భువనగిరి శాసనసభ నియోజకవర్గం (తెలంగాణ)

వికీపీడియా నుండి
(భువనగిరి శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°30′36″N 78°53′24″E మార్చు
పటం

నల్గొండ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.[1] 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 4 మండలాలు ఉన్నాయి.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[2] 94 భువనగిరి జనరల్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 102744 పైళ్ల శేఖర్ రెడ్డి పు బీఆర్​ఎస్​ 76542
2018 94 భువనగిరి జనరల్ పైళ్ల శేఖర్ రెడ్డి పు టిఆర్ఎస్ 85476 కుంభం అనిల్ కుమార్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 61,413
2014 94 భువనగిరి జనరల్ పైళ్ల శేఖర్ రెడ్డి పు టిఆర్ఎస్ 54686 జిట్టా బాలకృష్ణారెడ్డి పు యువ తెలంగాణ పార్టీ 39270
2009 94 Bhongir GEN ఎలిమినేటి ఉమామాధవరెడ్డి F తె.దే.పా 53073 జిట్టా బాలకృష్ణారెడ్డి M IND 43720
2004 292 Bhongir GEN ఎలిమినేటి ఉమామాధవరెడ్డి F తె.దే.పా 66602 Ale Narendra M TRS 49066
2000 ఉప ఎన్నిక [3] ఎలిమినేటి ఉమామాధవరెడ్డి
1999 292 Bhongir GEN ఎలిమినేటి మాధవ రెడ్డి M తె.దే.పా 62502 Andela Lingam Yadav M INC 54133
1994 292 Bhongir GEN ఎలిమినేటి మాధవ రెడ్డి M తె.దే.పా 77265 Narsa Reddy Madugula M INC 33746
1989 292 Bhongir GEN ఎలిమినేటి మాధవ రెడ్డి M తె.దే.పా 66228 Balaiah Gardasu M INC 43361
1985 292 Bhongir GEN ఎలిమినేటి మాధవ రెడ్డి M తె.దే.పా 59841 Varakantham Surender Reddy M INC 25557
1983 292 Bhongir GEN కొమ్మిడి నరసింహారెడ్డి M INC 26108 Meesala Bikashapathi M IND 20068
1978 292 Bhongir GEN కొమ్మిడి నరసింహారెడ్డి M INC (I) 46257 కొండా లక్ష్మణ్ బాపూజీ M JNP 18835
1972 285 Bhongir GEN కొండా లక్ష్మణ్ బాపూజీ M INC 29048 Kandela Ranga Reddy M CPM 13814
1967 285 Bhongir GEN కొండా లక్ష్మణ్ బాపూజీ M INC 28009 ఆరుట్ల రామచంద్రారెడ్డి M CPI 13862
1962 292 Bhongir GEN ఆరుట్ల రామచంద్రారెడ్డి M CPI 20200 Tummala Lakshma Reddi M INC 15916
1957 78 Bhongir GEN రావి నారాయణరెడ్డి M PDF 19615 V. Ramachandra Reddy M INC 11805
1952 (ఉప ఎన్నిక) 78 గోక రామలింగం[4]
1952 రావి నారాయణరెడ్డి

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో భువనగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఆలె నరేంద్ర పై 17536 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఉమ 66602 ఓట్లు సాధించగా, నరేంద్ర 49066 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఉమామాధవరెడ్డి పోటీ చేసింది.[5]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Eenadu (31 October 2023). "భువనగిరి ఖిల్లాపై తెదేపాదే హవా". Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. Eenadu (11 November 2023). "9 స్థానాల్లో.. 12 సార్లు ఉప ఎన్నికలు." Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  4. Sakshi (20 October 2023). "ఏక్‌బార్‌.. ఎమ్మెల్యే". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  5. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009