యలమంచిలి రవి
స్వరూపం
యలమంచిలి రవి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 - 2014 | |||
ముందు | వంగవీటి రాధాకృష్ణ | ||
---|---|---|---|
తరువాత | గద్దె రామ్మోహన్ రావు | ||
నియోజకవర్గం | విజయవాడ తూర్పు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1970 కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | ప్రజారాజ్యం పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
యలమంచిలి రవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి 2009లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ I & PR - 1999 Election Results (1999). "1999 Election Results" (PDF). Archived from the original (PDF) on 8 June 2022. Retrieved 8 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)