శ్రీరాం రాజగోపాల్
స్వరూపం
శ్రీరాం రాజగోపాల్ | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | సామినేని ఉదయభాను | ||
---|---|---|---|
తరువాత | సామినేని ఉదయభాను | ||
నియోజకవర్గం | జగ్గయ్యపేట | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 - 2019 | |||
ముందు | సామినేని ఉదయభాను | ||
నియోజకవర్గం | జగ్గయ్యపేట | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1965 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | కృష్ణా రావు | ||
జీవిత భాగస్వామి | శ్రీదేవి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014, 2024లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.
రాజకీయ జీవితం
[మార్చు]జొన్నకూటి బాబాజీరావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లోపని చేసి 2004లో జగ్గయ్యపేట పురపాలక సంఘం ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[2] 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన 2024 ఎన్నికల్లో తన సమీప వైసీపీ అభ్య్ధర్ధి ఉదయభానుపై 15977 ఓట్ల తేడాతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ I & PR - 1999 Election Results (1999). "1999 Election Results" (PDF). Archived from the original (PDF) on 8 June 2022. Retrieved 8 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Andhrajyothy (10 June 2024). "సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి.. 'తాతయ్య' అరుదైన రికార్డు!". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ "2024 Andhra Pradesh Assembly Election Results - Jaggayyapeta". 4 June 2024. Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.