Jump to content

పత్తిపాటి పుల్లారావు

వికీపీడియా నుండి
పత్తిపాటి పుల్లారావు

పత్తిపాటి పుల్లారావు 2014 సార్వత్రిక ఎన్నికలలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో పుడ్‌ అండ్‌ సివిల్‌ సప్లైయ్స్‌, కన్జూమర్‌ వ్యవహారాలు, ధరల నియంత్రణ శాఖల మంత్రిగా పని చేశాడు.[1] పదేళ్లపాటు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఇతను పత్తి వ్యాపారంలో చిలకలూరిపేట వాసులకు సుపరిచితులు. 1999 ఎన్నికలలో ఇక్కడినుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2004లో ఓటమి చెందిన ఇతను మళ్ళీ 2009, 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఇతను ప్రకాశం జిల్లా బొబ్బేపల్లిలో జన్మించారు. ఇతని వయస్సు 54 సంవత్సరాలు. ఇతను బి.కాం చదివారు.[2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  2. Eenadu (5 June 2024). "జిల్లా మొత్తం తెదేపా కైవసం". Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.