గోక రామలింగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోక రామలింగం

ఎమ్మెల్యే
పదవీ కాలం
1956 - 1957
ముందు రావి నారాయణరెడ్డి
తరువాత రావి నారాయణరెడ్డి
నియోజకవర్గం భువనగిరి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1957 - 1962
ముందు సయ్యద్ హుస్సేన్
తరువాత రాఘవులు
నియోజకవర్గం జనగామ

వ్యక్తిగత వివరాలు

జననం 1921
జనగాం, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
మరణం 1999 నవంబరు 27(1999-11-27) (వయసు 78)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
బంధువులు గోక రామస్వామి (సోదరుడు)

గోక రామలింగం (21 అక్టోబరు 1921 - 1999) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జనగామ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (19 October 2023). "అటు..ఇటు." Archived from the original on 18 November 2023. Retrieved 18 November 2023.
  2. Eenadu (11 November 2023). "9 స్థానాల్లో.. 12 సార్లు ఉప ఎన్నికలు." Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  3. Sakshi (20 October 2023). "ఏక్‌బార్‌.. ఎమ్మెల్యే". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.