ఈశ్వర ఖండ్రే
స్వరూపం
| Eఈశ్వర ఖండ్రే | |||
క్యాబినెట్ మంత్రి | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 27 మే 2023[1] | |||
| గవర్నరు | థావర్ చంద్ గెహ్లాట్ | ||
|---|---|---|---|
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 4 జులై 2018 | |||
| అధ్యక్షుడు | డీ.కే. శివ కుమార్ | ||
ఎమ్మెల్యే | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 25 మే 2008 | |||
| ముందు | ప్రకాష్ ఖండ్రే | ||
| నియోజకవర్గం | బాల్కి | ||
మునిసిపాలిటీలు & స్థానిక సంస్థలు , పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ రాష్ట్ర మంత్రి | |||
| పదవీ కాలం 2016 – 2018 | |||
| ముందు | బాలచంద్ర జార్కిహోళి | ||
| తరువాత | రమేష్ జార్కిహోళి | ||
బీదర్ జిల్లా ఇన్ చార్జి మంత్రి | |||
| పదవీ కాలం జూన్ 2016 – 2018 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1962 జనవరి 15 భాల్కి , మైసూర్ రాష్ట్రం (ప్రస్తుత కర్ణాటక ), భారతదేశం | ||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | |||
| తల్లిదండ్రులు | భీమన్న ఖండ్రే | ||
| జీవిత భాగస్వామి | గీతా | ||
| బంధువులు | విజయ్ కుమార్ ఖండ్రే (సోదరుడు) | ||
| సంతానం | సాగర్ ఖండ్రే | ||
| నివాసం | భాల్కి బెంగుళూరు | ||
| పూర్వ విద్యార్థి | గుల్బర్గా యూనివర్సిటీ, గుల్బర్గా | ||
| వృత్తి | సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు | ||
| వెబ్‌సైటు | https://eshwarbkhandre.com/ | ||
ఈశ్వర ఖండ్రే (జననం 1962 జనవరి 15) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో అటవీ శాఖ మంత్రి పనిచేస్తున్నాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Bidar: Minister Khandre visits Siddaganga, Sirigere Matha". News Karnataka. 2 June 2023. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 June 2023.
- ↑ The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). the original నుండి 14 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 November 2023.