
పోటీ చేశారు గెలిచింది # %
భారతీయ జనతా పార్టీ 2 1 5,53,377 34.33
నాగా పీపుల్స్ ఫ్రంట్ 1 1 3,63,527 22.55
భారత జాతీయ కాంగ్రెస్ 2 - 3,98,387 24.71
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1 - 1,33,813 8.3
స్వతంత్రులు 1 - 85,565 5.31
నోటా 2 - 5,389 0.33
మొత్తం 2 16,11,991 100.0

నియోజకవర్గాల వారీగా[మార్చు]

# నియోజకవర్గం పోలింగ్ శాతం [3] విజేత పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు మార్జిన్
1 లోపలి మణిపూర్ 81.12Increase</img> ఆర్కే రంజన్ సింగ్ భారతీయ జనతా పార్టీ 2,63,632 ఓయినం నబకిషోర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ 2,45,877 17,755
2 ఔటర్ మణిపూర్ 84.14Decrease</img> లోర్హో S. ఫోజ్ నాగా పీపుల్స్ ఫ్రంట్ 3,63,527 హెచ్ శోఖోపావో మేట్ (బెంజమిన్) భారతీయ జనతా పార్టీ 2,89,745 73,782

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీల ఆధిక్యం[మార్చు]

పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లు అసెంబ్లీలో స్థానం (2022 ఎన్నికల నాటికి)
భారతీయ జనతా పార్టీ 26 32
భారత జాతీయ కాంగ్రెస్ 20 5
నాగా పీపుల్స్ ఫ్రంట్ 11 5
నేషనల్ పీపుల్స్ పార్టీ 0 7
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 3 0
ఇతరులు 3 3
మొత్తం 60

నియోజకవర్గాల వారీగా[మార్చు]

అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా ఫలితాలు
. లేదు. నియోజకవర్గ నాయకత్వం వహిస్తున్నారు. రన్నర్ అప్
1 కుంద్రాక్పం ఐఎన్సి బీజేపీ
2 హెంగాంగ్ బీజేపీ ఐఎన్సి
3 ఖురై బీజేపీ ఐఎన్సి
4 ఖెత్రిగావ్ ఐఎన్సి సీపీఐ
5 థాంగ్జు బీజేపీ సీపీఐ
6 కీరావ్ ఐఎన్సి బీజేపీ
7 ఆండ్రో బీజేపీ ఐఎన్సి
8 లామ్లై సీపీఐ బీజేపీ
9 థాంగ్మైబాండ్ బీజేపీ ఐఎన్సి
10 ఉరిపోక్ సీపీఐ బీజేపీ
11 సాగోల్బ్యాండ్ బీజేపీ సీపీఐ
12 కీసామ్థాంగ్ సీపీఐ ఐఎన్సి
13 సింగ్జమీ బీజేపీ సీపీఐ
14 యయిస్కుల్ బీజేపీ సీపీఐ
15 వాంగ్ఖే ఐఎన్సి బీజేపీ
16 సెక్మై బీజేపీ ఐఎన్సి
17 లామ్ సంగ్ బీజేపీ ఐఎన్సి
18 కొంథౌజమ్ బీజేపీ సీపీఐ
19 పాట్సోయి ఐఎన్సి సీపీఐ
20 లాంగ్తాబల్ బీజేపీ సీపీఐ
21 నౌరియా పఖాంగ్లక్పా బీజేపీ ఐఎన్సి
22 వాంగోయి బీజేపీ ఐఎన్సి
23 మాయాంగ్ ఇంఫాల్ ఐఎన్సి బీజేపీ
24 నంబోల్ ఐఎన్సి బీజేపీ
25 ఒయినం బీజేపీ ఐఎన్సి
26 బిషెన్పూర్ ఐఎన్సి బీజేపీ
27 మొయిరాంగ్ ఐఎన్సి బీజేపీ
28 తంగా బీజేపీ ఐఎన్సి
29 కుంబి ఐఎన్సి బీజేపీ
30 లిలాంగ్ ఐఎన్సి బీజేపీ
31 తౌబల్ ఐఎన్సి బీజేపీ
32 వాంగ్ఖేమ్ ఐఎన్సి సీపీఐ
33 హైరోక్ బీజేపీ ఐఎన్సి
34 వాంగ్జింగ్ టెన్గా ఐఎన్సి బీజేపీ
35 ఖంగాబోక్ ఐఎన్సి బీజేపీ
36 వబ్గై ఐఎన్సి బీజేపీ
37 కకింగ్ బీజేపీ ఐఎన్సి
38 హియాంగ్లామ్ ఐఎన్సి బీజేపీ
39 సుగ్నూ ఐఎన్సి బీజేపీ
40 జిరిబామ్ బీజేపీ ఐఎన్సి
41 చందేల్ ఎన్పీఎఫ్ బీజేపీ
42 టెంగ్నౌపాల్ ఎన్పీఎఫ్ బీజేపీ
43 ఫంగ్యార్ ఎన్పీఎఫ్ ఐఎన్సి
44 ఉఖ్రుల్ ఎన్పీఎఫ్ బీజేపీ
45 చింగాయ్ ఎన్పీఎఫ్ ఐఎన్సి
46 సాయికుల్ బీజేపీ ఎన్పీఎఫ్
47 కరాంగ్ ఎన్పీఎఫ్ బీజేపీ
48 మావో ఎన్పీఎఫ్ ఐఎన్సి
49 తడుబి ఎన్పీఎఫ్ బీజేపీ
50 కాంగ్పోక్పి బీజేపీ ఎన్పీఎఫ్
51 సాయితు బీజేపీ ఎన్పీఎఫ్
52 టామీ ఎన్పీఎఫ్ బీజేపీ
53 తమెంగ్లాంగ్ ఎన్పీఎఫ్ బీజేపీ
54 నుంగ్బ ఎన్పీఎఫ్ ఐఎన్సి
55 టిపైముఖ్ ఐఎన్సి బీజేపీ
56 థాన్లాన్ బీజేపీ ఐఎన్సి
57 హెంగ్లెప్ బీజేపీ ఐఎన్సి
58 చురాచంద్పూర్ ఐఎన్సి బీజేపీ
59 సైకోట్ బీజేపీ ఐఎన్సి
60 సింఘత్ బీజేపీ ఐఎన్సి

మూలాలు[మార్చు]

  1. "Lok Sabha Elections 2019 candidate list for Manipur". Business Insider.
  2. [17- State wise seats won and valid votes polled by political parties (PDF)] Election Commission of India, Elections, 2019 (17 LOK SABHA)
  3. Final voter turnout of Phase 1 and Phase 2 of the Lok Sabha Elections 2019, The Election Commission of India (20 April 2019, updated 4 May 2019)