మండిపల్లి నాగిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండిపల్లి నాగిరెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 1993
ముందు మండిపల్లి నారాయణరెడ్డి
తరువాత సుగవాసి పాలకొండ్రాయుడు
నియోజకవర్గం రాయచోటి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1930
పడమటికోన గ్రామం చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 1993
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
బంధువులు మండిపల్లి నారాయణరెడ్డి (తమ్ముడి కుమారుడు)
వృత్తి రాజకీయ నాయకుడు

మండిపల్లి నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాయచోటి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మండిపల్లె నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాయచోటి సమితి అధ్యక్షుడిగా 1981లో గెలిచాడు. ఆయన 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాయచోటి నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెదేపా అభ్యర్థి డాక్టర్‌ దాదాసాహెబ్‌పై గెలిచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తెదేపా అభ్యర్థి జంపాల కొండ్రాయుడుపై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. ETV Bharat News (7 February 2021). "ఇదీ సంగతి: సర్పంచి నుంచి శాసనసభ వరకు." Archived from the original on 11 December 2021. Retrieved 11 December 2021.