మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రులు[ మార్చు ]
#
పేరు
పదవీకాలం మొదలు
పదవీకాలం ముగింపు
పార్టీ
1
ఎ.సుబ్బరాయలు రెడ్డి
డిసెంబర్ 17 , 1920
జూలై 11 , 1921
జస్టిస్ పార్టీ
2
పానగల్ రాజా
జూలై 11 , 1921
డిసెంబర్ 4 , 1926
జస్టిస్ పార్టీ
3
పి.సుబ్బరాయన్
డిసెంబర్ 4 , 1926
అక్టోబర్ 27 , 1930
స్వతంత్రుడు
4
బొల్లిన మునిస్వామి నాయుడు
అక్టోబర్ 27 , 1930
నవంబర్ 5 , 1932
జస్టిస్ పార్టీ
5
రామకృష్ణ రంగారావు
నవంబర్ 5 , 1932
ఏప్రిల్ 4 , 1936
జస్టిస్ పార్టీ
6
పి.టి.రాజన్
ఏప్రిల్ 4 , 1936
ఆగష్టు 24 , 1936
జస్టిస్ పార్టీ
7
రామకృష్ణ రంగారావు
ఆగష్టు 24 , 1936
ఏప్రిల్ 1 , 1937
జస్టిస్ పార్టీ
8
కూర్మా వెంకటరెడ్డి నాయుడు
ఏప్రిల్ 1 , 1937
జూలై 14 , 1937
జస్టిస్ పార్టీ
9
చక్రవర్తి రాజగోపాలాచారి
జూలై 14 , 1937
అక్టోబర్ 29 , 1939
కాంగ్రెస్
10
టంగుటూరి ప్రకాశం పంతులు
ఏప్రిల్ 30 , 1946
మార్చి 23 , 1947
కాంగ్రెస్
11
ఒమండూర్ పి. రామస్వామి రెడ్డియార్
మార్చి 23 , 1947
ఏప్రిల్ 6 , 1949
కాంగ్రెస్
12
పూసపాటి కుమారస్వామి రాజా
ఏప్రిల్ 6 , 1949
జనవరి 26 , 1950
కాంగ్రెస్
మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రులు[ మార్చు ]
భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో భాగాలైన కోస్తా , రాయలసీమలు , కేరళ , కర్ణాటకల లోని కొన్ని ప్రాంతాలు అప్పటిమద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవి. 1953 లో కోస్తా రాయలసీమలు విడి పోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి. 1956 లో కేరళ, కర్ణాటక ప్రాంతాలు కూడా విడిపోయి రాష్ట్రాలకు ప్రస్తుత స్వరూపం ఏర్పడింది. మిగిలిన ప్రాంతం మాత్రం మద్రాసు రాష్ట్రం గానే కొనసాగింది. మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా:
తమిళనాడు ముఖ్యమంత్రులు[ మార్చు ]
తమిళనాడు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిలో ఒకరైన జయలలిత దృశ్యచిత్రం
1969 జనవరి 14 న మద్రాసు రాష్ట్రం పేరును అధికారికంగా తమిళనాడు గా మార్చారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రుల వివరాలు:
#
పేరు
పదవీకాలం మొదలు
పదవీకాలం ముగింపు
పార్టీ
1
సి.ఎన్.అన్నాదురై
జనవరి 14 1969
ఫిబ్రవరి 3 1969
ద్రవిడ మున్నేట్ర కళగం
2
వి.ఆర్.నెడుంచెళియన్
ఫిబ్రవరి 3 1969
ఫిబ్రవరి 10 1969
కాంగ్రెస్
3
ఎం.కరుణానిధి
ఫిబ్రవరి 10 1969
జనవరి 31 1976
డి.ఎం.కె
4
రాష్ట్రపతి పాలన
జనవరి 31 1976
జూన్ 30 1977
5
ఎం.జి.రామచంద్రన్
జూన్ 30 , 1977
ఫిబ్రవరి 17 , 1980
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
6
రాష్ట్రపతి పాలన
ఫిబ్రవరి 17 1980
జూన్ 9 1980
7
ఎం.జి.రామచంద్రన్
జూన్ 9 , 1980
నవంబర్ 15 , 1984
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
8
ఎం.జి.రామచంద్రన్
నవంబర్ 15 , 1984
డిసెంబర్ 24 , 1987
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
9
వి.ఆర్.నెడుంచెళియన్
డిసెంబర్ 24 , 1987
జనవరి 7 , 1988
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
10
జానకి రామచంద్రన్
జనవరి 7 , 1988
జనవరి 30 , 1988
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
11
రాష్ట్రపతి పాలన
జనవరి 30 1988
జనవరి 27 1989
12
ఎం.కరుణానిధి
జనవరి 27 , 1989
జనవరి 30 , 1991
డి.ఎం.కె
13
రాష్ట్రపతి పాలన
జనవరి 30 1991
జూన్ 24 1991
14
జె.జయలలిత
జూన్ 24 , 1991
మే 13 , 1996
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
15
ఎం.కరుణానిధి
మే 13 , 1996
మే 14 , 2001
డి.ఎం.కె
16
జె.జయలలిత
మే 14 , 2001
సెప్టెంబర్ 21 , 2001
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
17
ఒ.పన్నీర్‌సెల్వం
సెప్టెంబర్ 21 , 2001
మార్చి 2 , 2002
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
18
జె.జయలలిత
మార్చి 2 , 2002
మే 12 , 2006
ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
19
ఎం.కరుణానిధి
మే 12 , 2006
మే 16 , 2011
డి.ఎం.కె
20
జయలలిత
మే 16 , 2011
సెప్టెంబర్ 26 , 2014
ఏ.ఐ.ఏ.డి.ఎం.కె
21
ఓ.పన్నీర్ సెల్వం
సెప్టెంబర్ 29 , 2014
2015 మే 22
ఏ.ఐ.ఏ.డి.ఎం.కె
22
జయలలిత
మే 23 , 2015
డిశంబరు 5 , 2016
ఏ.ఐ.ఏ.డి.ఎం.కె
23
ఓ.పన్నీర్ సెల్వం
డిశంబరు 6 , 2016
ఫిబ్రవరి 14 2017
ఏ.ఐ.ఏ.డి.ఎం.కె
24
ఈ.కే.పలని స్వామి
ఫిబ్రవరి 14 , 2017
మే 7 , 2021
ఏ.ఐ.ఏ.డి.ఎం.కె
25
ఏం.కే.స్టాలిన్
మే 7 , 2021
ప్రస్తుతం
డి.ఎం.కె