ఆనంద్ శర్మ
Jump to navigation
Jump to search
ఆనంద్ శర్మ | |
---|---|
రాజ్యసభలో ఉప ప్రతిపక్ష నాయకుడు | |
Assumed office 8 జూన్ 2014 | |
అంతకు ముందు వారు | ఎంజే.అక్బర్ |
రాజ్యసభ సభ్యుడు | |
Assumed office 3 ఏప్రిల్ 2016 | |
నియోజకవర్గం | హిమాచల్ ప్రదేశ్ |
In office 5 జులై 2010 – 9 మార్చ్ 2016 | |
నియోజకవర్గం | రాజస్థాన్ |
భారీ పరిశ్రమల శాఖ మంత్రి | |
In office 22 మే 2009 – 26 మే 2014 | |
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ |
అంతకు ముందు వారు | కమల్ నాథ్ |
తరువాత వారు | నిర్మల సీతారామన్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | షిమ్లా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | 1953 జనవరి 5
జాతీయత | భారతదేశం |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | జెనోబియా శర్మ |
కళాశాల | హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ |
వృత్తి | న్యాయవాది, రాజకీయ నాయకుడు |
ఆనంద్ శర్మ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి. ఆయన ప్రస్తుతం రాజ్యసభలో ఉప ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు.[1][2]
నిర్వహించిన భాద్యతలు
[మార్చు]- 1984–86 సభ్యుడు, పార్లమెంట్ పిటిషన్స్ కమిటీ రాజ్య సభ
- 1985–88 సభ్యుడు, లోక్ పాల్ బిల్ పార్లమెంట్ కమిటీ
- 1986–89 నామినేటెడ్ రాజ్య సభ చైర్మన్ ప్యానల్ స్పీకర్
- 2004 ఏప్రిల్ హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్య సభకు ఎన్నిక
- ఆగస్టు. 2004 – జనవరి. 2006 సభ్యుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ - డిఫెన్సె
- 2004 అక్టోబరు – 2006 జనవరి భారత విదేశాంగ శాఖ మంత్రి
- 2006 జనవరి 29 – 2009 మే 22 విదేశాంగ శాఖ సహాయ మంత్రి
- 2009 మే 22 – 2014 మే 20 పరిశ్రమ శాఖ మంత్రి
- 2010 జూలై రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎన్నిక, రాజీనామా 2016 మార్చి 7
- 2011 జూలై 12 – కేంద్ర జౌళి శాఖ మంత్రి (అదనపు బాధ్యతలు)
- 2016 మార్చి 14 రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎన్నిక[3]
మూలాలు
[మార్చు]- ↑ Biharprabha News (8 June 2014). "Ghulam Nabi Azad named Leader of Congress in Rajya Sabha". Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 4 May 2021.
- ↑ Sakshi (4 May 2021). "'ప్రస్తుత ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి'". Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.
- ↑ "Anand Sharma elected unopposed to RS". Retrieved 4 May 2021.