ఆనం వివేకానంద రెడ్డి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆనం వివేకానంద రెడ్డి
శాసనసభ సభ్యుడు
నియోజకవర్గం నెల్లూరు గ్రామీణ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1955-07-10) 10 జూలై 1955 (వయస్సు: 62  సంవత్సరాలు)
నెల్లూరు జిల్లా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం హైదరాబాదు
మతం హిందూ

నం వివేకానంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు. ఆయన "ఆనం వివేకా" గా సుప్రసిద్ధులు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయవేత్త.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన ఆనం వెంకటరెడ్డి కుమారుడు. ఆయన నెల్లూరులో జన్మించారు. ఆయన సోదరుడు ఆనం రామనారాయణరెడ్డి 2012 నాటికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ లో ఆర్థికశాఖమంత్రిగా ఉన్నారు. ఇతను భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ పార్టీ యొక్క సభ్యుడు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

ఆయన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యునిగా 2009 లో నెల్లూరు గ్రామీన నియోజకవర్గం నుండి ఎన్నికైనారు.[1]

మూలాలు[మార్చు]

  1. "Politicians Affidavit Info". My Neta Info. Retrieved 2013-12-30.