యతీంద్ర సిద్ధరామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యతీంద్ర సిద్ధరామయ్య
శాసనమండలి సభ్యుడు
Assumed office
2024 జూన్ 18
అంతకు ముందు వారుకె. హరీష్‌కుమార్
నియోజకవర్గంశాసనసభ్యులచే ఏన్నికయ్యారు
కర్ణాటక శాసనసభ సభ్యుడు
In office
2018 మే 12 – 2023 మే 13
అంతకు ముందు వారుసిద్దరామయ్య
తరువాత వారుసిద్దరామయ్య
నియోజకవర్గంవరుణ
వ్యక్తిగత వివరాలు
జననం (1980-06-27) 1980 జూన్ 27 (వయసు 44)
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులుసిద్దరామయ్య, పార్వతి ఎస్
నివాసంసిద్దరామునిహుండి, వరుణ, మైసూర్
చదువుMBBS, KLE యూనివర్సిటీలో MD, బెంగళూరు మెడికల్ కళాశాల, బెలగావి
వృత్తిరాజకీయవేత్త, పాథాలజిస్ట్

యతీంద్ర సిద్ధరామయ్య, కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సభ్యుడు.వరుణ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా [1] [2] పనిచేశాడు.అతను ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిన్న కుమారుడు [3] [4] .

రాజకీయ జీవితం

[మార్చు]

అతను వృత్తిరీత్యా వైద్యుడు, [5]పాథాలజిస్ట్‌గా శిక్షణ పొందాడు.అతను 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో వరుణ శాసనసభ నియోజకవర్గం సురక్షిత స్థానంగా భావించి, అక్కడనుండి [6][7][8] పోటీ చేసి సునాయాసంగా గెలిచాడు. [9] [10]

మూలాలు

[మార్చు]
  1. "Varuna Election Result 2018 Live: Varuna Assembly Elections Results (Vidhan Sabha Polls Result)". News18. Retrieved 2020-02-19.
  2. "Varuna Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2020-02-19.
  3. "Yathindra Siddaramaiah campaigns for his father". The New Indian Express. Archived from the original on 9 May 2018. Retrieved 2020-02-19.
  4. Swamy, Rohini (2018-04-06). "When it comes to dynasty politics in Karnataka, BJP can't compete with Congress". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-02-19.
  5. "Interview: Yathindra Siddaramaiah speaks about his transition from doc to politician". www.thenewsminute.com. 27 April 2018. Retrieved 2020-02-19.
  6. "Varuna Assembly Election Result 2018: Varuna Candidates Lists, Winners and Votes". www.indiatoday.in. Archived from the original on 2018-05-24. Retrieved 2020-02-19.
  7. Poovanna, Sharan (2018-04-15). "Karnataka elections: A reluctant Yathindra Siddaramaiah set for poll debut". Livemint (in ఇంగ్లీష్). Retrieved 2020-02-19.
  8. "Congress names candidates for Karnataka, Siddaramaiah to contest from one seat". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-04-15. Retrieved 2020-02-19.
  9. "Battle for Varuna: Yathindra wins big from father Siddaramaiah's former constituency". www.thenewsminute.com. 15 May 2018. Retrieved 2020-02-19.
  10. "Varuna Election Results 2018 LIVE: Varuna Assembly Election Results, Winner, Runner-Up & Vote Share – Oneindia". www.oneindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-02-19.