భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నల్గొండ జిల్లా లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 4 మండలాలు ఉన్నాయి.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2018 94 భువనగిరి జనరల్ పైళ్ల శేఖర్ రెడ్డి పు టిఆర్ఎస్ 85476 కుంభం అనిల్ కుమార్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 61,413
2014 94 భువనగిరి జనరల్ పైళ్ల శేఖర్ రెడ్డి పు టిఆర్ఎస్ 54686 జిట్టా బాలకృష్ణారెడ్డి పు యువ తెలంగాణ పార్టీ 39270
2009 94 Bhongir GEN ఎలిమినేటి ఉమామాధవరెడ్డి F తె.దే.పా 53073 Jitta Bala Krishna Reddy M IND 43720
2004 292 Bhongir GEN ఎలిమినేటి ఉమామాధవరెడ్డి F తె.దే.పా 66602 Ale Narendra M TRS 49066
1999 292 Bhongir GEN ఎలిమినేటి మాధవ రెడ్డి M తె.దే.పా 62502 Andela Lingam Yadav M INC 54133
1994 292 Bhongir GEN ఎలిమినేటి మాధవ రెడ్డి M తె.దే.పా 77265 Narsa Reddy Madugula M INC 33746
1989 292 Bhongir GEN ఎలిమినేటి మాధవ రెడ్డి M తె.దే.పా 66228 Balaiah Gardasu M INC 43361
1985 292 Bhongir GEN ఎలిమినేటి మాధవ రెడ్డి M తె.దే.పా 59841 Varakantham Surender Reddy M INC 25557
1983 292 Bhongir GEN కొమ్మిడి నరసింహారెడ్డి M INC 26108 Meesala Bikashapathi M IND 20068
1978 292 Bhongir GEN కొమ్మిడి నరసింహారెడ్డి M INC (I) 46257 కొండా లక్ష్మణ్ బాపూజీ M JNP 18835
1972 285 Bhongir GEN కొండా లక్ష్మణ్ బాపూజీ M INC 29048 Kandela Ranga Reddy M CPM 13814
1967 285 Bhongir GEN కొండా లక్ష్మణ్ బాపూజీ M INC 28009 ఆరుట్ల రామచంద్రారెడ్డి M CPI 13862
1962 292 Bhongir GEN ఆరుట్ల రామచంద్రారెడ్డి M CPI 20200 Tummala Lakshma Reddi M INC 15916
1957 78 Bhongir GEN R. Narayan Reddy M PDF 19615 V. Ramachandra Reddy M INC 11805


2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో భువనగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఆలె నరేంద్ర పై 17536 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఉమ 66602 ఓట్లు సాధించగా, నరేంద్ర 49066 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఉమామాధవరెడ్డి పోటీ చేసింది.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009