ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా) శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం

గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

జిల్లా వరుస సంఖ్య : 17 శాసనసభ వరుస సంఖ్య : 212

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 212 Prathipadu-SC (SC) Ravela Kishore Babu M తె.దే.పా 96274 Mekathoti.Sucharitha F YSRC 88869
2012 Bye Poll Prathipadu (SC) M. Sucharitha M YSRCP 87742 K. Veeraiah M TD 70961
2009 212 Prathipadu (SC) Sucharitha Mekathoti F INC 66324 Kandukuri Veeraiah M తె.దే.పా 64282

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి రావి వెంకటరమణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మాకినేని పెదరత్తయ్యపై 4924 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటరమణకు 52403 ఓట్లు రాగా, పెదరత్తయ్యకు 47479 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కందుల వీరయ్య పోటీ చేస్తున్నాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున మేకతోటి సుచరిత పోటీలో ఉంది. కాంగ్రెస్ తరఫున రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు టి.జె.ఆర్.సుధాకరబాబు టికెట్టు కోసం ప్రయత్నించిననూ లభించలేదు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009